అన్వేషించండి

Aaya Sher Song: ఆయా షేర్ కోసం రెండున్నర ఎకరాల్లో సెట్స్... సాంగ్ సెట్ స్టోరీ తెలుసా?

The Paradise Songs: నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ సినిమా 'ది ప్యారడైజ్'లో 'ఆయా షేర్...' సాంగ్ రెండున్నర ఎకరాల్లో భారీ సెట్ వేశారు. ఆ సాంగ్ స్టోరీ సెట్ కహాని తెలుసా?

నేచురల్ స్టార్ నాని (Nani) లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'ది ప్యారడైజ్' (The Paradise Movie). ఇందులోని 'ఆయా షేర్' సాంగ్ (Aaya Sher Song) ఇటీవల విడుదలైంది. చార్ట్ బస్టర్ గా నిలిచింది. మిలియన్స్ వ్యూస్, ఇంకా బోలెడు ఇన్‌స్టా రీల్స్‌... వైరల్ అయ్యిందీ పాట. 'ఆయా షేర్' కోసం 'ది ప్యారడైజ్' దర్శక నిర్మాతలు భారీ స్లమ్ సామ్రాజ్యాన్ని సృష్టించారు. ఈ పాటలో హీరోను స్లమ్‌ సామ్రాట్‌లా చూపించేందుకు ప్రత్యేకంగా సెట్స్ రూపొందించారు. ఆ వివరాల్లోకి వెళితే... 

రెండున్నర ఎకరాల్లో భారీ సెట్స్!
'ఆయా షేర్' సాంగ్ కోసం రెండున్నర ఎకరాల్లో భారీ సెట్స్ వేశారు. వాటిలో ఒకటి హీరో హౌస్ (కమాన్ సెట్). ఆ నిర్మాణం వెడల్పు 60 అడుగులు, ఎత్తు 45 అడుగులు, లోతు 25 అడుగులు. దీని కోసం దాదాపు 25 మంది కార్మికులు సుమారు 20 రోజుల పాటు శ్రమించారు. 

వాటర్ బాడీ విలేజ్ సెట్ 'ఆయా షేర్...' పాటలో మరో హైలెట్. ఇది రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో రూపొందించారు. డమ్మీ కాకుండా 60 ఇళ్లు నిర్మించారు. ఆ ఊరి కోసం 50 మంది కార్మికులు 30 రోజుల పాటు శ్రమించారు. సుమారు 500 మంది ఆ ఊరిలో ఉండేలా అసలైన ఇళ్లతో సెట్ డిజైన్ చేశారు. వాటర్ బాడీ కోసం 100 ట్యాంకర్ల నీరు తీసుకువచ్చి వారం పాటు నింపారు. మరో చెరువు కూడా తవ్వారు.

Also ReadAllu Cinemas: అల్లు సినిమాస్ స్పెషాలిటీ ఏమిటి? 'డాల్బీ సినిమా' స్క్రీన్‌లో పిక్చర్ ఎందుకు చూడాలంటే?

'ది ప్యారడైజ్' సెట్స్‌లో మరో భారీ డంప్ యార్డ్ ఒకటి. దానిని 120 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పు, 30 అడుగుల ఎత్తుతో రూపొందించారు. దాదాపు 25 మంది నెల రోజులు శ్రమించి సెట్‌ను రూపొందించారు. ప్రకృతికి విఘాతం కలిగించకుండా ఆర్ట్ డిపార్ట్‌మెంట్ పలు జాగ్రత్తలు తీసుకుని సెట్స్ వేశారు. సహజత్వంగా ఉండటం కోసం ఏజింగ్ టెక్నిక్స్ కూడా ఉపయోగించారు.

Also ReadHarsh Roshan: ఎవరీ హార్ష్ రోషన్? ఓవర్ నైట్ స్టార్ కాదు... 'కోర్ట్'కు ముందు పదేళ్ళ కష్టం - అతని బ్యాగ్రౌండ్ తెలుసా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ABP Desam (@abpdesam)

'ది ప్యారడైజ్' సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి ముందు నాని హీరోగా నటించిన 'దసరా'తో ఆయన దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ సినిమా ప్రొడ్యూస్ చేసిన సుధాకర్ చెరుకూరి ఈ 'ప్యారడైజ్'ను కూడా నిర్మిస్తున్నారు. ఆగస్టు 21న ఈ సినిమా విడుదల కానుంది.

Also Readఎవరీ నిరంజన్ రెడ్డి? 'మనీ' అసిస్టెంట్ to 'ఆచార్య' నిర్మాత, రాజ్యసభ ఎంపీ వరకు... ఊహకు అందని ఎదుగుదల

టాప్ హెడ్ లైన్స్

The Paradise Release Date : నాని ది ప్యారడైజ్ రిలీజ్ ఎప్పుడు? - థియేట్రికల్ బిజినెస్ రైట్స్‌పై మేకర్స్ క్లారిటీ
నాని ది ప్యారడైజ్ రిలీజ్ ఎప్పుడు? - థియేట్రికల్ బిజినెస్ రైట్స్‌పై మేకర్స్ క్లారిటీ
Chennai Love Story : జన నాయగన్ Vs చెన్నై లవ్ స్టోరీ - థియేటర్స్ కాంట్రవర్సీపై ప్రొడ్యూసర్ SKN క్లారిటీ
జన నాయగన్ Vs చెన్నై లవ్ స్టోరీ - థియేటర్స్ కాంట్రవర్సీపై ప్రొడ్యూసర్ SKN క్లారిటీ
Romantic Drama Series OTT : ఓటీటీలోకి 12th ఫెయిల్ హీరో రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి 12th ఫెయిల్ హీరో రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Ek Din OTT : ఓటీటీలోకి వచ్చేసిన సాయి పల్లవి బాలీవుడ్ మూవీ - ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేసిన సాయి పల్లవి బాలీవుడ్ మూవీ - ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India UK CETA Trade Agreement: తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
Pawan Kalyan Doctor: పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
Telangana Gurukulam Funds Scam: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
CM Chandrababu Naidu Speech: ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
Jana Nayagan Release Date : జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
Ek Din OTT : ఓటీటీలోకి వచ్చేసిన సాయి పల్లవి బాలీవుడ్ మూవీ - ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేసిన సాయి పల్లవి బాలీవుడ్ మూవీ - ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Fake IAS Officer Wedding Fraud: ఐఏఎస్ అంటే ఎగిరి గంతేసి పెళ్లి చేసుకున్నాడు - శోభనం నైటే కోటి నగలతో జంప్ - పాపం పెళ్లికొడుకు !
ఐఏఎస్ అంటే ఎగిరి గంతేసి పెళ్లి చేసుకున్నాడు - శోభనం నైటే కోటి నగలతో జంప్ - పాపం పెళ్లికొడుకు !
Pawan Kalyan: సొంత ఖర్చులతోనే పవన్ కల్యాణ్ సర్జరీలు! డిప్యూటీ సీఎం ఆఫీస్ కీలక ప్రకటన!
సొంత ఖర్చులతోనే పవన్ కల్యాణ్ సర్జరీలు! డిప్యూటీ సీఎం ఆఫీస్ కీలక ప్రకటన!
Embed widget