అన్వేషించండి

ABP Desam Top 10, 6 October 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 6 October 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

  1. మోదీ చాలా తెలివైన వ్యక్తి, ఆయన వల్లే భారత్‌ దూసుకుపోతోంది - పుతిన్ ప్రశంసలు

    Putin Praises Modi: ప్రధాని మోదీ చాలా తెలివైన వ్యక్తి పుతిన్ ప్రశంసలు కురిపించారు. Read More

  2. DALL-E 3 ఇకపై ఫ్రీ, Bing Chatలో అదిరిపోయే ఇమేజెస్ కోసం మీరూ ట్రై చేయండి

    ఇమేజ్ క్రియేటర్స్ కు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ గుడ్ న్యూస్ చెప్పింది. DALL-E 3 ఇకపై Bing Chatలో ఉచితంగా లభిస్తుందని వెల్లడించింది. Read More

  3. Gmail Protection: స్పామ్ ఈ-మెయిల్స్‌కు ఇక చెక్, గూగుల్ నుంచి సరికొత్త ఫీచర్

    స్పామ్ ఈ-మెయిల్స్‌ తో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. సంబంధం లేని మెయిల్స్ ఇన్ బాక్స్ నిండా వచ్చి పడుతుంటాయి. వీటికి చెక్ పెట్టేందుకు గూగుల్ కొత్త ఫీచర్ ను తీసుకురాబోతోంది. Read More

  4. Skill Developrment: ఉన్నత విద్యలో కొత్త అధ్యాయం, నైపుణ్య విద్యకు శ్రీకారం

    తెలంగాణలో ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులకు చదువుతోపాటే ఉద్యోగ, ఉపాధి నైపుణ్యాలు కల్పించే దిశగా విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. విద్యార్థులకు 'సెక్టార్‌ స్కిల్స్‌' కోర్సుల్లో శిక్షణకు నడుం బిగించింది. Read More

  5. Mad Review - 'మ్యాడ్' రివ్యూ : ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ సినిమా ఎలా ఉందంటే? నవ్వించారా? లేదా?

    Mad Telugu Movie 2023 Review : ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా పరిచయమైన సినిమా 'మ్యాడ్'. ఇందులో సంగీత్ శోభన్, రామ్ నితిన్ మరో ఇద్దరు హీరోలు. ఈ సినిమా ఎలా ఉంది? Read More

  6. Actor vishal: నటుడు విశాల్ ఆరోపణలపై సీబీఐ కేసు, సెన్సార్ బోర్డు అధికారులు సహా పలువురిపై నేరాభియోగాలు

    కోలీవుడ్ స్టార్ హీరో విశాల్‌ ఆరోపణలపై సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. సెన్సార్ బోర్డు అధికారులతో పాటు పలువురు వ్యక్తులపై కేసు నమోదు చేసింది. Read More

  7. Asian Games 2023: స్వర్ణాల పంట! స్క్వాష్‌లో గోల్డ్‌ మెడల్‌ గెలిచిన దీపిక, హరీందర్‌ జోడీ

    Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్‌ ప్రకంపనలు సృష్టిస్తోంది. క్రీడాకారులు వరుసపెట్టి పతకాలు సాధిస్తున్నారు. Read More

  8. ENG Vs NZ Match Highlights: కసిగా కొట్టేసిన కివీస్! ఇంగ్లాండ్ పై ప్రతీకారం అదుర్స్!

    ENG Vs NZ Match Highlights: శతకాలతో చెలరేగిన కాన్వే, రచిన్‌ రవీంద్ర... రికార్డు భాగస్వామ్యంతో ఇంగ్లాండ్‌పై ఏకపక్ష గెలుపు... Read More

  9. Chikki: చిక్కుడు గింజలతో చిక్కీ చేసి చూడండి, ఆరోగ్యానికి ఆరోగ్యం - పైగా ఎంతో రుచి

    చిక్కుడు గింజలతో చేసే చిక్కీ గురించి చాలా తక్కువ మందికే తెలుసు. Read More

  10. Cryptocurrency Prices: 24 గంటల్లో రూ.12వేలు పెరిగిన బిట్‌కాయిన్‌

    Cryptocurrency Prices Today: క్రిప్టో మార్కెట్లు గురువారం మిశ్రమంగా ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Airports: తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Zainab Ravdjee : అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె -  జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే
అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె - జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rail Bus in Mysore Rail Museum | తెలుగు రాష్ట్రాలకే ప్రత్యేకమైన రైలు బస్సు ఇలాగే ఉండేది | ABP DesamPrithvi Shaw Unsold IPL 2025 Auction | అద్భుతమైన భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకున్న పృథ్వీ షా | ABP DesamMS Dhoni Auction Plan CSK IPL 2025 Team | ధోని ప్లాన్ వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? | ABP Desamడేవిడ్ వార్నర్‌ లేకుండానే ఈసారి ఐపీఎల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Airports: తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Zainab Ravdjee : అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె -  జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే
అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె - జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే
Maruti Suzuki Export Record: విదేశాల్లోనూ దూసుకుపోతున్న మారుతి సుజుకి - ఏకంగా 30 లక్షల అమ్మకాలతో..!
విదేశాల్లోనూ దూసుకుపోతున్న మారుతి సుజుకి - ఏకంగా 30 లక్షల అమ్మకాలతో..!
Maharastra: మహారాష్ట్రలోని ప్రతిపక్ష నేతలకూ జగన్ పరిస్థితే - ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికీ లేదు !
మహారాష్ట్రలోని ప్రతిపక్ష నేతలకూ జగన్ పరిస్థితే - ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికీ లేదు !
IMD Rains Alert: బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం, ఏపీకి ముంచుకొస్తున్న ఫెంగల్ తుపాను తుప్పు - 4 రోజులు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం, ఏపీకి ముంచుకొస్తున్న ఫెంగల్ తుపాను తుప్పు - 4 రోజులు భారీ వర్షాలు
KTR Arrest : కేటీఆర్‌ అరెస్టు లేనట్లే -రేవంత్ అందుకే వెనక్కి తగ్గారా ?
కేటీఆర్‌ అరెస్టు లేనట్లే -రేవంత్ అందుకే వెనక్కి తగ్గారా ?
Embed widget