అన్వేషించండి

Ustaad Bhagat Singh Ticket Rates : ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్స్ పెంపు - బెనిఫిట్ షో టైమింగ్స్ ఇవే!

Ustaad Ticket Rates : ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ బెనిఫిట్ షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఫస్ట్ 10 రోజులకు టికెట్ ధరలు సైతం పెరిగాయి.

Pawan Kalyan's Ustaad Bhagat Singh Ticket Rates Hike In AP : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ బెనిఫిట్ షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే, టికెట్ ధరలు సైతం పెంచుకునే వెసులుబాటు కల్పించింది.

టికెట్ ధరలు ఎంతంటే?

ఈ నెల 19న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా... అదే రోజు తెల్లవారుజామున ఉదయం 4 నుంచి 5 గంటల మధ్యలో బెనిఫిట్ షో వేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీని టికెట్ ధర రూ.500 (జీఎస్టీతో కలిపి)గా నిర్ణయించింది. అలాగే, 10 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేలా వెసులుబాటు కల్పించింది.

సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.100, మల్టీప్లెక్సుల్లో రూ.125 వరకూ పెంచుకోవచ్చు. ఫస్ట్ 10 రోజుల తర్వాత సాధారణ టికెట్ ధరలు అందుబాటులో ఉండనున్నాయి. రీసెంట్‌గా స్టార్ హీరోల మూవీస్ ముందు రోజు రాత్రి ప్రీమియర్ షోస్ ప్రదర్శిస్తారు. అయితే, అదే రోజున ధురంధర్ 2 మూవీ కూడా రిలీజ్ ఉంది. ఈ క్రమంలో ఉస్తాద్ భగత్ సింగ్ ముందు రోజు రాత్రి షో ఉందా లేదా? అనే దానిపై క్లారిటీ లేదు.

Also Read : రాకాస ఓటీటీ డీల్ ఫిక్స్ - హారర్ ఫాంటసీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

తెలంగాణలోనూ...

తెలంగాణలోనూ టికెట్ ధరలు పెంచే ఛాన్స్ ఉంది. బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. టికెట్ ధరలు పెంచాలనుకుంటే 90 రోజుల ముందే జీవో జారీ చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో రిలీజ్‌‌కు ముందు టికెట్ ధరలు, బెనిఫిట్ షోలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్సే సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసి స్టే తెచ్చుకుంది.

ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఏర్పాట్లు

ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మేకర్స్ భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 15న ఆదివారం యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. పవన్ కల్యాణ్ సహా ఇతర నటీనటులు ఈ వేడుకకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో మూవీ టీం భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.

ఈ మూవీకి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేయగా... రన్ టైం 2 గంటల 34 నిమిషాలు ఫిక్స్ చేశారు. ఎలాంటి కట్స్ లేకుండానే సర్టిఫికెట్ జారీ చేసినట్లు మూవీ టీం అనౌన్స్ చేసింది. ఇక ట్రైలర్ ఈ నెల 14న రిలీజ్ కానుండగా భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఇప్పటివరకూ రిలీజ్ చేసిన సాంగ్స్, లుక్స్, ట్రైలర్ టీజ్ గూస్ బంప్స్ తెప్పించాయి. దీంతో ట్రైలర్‌ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

మూవీకి హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా... పవన్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. తమిళ హీరో పార్తిబన్ విలన్ రోల్ చేశారు. రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా... థమన్ బీజీఎం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మించారు. పవన్ ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. గబ్బర్ సింగ్ కాంబో రిపీట్ అవుతుండడంతో అంచనాలు మామూలుగా లేవు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Embed widget