X

Sasikala Meets Rajinikanth: తమిళనాడు రాజకీయంలో కొత్త ట్విస్ట్.. శశికళ కొత్త పార్టీ పెడుతున్నారా?

తమిళనాడు మాజీ సీఎం జయలలిత నెచ్చెలి శశికళ.. సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో భేటీ అయ్యారు.

FOLLOW US: 

తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీ రానుందా? అన్నాడీఎంకే బహిష్కృత నేత తమిళనాడు మాజీ సీఎం జయలలిత నెచ్చెలి వీకే శశికళ కొత్త పార్టీ పెట్టబోతున్నారా? ఈ రోజు తమిళ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ ఎదురైంది. సూపర్​స్టార్​ రజనీకాంత్​ను శశికళ ఆయన నివాసంలో కలిశారు. అసలు ఈ అనూహ్య పరిణామానికి కారణమేంటి?

ఇంటికి వెళ్లి..

రజనీకాంత్​, ఆయన సతీమణి లతా రజనీకాంత్​తో శశికళ ఈరోజు ఆయన నివాసానికి వెళ్లి మాట్లాడారు. అయితే ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని శశికళ వర్గీయులు చెబుతున్నారు. దాదాసాహెబ్​ ఫాల్కే అవార్డు అందుకున్నందుకు గానూ రజినీకాంత్​ను శశికళ శుభాకాంక్షలు తెలియజేశారని తెలిపారు. రజనీకాంత్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నట్లు పేర్కొన్నారు.

అంతేనా..

శశికళ పార్టీ స్థాపించే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో రజనీకాంత్‌తో ఆమె భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైనప్పటికీ తిరిగి వచ్చేందుకు శశికళ ప్రయత్నించినట్లు సమాచారం. అయితే ఇందుకు పార్టీ పెద్దలు ఒప్పుకోలేదు. బహిరంగంగానే శశికళకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు.

మొదటి నుంచి ఆమెను దూరం పెడతున్న పార్టీ ఇప్పుడు ఆమెకు అన్ని దారులు మూసివేసేలా చర్యలు చేపట్టింది. కార్యనిర్వహక కమిటీ సభ్యులు పార్టీ నిబంధనలలో కీలక మార్పులు చేశారు. పార్టీ సమన్వయకర్త, జాయింట్​ కోఆర్డినేటర్​ స్థానాలకు సింగిల్​ ఓటు విధానాన్ని తప్పనిసరి చేస్తూ బైలాస్​ను సవరించారు. అంటే.. పదవులు రెండు అయినా.. ఒకే ఓటు వేయాల్సి ఉంటుంది. దీంతో ఆ పదవుల్లో కొనసాగుతున్న పన్నీర్​సెల్వం​, పళనిస్వామి స్థానాలను మరింత సుస్థిరం చేశారు.

కొత్త పార్టీ..

అన్నాడీఎంకేలో స్థానం దక్కే పరిస్థితులు లేకపోయేసరికి శశికళ కొత్త పార్టీ పెట్టే ఆలోచన చేస్తున్నట్లు కొంతమంది చెబుతున్నారు. అయితే ఇందులో ఏమాత్రం నిజముందో తెలియాల్సి ఉంది.

Also Read: Rahul Gandhi In Lok Sabha: 'ఆ రైతు కుటుంబాలకు పరిహారమే కాదు ఉద్యోగాలు కూడా ఇవ్వాలి'

Also Read: UAE New Weekend Days: వీకెండ్ ఆహా.. ఆ ఊహ ఎంత బాగుందో! ఇక వారంలో 2.5 రోజులు సెలవు!

Also Read: PM Modi on Parliament Attendance: ఎంపీలకు మోదీ వార్నింగ్.. 'మీరేం చిన్నపిల్లలు కాదు.. మారతారా లేక మార్చేయాలా'

Also Read: Muzaffarnagar: పాఠశాలలో పాడు పని.. ప్రాక్టికల్ ఎగ్జామ్ పేరుతో డ్రగ్స్ ఇచ్చి బాలికలపై లైంగిక దాడి!

Also Read: Asia Power Index: రష్యాను దాటిన భారత్.. అత్యంత శక్తిమంతమైన దేశాల జాబితాలో @4వ ర్యాంకు

Also Read: Corona Cases: తగ్గిన కరోనా విజృంభణ.. 554 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు

Also Read: క్యాన్సర్‌ను అడ్డుకునే ఆహార పదార్థాలివే... వారంలో ఓసారైనా తినండి

Also Read: నిద్ర సరిగా పట్టడం లేదా... ఈ విటమిన్ల లోపం ఉందేమో చెక్ చేసుకోండి

Also Read: అబార్షన్ చేయించుకున్నాక ఎలా ఉంటుందో తెలుసా? ఈ బాధలన్నీ భరించాల్సిందే

Also Read: ఒక సరస్వతి మొక్కను పెంచుకోండి, ఆ ఆకుల రసంతో ఎన్నో ఆరోగ్యసమస్యలు తొలగిపోతాయి

Also Read: ఈ కూరల్లో కొలెస్ట్రాల్ తక్కువ, బరువు తగ్గాలనుకునే వాళ్లకి ప్రత్యేకం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Chennai Latha Rajinikanth Former AIADMK leader VK Sasikala meets actor Rajinikanth Sasikala Meets Rajinikanth

సంబంధిత కథనాలు

TSRTC: ఈ సంక్రాంతికి టీఎస్ ఆర్టీసీకి ఆదాయం అదుర్స్.. అదే బాగా కలిసొచ్చింది!

TSRTC: ఈ సంక్రాంతికి టీఎస్ ఆర్టీసీకి ఆదాయం అదుర్స్.. అదే బాగా కలిసొచ్చింది!

Petrol-Diesel Price, 18 January: నేడు చాలా చోట్ల నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇక్కడ ఇంకా స్థిరంగానే.. తాజా రేట్లు ఇలా..

Petrol-Diesel Price, 18 January: నేడు చాలా చోట్ల నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇక్కడ ఇంకా స్థిరంగానే.. తాజా రేట్లు ఇలా..

Weather Updates: రెయిన్ అలర్ట్.. ఏపీ, తెలంగాణలో నేడు ఓ మోస్తరు వర్షాలు.. పెరుగుతున్న చలి తీవ్రత

Weather Updates: రెయిన్ అలర్ట్.. ఏపీ, తెలంగాణలో నేడు ఓ మోస్తరు వర్షాలు.. పెరుగుతున్న చలి తీవ్రత

Gold-Silver Price: నేటి పసిడి, వెండి ధరల్లో ఊహించని పరిణామం.. ఇవాళ ధరలు ఇలా..

Gold-Silver Price: నేటి పసిడి, వెండి ధరల్లో ఊహించని పరిణామం.. ఇవాళ ధరలు ఇలా..

Guntur Car Accident: గుంటూరు జిల్లాలో విషాదం... చెరువులో కారు బోల్తా, నలుగురు మృతి

Guntur Car Accident: గుంటూరు జిల్లాలో విషాదం... చెరువులో కారు బోల్తా, నలుగురు మృతి
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Dhanush Aishwarya Separated: విడాకుల బాటలో మరో స్టార్ కపుల్.. అఫీషియల్ ప్రకటన!

Dhanush Aishwarya Separated: విడాకుల బాటలో మరో స్టార్ కపుల్.. అఫీషియల్ ప్రకటన!

Anand Mahindra Thanks KTR: నా చిరకాల స్వప్నం నేరవేరింది.. థ్యాంక్యూ కేటీఆర్.. హుందాగా స్పందించిన ఐటీ మంత్రి

Anand Mahindra Thanks KTR: నా చిరకాల స్వప్నం నేరవేరింది.. థ్యాంక్యూ కేటీఆర్.. హుందాగా స్పందించిన ఐటీ మంత్రి

Chicken During Fever: జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినకూడదా? హ్యాపీగా తినవచ్చు... కానీ ఈ జాగ్రత్తలతో...

Chicken During Fever: జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినకూడదా? హ్యాపీగా తినవచ్చు... కానీ ఈ జాగ్రత్తలతో...

Horoscope Today 18th January 2022: మంగళవారం ఏ రాశులపై హనుమంతుడి అనుగ్రహం ఉందో తెలుసుకోండి..

Horoscope Today 18th January 2022: మంగళవారం ఏ రాశులపై హనుమంతుడి అనుగ్రహం ఉందో తెలుసుకోండి..