Corona Cases: తగ్గిన కరోనా విజృంభణ.. 554 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు
దేశంలో కొత్తగా 6,822 కేసులు నమోదయ్యాయి. 220 మంది మృతి చెందారు.
![Corona Cases: తగ్గిన కరోనా విజృంభణ.. 554 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు Covid Tally Latest: India Reports Lowest Fresh Cases In 558 Days, Caseload Remains Below 10,000 Corona Cases: తగ్గిన కరోనా విజృంభణ.. 554 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/25/47561b5455913420656e4dfa6e0f547e_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
దేశంలో రోజువారి కరోనా కేసులు 558 రోజుల కనిష్ఠానికి చేరాయి. కొత్తగా 6,822 కేసులు నమోదయ్యాయి. 220 మంది మృతి చెందారు. 10,004 మంది కరోనా నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 95,014కు చేరింది. 554 రోజుల్లో ఇదే కనిష్ఠం. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
#Unite2FightCorona#LargestVaccineDrive #OmicronVariant
— Ministry of Health (@MoHFW_INDIA) December 7, 2021
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/urAq6j99aW pic.twitter.com/ksMMiUpJM7
- మొత్తం కేసులు: 3,46,48,383
- మరణాలు: 4,73,757
- యాక్టివ్ కేసులు: 95,014
- కోలుకున్నవారు: 3,40,79,612
మొత్తం కేసుల సంఖ్య 4,73,757కు పెరిగింది. రికవరీ రేటు 98.36%గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యధికం. గత 11 రోజులుగా కరోనా కేసులు 10 వేల కంటే తక్కువే నమోదవుతున్నాయి. గత 163 రోజులుగా 50 వేల కంటే తక్కువే ఉన్నాయి.
మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.27గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యల్పం.
దేశంలో టీకాల పంపిణీ వేగంగా కొనసాగుతోంది. మరో 79,39,038 మంది లబ్ధిదారులకు వ్యాక్సిన్ అందించినట్లు కేంద్ర వైద్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 128.76 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు.
Also Read: క్యాన్సర్‌ను అడ్డుకునే ఆహార పదార్థాలివే... వారంలో ఓసారైనా తినండి
Also Read: నిద్ర సరిగా పట్టడం లేదా... ఈ విటమిన్ల లోపం ఉందేమో చెక్ చేసుకోండి
Also Read: అబార్షన్ చేయించుకున్నాక ఎలా ఉంటుందో తెలుసా? ఈ బాధలన్నీ భరించాల్సిందే
Also Read: ఒక సరస్వతి మొక్కను పెంచుకోండి, ఆ ఆకుల రసంతో ఎన్నో ఆరోగ్యసమస్యలు తొలగిపోతాయి
Also Read: ఈ కూరల్లో కొలెస్ట్రాల్ తక్కువ, బరువు తగ్గాలనుకునే వాళ్లకి ప్రత్యేకం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)