అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Farm Laws Repeal: సాగు చట్టాలపై భాజపా షాకింగ్ కామెంట్స్.. కావాలంటే మళ్లీ తీసుకొస్తారట!

సాగు చట్టాలను కావాలంటే తిరిగి తీసుకొస్తామని కొందరు భాజపా నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

నూతన సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ఇటీవల ప్రకటించారు. రైతులకు ఇబ్బంది కలిగించి ఉంటే క్షమించాలని కూడా అన్నారు. అయితే తాజాగా కొందరు భాజపా నేతలు చేస్తోన్న వ్యాఖ్యలు రైతులను అయోమయంలో పడేస్తున్నాయి. అవసరమైతే కొద్ది రోజుల తర్వాత సాగు చట్టాలను తిరిగి తీసుకురావొచ్చని రాజస్థాన్ గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా అన్నారు.

" కొత్త సాగు చట్టాల వల్ల కలిగే లాభాలను రైతులకు వివరించేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది, కానీ కొంతమంది రైతులు.. ఆ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వం వాటిని వెనక్కి తీసుకోవాలనుకుంది. కానీ కావాలనుకుంటే వాటిని మళ్లీ తిరిగి తీసుకురావొచ్చు. కానీ రైతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు కనుక ప్రస్తుతం వాటిని వెనక్కి తీసుకుంటుంది ప్రభుత్వం.                                                             "
-కల్‌రాజ్ మిశ్రా, రాజస్థాన్ గవర్నర్

రాజస్థాన్ గవర్నర్ చేసిన వ్యాఖ్యలను పలువురు భాజపా నేతలు సమర్థించారు. ప్రభుత్వం కావాలనుకుంటే వాటిని తిరిగి తీసుకురావొచ్చన్నారు.

[quote author=సాక్షి మహారాజ్, భాజపా ఎంపీ]ఈ సాగు చట్టాల రద్దుకు, ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదు. మోదీకి దేశమే ముఖ్యం. మళ్లీ ఇవి పార్లమెంటుకు వస్తాయి రద్దు చేస్తారు. కావాలనుకుంటే మళ్లీ రీడ్రాఫ్ట్ చేసి చట్టాలుగా మారుస్తారు. అయితే మోదీ తీసుకున్న నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నాం.                                                    [/quot

రైతులకు క్షమాపణలు..

దాదాపు ఏడాదిగా నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని రైతులు ఆందోళన చేస్తున్నారు. అయితే వీటిపై వెనక్కి తగ్గేదే లేదని పలుమార్లు చెప్పిన మోదీ సర్కార్ ఎట్టకేలకు ఈ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతోన్న వేళ మోదీ తీసుకున్న ఈ నిర్ణయంపై విశ్లేషకులు కూడా భిన్నాభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపు కోసమే మోదీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు అంటున్నారు.

Also Read: Rajasthan Cabinet Reshuffle: రాజస్థాన్‌లో కొత్త కేబినెట్.. పైలట్ వర్గానికే పెద్ద పీట.. 12 కొత్త ముఖాలు

Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 10,488 మందికి కరోనా, 313 మంది మృతి

Also Read: సిగ్గు సిగ్గు.. స్టేజ్ మీదే అభిమాని ముఖంపై మూత్రం పోసిన లేడీ సింగర్

Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!

Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..

Also Read: ఇదో వింత గ్రామం.. ఇక్కడి మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!ఎలక్ట్రిక్ వెహికిల్స్ పేలిపోకూడదంటే.. జాగ్రత్తలు ఇవే!Memers Celebrating Team India Bowlers | Aus vs Ind First Test లో బౌలర్ల దెబ్బ అదుర్స్ కదూ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Road Accident: అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురి మృతితో తీవ్ర విషాదం
అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురి మృతితో తీవ్ర విషాదం
Embed widget