అన్వేషించండి

Fridge Water : వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి

Fridge Care in Monsoon : వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా చాలామంది ఫ్రిజ్‌లో నీరు ఎక్కువగా కనిపిస్తుంది. అయితే కొన్ని చిన్న మార్పులు చేస్తే ఈ సమస్యను ఈజీగా తగ్గించవచ్చు.

Fridge Care in Monsoon : వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా చాలామంది ఫ్రిజ్‌లో నీరు ఎక్కువగా కనిపిస్తుంది. అయితే కొన్ని చిన్న మార్పులు చేస్తే ఈ సమస్యను ఈజీగా తగ్గించవచ్చు.

ఫ్రిజ్‌లో నీరు చేరి ఇబ్బంది పెడుతోందా? ఇలా చెక్ పెట్టండి

1/7
వర్షాకాలంలో చాలామంది వేసవిలో పెట్టిన అదే కూలింగ్ సెట్టింగ్‌ను కొనసాగిస్తారు. అయితే బయట ఉష్ణోగ్రత తగ్గినప్పుడు ఫ్రిజ్‌ను మరీ చల్లగా ఉంచాల్సిన అవసరం ఉండదు. ఫ్రిజ్ భాగాన్ని 3°C నుంచి 5°C, ఫ్రీజర్‌ను -18°C వద్ద ఉంచడం ఉత్తమం. సరైన టెంపరేచర్ వల్ల లోపల అధిక తేమ పేరుకుపోవడం తగ్గుతుంది.

2/7
ఈ మధ్యకాలంలో కొన్ని ఫ్రిజ్‌లలో Humidity Control, Moisture Control లేదా Season Mode వంటి ఫీచర్లు ఉంటాయి. వర్షాకాలంలో వీటిని సరైన మోడ్‌లో ఉంచితే లోపల తేమను నియంత్రించడంలో సహాయపడుతుంది. మీ ఫ్రిజ్ మాన్యువల్‌లో ఈ సెట్టింగ్ ఎలా ఉపయోగించాలో ఒకసారి చూడండి.

3/7
ప్రతిసారి ఫ్రిజ్ తలుపు తెరిచినప్పుడు బయట ఉన్న తేమతో కూడిన గాలి లోపలికి చేరుతుంది. తర్వాత అది చల్లని ఉపరితలాలపై నీటి బిందువులుగా మారుతుంది. అవసరం ఉన్నప్పుడే తలుపు తెరవడం, వెంటనే మూసేయడం మంచిది.
ప్రతిసారి ఫ్రిజ్ తలుపు తెరిచినప్పుడు బయట ఉన్న తేమతో కూడిన గాలి లోపలికి చేరుతుంది. తర్వాత అది చల్లని ఉపరితలాలపై నీటి బిందువులుగా మారుతుంది. అవసరం ఉన్నప్పుడే తలుపు తెరవడం, వెంటనే మూసేయడం మంచిది.
4/7
ఫ్రిజ్ తలుపు చుట్టూ ఉండే రబ్బర్ సీల్ (గ్యాస్కెట్) దెబ్బతింటే బయట గాలి నిరంతరం లోపలికి వస్తుంది. దీంతో తేమ పెరిగి నీరు చేరుతుంది. రబ్బర్ సరిగా ఉందో లేదో చూసి, దెబ్బతిన్నట్లయితే మార్చించండి.
ఫ్రిజ్ తలుపు చుట్టూ ఉండే రబ్బర్ సీల్ (గ్యాస్కెట్) దెబ్బతింటే బయట గాలి నిరంతరం లోపలికి వస్తుంది. దీంతో తేమ పెరిగి నీరు చేరుతుంది. రబ్బర్ సరిగా ఉందో లేదో చూసి, దెబ్బతిన్నట్లయితే మార్చించండి.
5/7
వేడి అన్నం, కూరలు లేదా ఇతర ఆహారాలను వెంటనే ఫ్రిజ్‌లో పెడితే ఆవిరి ఏర్పడి లోపల నీటి బిందువులు ఎక్కువగా ఏర్పడతాయి. ఆహారం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఫ్రిజ్‌లో ఉంచాలి.
వేడి అన్నం, కూరలు లేదా ఇతర ఆహారాలను వెంటనే ఫ్రిజ్‌లో పెడితే ఆవిరి ఏర్పడి లోపల నీటి బిందువులు ఎక్కువగా ఏర్పడతాయి. ఆహారం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఫ్రిజ్‌లో ఉంచాలి.
6/7
ఫ్రిజ్ వెనుక భాగంలో ఉండే డ్రెయిన్ హోల్ మూసుకుపోతే కరిగిన నీరు బయటకు వెళ్లకుండా లోపలే నిల్వ అవుతుంది. దీనివల్ల కూరగాయల ట్రే కింద నీరు చేరుతుంది. అవసరమైతే డ్రెయిన్ హోల్‌ను శుభ్రం చేయండి లేదా సర్వీస్ సెంటర్ సహాయం తీసుకోండి.

7/7
ఫ్రిజ్‌లో వస్తువులను ఎక్కువ పెడితే చల్లని గాలి సరిగా ప్రసరించదు. ఫలితంగా కొన్ని ప్రాంతాల్లో తేమ ఎక్కువై నీరు చేరే అవకాశం ఉంటుంది. గాలి సులభంగా తిరిగేలా కొంత ఖాళీ ఉండేలా అమర్చండి.
ఫ్రిజ్‌లో వస్తువులను ఎక్కువ పెడితే చల్లని గాలి సరిగా ప్రసరించదు. ఫలితంగా కొన్ని ప్రాంతాల్లో తేమ ఎక్కువై నీరు చేరే అవకాశం ఉంటుంది. గాలి సులభంగా తిరిగేలా కొంత ఖాళీ ఉండేలా అమర్చండి.

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
Korean Glass Skin Drink : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Embed widget