By: ABP Desam | Updated at : 07 Dec 2021 03:46 PM (IST)
Edited By: Murali Krishna
వీకెండ్.. ఆహా ఆ ఊహ ఎంత బాగుందో!
వీకెండ్.. ఆహా ఆ ఊహ ఎంత బాగుందో..? ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి వీకెండ్ అంటే అంత ఇష్టం. వారంలో ఐదు రోజులు పని చేసి ఆ రెండు రోజులు సుఖంగా, హాయిగా కుటుంబంతో గడపాలని అనుకుంటారు. అయితే భారత్ సహా పలు దేశాల్లో కొన్ని రంగాల్లో మాత్రమే ఇది అమలవుతోంది. అయితే చాలా ప్రైవేట్ సంస్థలు మూరెడు జీతం ఇచ్చి బారెడు పని చేయించుకుంటున్నాయి. అంతేకాకుండా డబుల్ వీక్ ఆఫ్‌లు ఇస్తామని.. సింగిల్ ఆఫ్‌తోనే సరిపెడుతున్నాయి.
ఇలాంటి సమయంలో ఆ దేశం మాత్రం వారంలో 4.5 రోజులు పని చేసి రెండున్నర రోజులు సెలవు తీసుకోమని ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇది ఎక్కడో తెలుసా? యూఏఈలో (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్).
#UAE announces today that it will transition to a four and a half day working week, with Friday afternoon, Saturday and Sunday forming the new weekend.
— UAEGOV (@UAEmediaoffice) December 7, 2021
All Federal government departments will move to the new weekend from January 1, 2022. pic.twitter.com/tQoa22pai9
కొత్త ఏడాది నుంచి..
2022 జనవరి 1 నుంచి యూఏఈ వ్యాప్తంగా వారంలో నాలుగున్నర రోజులు మాత్రమే పని ఉంటుంది. శుక్రవారం మధ్యాహ్నం, శనివారం, ఆదివారం ఇక వీకెండ్ సెలవలుగా పరిగణించనున్నారు. ఫెడరల్ ప్రభుత్వ విభాగాలన్ని దీనికి అంగీకరించినట్లు యూఏఈ ప్రభుత్వం ప్రకటించింది.
ఇప్పటి వరకు యూఏఈలో శనివారం, ఆదివారం సెలవలుగా ఉన్నాయి. ఇక కొత్త ఏడాది నుంచి శుక్రవారం మధ్యాహ్నం నుంచే వీకెండ్ ప్రారంభం కానుంది.
Also Read: Muzaffarnagar: పాఠశాలలో పాడు పని.. ప్రాక్టికల్ ఎగ్జామ్ పేరుతో డ్రగ్స్ ఇచ్చి బాలికలపై లైంగిక దాడి!
Also Read: Asia Power Index: రష్యాను దాటిన భారత్.. అత్యంత శక్తిమంతమైన దేశాల జాబితాలో @4వ ర్యాంకు
Also Read: Corona Cases: తగ్గిన కరోనా విజృంభణ.. 554 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు
Also Read: క్యాన్సర్‌ను అడ్డుకునే ఆహార పదార్థాలివే... వారంలో ఓసారైనా తినండి
Also Read: నిద్ర సరిగా పట్టడం లేదా... ఈ విటమిన్ల లోపం ఉందేమో చెక్ చేసుకోండి
Also Read: అబార్షన్ చేయించుకున్నాక ఎలా ఉంటుందో తెలుసా? ఈ బాధలన్నీ భరించాల్సిందే
Also Read: ఒక సరస్వతి మొక్కను పెంచుకోండి, ఆ ఆకుల రసంతో ఎన్నో ఆరోగ్యసమస్యలు తొలగిపోతాయి
Also Read: ఈ కూరల్లో కొలెస్ట్రాల్ తక్కువ, బరువు తగ్గాలనుకునే వాళ్లకి ప్రత్యేకం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Kishan Reddy on Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ పై కిషన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలా! క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి
Telangana News: బీజేపీ, ఎంఐఎం దోస్తులని ప్రచారం, కానీ అక్బరుద్దీన్ కు ఛాన్స్: ఎమ్మెల్యే ఏలేటి
Telangana News: రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ
Paritala Sriram: ధర్మవరంలో ఏం చేసినా ప్రజామోదం ఉండాలి, కేతిరెడ్డికి ఇవి పట్టవా? పరిటాల శ్రీరామ్
ABP Desam Top 10, 10 December 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్
Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!
Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్
Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు
/body>