అన్వేషించండి

Singer Urinate On Fan Face: సిగ్గు సిగ్గు.. స్టేజ్ మీదే అభిమాని ముఖంపై మూత్రం పోసిన లేడీ సింగర్.. ఆమె స్పందన ఇదీ!

లైవ్ షోలో.. అంతా చూస్తుండగానే ఫ్యాంట్, ఇన్నర్‌లు విప్పి.. అభిమాని ముఖంపై మూత్రం పోసిన గాయని. వీడియో వైరల్.

న్యూయార్క్‌(New York)కు చెందిన ప్రముఖ గాయని సోఫియా ఉరిస్టా(Sophia Urista) దారుణమైన చర్యకు పాల్పడింది. స్టేజ్ మీద పాట పాడుతూ.. ఓ అభిమాని ముఖం మీద కూర్చొని మూత్రం పోసింది. వందలాది మంది అభిమానులు చూస్తుండగానే సిగ్గు మాలిన పనికి పాల్పడింది. దీంతో అభిమానులు, కళాకారులు ఆమెపై మండిపడుతున్నారు. ఆమె మూత్రం పోస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ కావడంతో ఆమె దిగిరాక తప్పలేదు. సోషల్ మీడియా వేదికగా ఆమె క్షమాపణలు తెలియజేసింది. 

ఏం జరిగింది?: ‘బ్రాస్ ఎగైనెస్ట్ (Brass Against)’ బ్యాండ్‌కు చెందిన సోఫియా ఉరిస్టా.. నవంబరు 11వ తేదీన ఫ్లొరిడాలో జరిగిన రాక్‌విల్లే ఫెస్టివల్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా తమ బ్యాండ్ సభ్యులతో కలిసి పాట పాడుతున్న ఆమెకు అకస్మాత్తుగా ఏమైందో ఏమో.. బూతులతో రెచ్చిపోయింది. ‘‘నేను మూత్ర విసర్జన చేయాలి. నేను బాత్రూమ్‌కు వెళ్లలేను. కాబట్టి మీలో ఒకరు రండి..’’ అని అభిమానులను పిలిచింది. దీంతో ఒక అభిమాని ఆమె వద్దకు వచ్చి వేదిక మీద  వెల్లకిలా పడుకున్నాడు. ఆ వెంటనే సోఫియా తన ఫ్యాంట్, ఇన్నర్ వేర్ విప్పి.. కాళ్లను అటూ ఇటూ పెట్టి.. అభిమాని ముఖం మీద మూత్రం పోసింది. అభిమాని కూడా ఆ ఫీట్‌ను ఎంజాయ్ చేశాడు. 

Also Read: డేరింగ్ లేడీ.. మొసలిని చెప్పుతో తరిమి కొట్టిన మహిళ.. నెటిజన్స్ షాక్!

లైవ్‌లోనే ఈ ఘటన చోటుచేసుకోవడం అంతా షాకయ్యారు. బ్యాండ్ షోలో ఇలా దిగజారి ప్రవర్తిస్తారని అస్సలు అనుకోలేదని స్వయంగా ఆమె అభిమానులే తిట్టిపోశారు. ఆమె చర్యపై బ్రాస్ ఎగైనెస్ట్ బ్యాండ్ కూడా క్షమాణలు చెప్పింది. అయితే, సోఫియా మాత్రం దీనిపై గత కొద్ది రోజులుగా మౌనంగానే ఉంది. అయితే, ఆమెపై ఒత్తిడి పెరగడంతో ఎట్టకేలకు బుధవారం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా క్షమాపణలు తెలియజేసింది. ‘‘డేటోనాలో జరిగిన రాక్‌విల్లే మెటల్ ఫెస్టివల్‌లో నా ప్రదర్శన గురించి మీ అందరితో మాట్లాడాలి. సంగీతంలో నేను ఎప్పుడూ హద్దుమీరుతూ ఉంటాను. అయితే.. ఆ రోజు హద్దుదాటి ప్రవర్తించాను. నా కుటుంబం, బ్యాండ్, అభిమానులంటే నాకు చాలా ఇష్టం. నేను చేసిన పనికి చాలామంది బాధపడ్డారని నాకు తెలుసు. వారందరికీ నేను క్షమాపణలు తెలియజేస్తున్నాను. అభిమానులను కించపరచాలనేది నా ఉద్దేశం కాదు. నేను షాక్ ఆర్టిస్ట్ కాదు. నేనెప్పుడూ సంగీతానికి మొదటి స్థానం ఇస్తాను. మీరు ఇంకా నన్ను ప్రేమిస్తూ మద్దుతుగా ఉన్నందుకు నేనెంతో గొప్పగా భావిస్తున్నాను’’ అని తెలిపింది. అయితే, అభిమానులు మాత్రం ఇంకా ఆమెపై ఆగ్రహంతోనే ఉన్నారు. ఆమె పాటను ఎంతో ఇష్టపడతాం.. కానీ, ఇలాంటి చర్యలను ఎప్పటికీ సమర్దించం అని అంటున్నారు.

Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!

Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..

Also Read: ఇదో వింత గ్రామం.. ఇక్కడి మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Government Banned OTT Apps: 18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Government Banned OTT Apps: 18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
PM Modi : మిమ్మల్ని చూస్తుంటే నాకు 12 గంటలు పని చేయాలనిపిస్తోంది - కువైట్‌లో కార్మికులతో మోదీ
మిమ్మల్ని చూస్తుంటే నాకు 12 గంటలు పని చేయాలనిపిస్తోంది - కువైట్‌లో కార్మికులతో మోదీ
Embed widget