పెళ్లిలో ప్రత్యేకంగా, అందంగా కనిపించాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది

పెళ్లిలో స్పెషల్ గా కనిపించాలనుకుంటున్నారా? అయితే రాశీ ఖన్నా కలెక్షన్స్‌ చూసి నేర్చుకోండి

లైట్ పింక్ కలర్ ఎలిగెంట్ లుక్ ఇస్తుంది. పెళ్లిలో ఇలా చీర కట్టారంటే అందరి చూపు మీపైనే

ట్రెండీగా, రాయల్ గా కనిపించాలంటే ఇలా హెవీ డిజైన్ లెహంగా వేస్తే సరి

సింపుల్ అండ్ అట్రాక్ట్ గా కనిపించాలంటే ఇలా రెడ్ లెహెంగా ప్రిఫర్ చేయండి

పెళ్లిలో అమ్మాయిలు ఇలా అందమైన లెహంగా వేశారంటే అందరి చూపు మీపైనే

దగ్గరి బంధువుల ఫంక్షన్‌ అయితే ఇలాంటి డార్క్ ప్రింటెడ్ లెహెంగా ట్రై చేయండి బాగుంటుంది

ఈ లెహంగా చూడండి అందంగా ఉంది కదా, మీరూ ఇలా ట్రై చేసి స్పెషల్ గా నిలవండి

క్లోజ్ ఫ్రెండ్స్, ఇంట్లో మ్యారేజ్ అయితే ఇలాంటి స్పెషల్ డిజైన్డ్ లెహంగా ప్రీఫర్ చేయండి!

Image Source: All Image Credit: raashiikhanna/Instagram

ఎలాంటి పెళ్లి వేడుకైనా ఈ కలర్ లెహంగా వేశారంటే అందరిలో మీరే ప్రత్యేకంగా కనిపిస్తారు!