అన్వేషించండి

ICMR on Covid Vaccine: బూస్టర్ డోస్ అవసరమా? ఐసీఎంఆర్ ఏం చెప్పిందంటే?

దేశంలో బూస్టర్ డోస్ ఆవశ్యకతపై ఐసీఎంఆర్ కీలక వ్యాఖ్యలు చేసింది.

దేశంలో కొవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ షాట్‌పై పెద్ద చర్చే నడుస్తోంది. కొంతమంది వేసుకుంటే మంచిదని, మరికొందరు రెండు డోసులు వేసుకున్నాం.. మరొకటి కూడానా? మా వల్ల కాదు అంటున్నారు. మరి ఇలాంటి సందర్భంలో బూస్టర్ షాట్ ఆవశ్యకతపై భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) స్పష్టత ఇచ్చింది. 

ఏం చెప్పిందంటే?

శాస్త్రీయ ఆధారాల ప్రకారం బూస్టర్ షాట్ కచ్చితంగా తీసుకోవాలని ఎక్కడా లేదని ఐసీఎంఆర్‌లో అంటురోగాల విభాగం హెడ్ డా. సమీరన్ పాండా తెలిపారు. ప్రజా ఆరోగ్యమే అన్నింటికంటే ముఖ్యమని ఆయన అన్నారు.

" శాస్త్రీయ ఆధారాలు, ఎన్‌టీఏజీఐ చెప్పే వాటినే ఆరోగ్యశాఖ అమలు చేస్తుంది. ఏదైనా పాలసీ తీసుకోవాలంటే ఈ రెండు చేసే సూచనలు కీలకం. ముఖ్యంగా శాస్త్రీయ ఆధారాలు ఉంటేనే ఇలాంటి పాలసీలు తీసుకుంటాం. దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం బూస్టర్ డోస్ తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎక్కడా శాస్త్రీయ ఆధారాలు లేవు.                                                          "
-డా. సమీరన్ పాండా, అంటురోగాల విభాగం హెడ్, ఐసీఎంఆర్
బూస్టర్ డోసుల కంటే దేశంలోని 80 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలన్నారు. ప్రస్తుతానికి ఈ అవసరమే ఎక్కువగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలా చేయడం వల్ల కరోనా నుంచి మరింత రక్షణ వస్తుందన్నారు.

Also Read: Indian National Flag: 15 వేల ఫీట్ల ఎత్తులో 76 అడుగుల మువ్వన్నెల జెండా

Also Read: Rajasthan Cabinet Shuffle: రాజస్థాన్‌లో కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ.. కీలక మార్పులు ఇవే!

Also Read: INS Visakhapatnam: నౌకాదళ విధుల్లో చేరిన 'ఐఎన్ఎస్ విశాఖపట్నం'.. ఇక చైనాకు దడ తప్పదు!

Also Read: Farm Laws Repeal: సాగు చట్టాలపై భాజపా షాకింగ్ కామెంట్స్.. కావాలంటే మళ్లీ తీసుకొస్తారట!

Also Read: Rajasthan Cabinet Reshuffle: రాజస్థాన్‌లో కొత్త కేబినెట్.. పైలట్ వర్గానికే పెద్ద పీట.. 12 కొత్త ముఖాలు

Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 10,488 మందికి కరోనా, 313 మంది మృతి

Also Read: సిగ్గు సిగ్గు.. స్టేజ్ మీదే అభిమాని ముఖంపై మూత్రం పోసిన లేడీ సింగర్

Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!

Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..

Also Read: ఇదో వింత గ్రామం.. ఇక్కడి మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Emergency Phone Numbers: భారత్‌లో ఎమర్జెన్సీ నెంబర్లు - ఇవి మీకు ఖచ్చితంగా తెలియాలి !
భారత్‌లో ఎమర్జెన్సీ నెంబర్లు - ఇవి మీకు ఖచ్చితంగా తెలియాలి !
Smita Sabharwal: హైకోర్టుకు సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ - జస్టిస్ ఘోష్ రిపోర్టును క్వాష్ చేయాలని పిటిషన్
హైకోర్టుకు సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ - జస్టిస్ ఘోష్ రిపోర్టును క్వాష్ చేయాలని పిటిషన్
Nara Lokesh:విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై లోకేష్‌ కీలక ప్రకటన - మహిళలను కించపరిచారనే విమర్శలపై బొత్సకు కౌంటర్
విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై లోకేష్‌ కీలక ప్రకటన - మహిళలను కించపరిచారనే విమర్శలపై బొత్సకు కౌంటర్
Tirumala: తిరుమల దేశంలో తొలి AI ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ - తీరనున్న భక్తుల దర్శన కష్టాలు
తిరుమల దేశంలో తొలి AI ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ - తీరనున్న భక్తుల దర్శన కష్టాలు
Advertisement

వీడియోలు

రికార్డుల రారాజు.. బ్యాటంబాంబ్ అభిషేక్
ఇంకో పాక్ ప్లేయర్ ఓవరాక్షన్.. వీళ్ల బుద్ధి మారదురా బాబూ..!
పీసీబీకి అంపైర్ ఫోబియో.. మరో రిఫరీపై ఐసీసీకి కంప్లైంట్
పాకిస్తాన్ ఫ్యూచర్ తేలేది నేడే.. ఓడితే ఇంటికే
Moon Water Wars : VIPER, Blue Origin & NASA సీక్రెట్ పాలిటిక్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Emergency Phone Numbers: భారత్‌లో ఎమర్జెన్సీ నెంబర్లు - ఇవి మీకు ఖచ్చితంగా తెలియాలి !
భారత్‌లో ఎమర్జెన్సీ నెంబర్లు - ఇవి మీకు ఖచ్చితంగా తెలియాలి !
Smita Sabharwal: హైకోర్టుకు సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ - జస్టిస్ ఘోష్ రిపోర్టును క్వాష్ చేయాలని పిటిషన్
హైకోర్టుకు సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ - జస్టిస్ ఘోష్ రిపోర్టును క్వాష్ చేయాలని పిటిషన్
Nara Lokesh:విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై లోకేష్‌ కీలక ప్రకటన - మహిళలను కించపరిచారనే విమర్శలపై బొత్సకు కౌంటర్
విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై లోకేష్‌ కీలక ప్రకటన - మహిళలను కించపరిచారనే విమర్శలపై బొత్సకు కౌంటర్
Tirumala: తిరుమల దేశంలో తొలి AI ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ - తీరనున్న భక్తుల దర్శన కష్టాలు
తిరుమల దేశంలో తొలి AI ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ - తీరనున్న భక్తుల దర్శన కష్టాలు
Viral Crime: శుభలగ్నం సినిమా గుర్తుందా.. దానికి సీక్వెల్ ఈ న్యూస్ ..నిజంగా జరిగింది!
శుభలగ్నం సినిమా గుర్తుందా.. దానికి సీక్వెల్ ఈ న్యూస్ ..నిజంగా జరిగింది!
Swadesh: మోదీ పిలుపునకు స్పందించిన కేంద్ర మంత్రి వైష్ణవ్ - తాను జోహోకు మారుతున్నట్లు ప్రకటన - ఇదేమిటో తెలుసా ?
మోదీ పిలుపునకు స్పందించిన కేంద్ర మంత్రి వైష్ణవ్ - తాను జోహోకు మారుతున్నట్లు ప్రకటన - ఇదేమిటో తెలుసా ?
Konaseema Politics: తండ్రికి షాక్, కూతురికి టీడీపీ పగ్గాలు! రాజోలులో ర‌స‌వ‌త్త‌రంగా మారిన రాజ‌కీయం..
తండ్రికి షాక్, కూతురికి టీడీపీ పగ్గాలు! రాజోలులో ర‌స‌వ‌త్త‌రంగా మారిన రాజ‌కీయం..
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ఈ ఏరియాలలో తాగునీటి సరఫరా బంద్
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ఈ ఏరియాలలో తాగునీటి సరఫరా బంద్
Embed widget