Image Source: Amitabh Bachchan/Twitter

ఈ టాప్ బాలీవుడ్ స్టార్స్.. మొదటి జీతం ఎంతో తెలుసా? మరీ అంత తక్కువ!

Image Source: Amitabh Bachchan/Twitter

1960లో కోల్‌కతాలో ఉంటున్న సమయంలో అమితాబ్ బచ్చన్ నెల జీతం రూ.1640.

Image Source: Shah Rukh Khan/Twitter

తన సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తన మొదటి సంపాదన రూ.50 అని బయటపెట్టారు షారుఖ్ ఖాన్.

Image Source: Pankaj Tripathi/Twitter

బుల్లితెరపై చిన్న రోల్ చేసినందుకు రూ.1700ను మొదటి రెమ్యునరేషన్‌గా తీసుకున్నారట పంకజ్ త్రిపాఠి.

Image Source: Twitter

తన మొదటి సినిమా ‘ఖయామత్ సే ఖయామత్ తక్’కు రూ.11 వేలను రెమ్యునరేషన్‌గా అందుకున్నాడు అమీర్ ఖాన్.

Image Source: Irrfan/Twitter

కాలేజ్ చదువుతున్న రోజుల్లో పిల్లలకు ట్యూషన్ చెప్తూ ఒక్కొక్కరి దగ్గర రూ.25 ఫీజ్ తీసుకునేవారట ఇర్ఫాన్ ఖాన్.

Image Source: Akshay Kumar/Twitter

బ్యాంకాక్‌లో చెఫ్, వెయిటర్‌గా తన సంపాదనను ప్రారంభించిన అక్షయ్ కుమార్ నెలకు రూ.1500 సంపాదించేవాడు.

Image Source: Priyanka Chopra/Instagram

ప్రియాంక చోప్రా మోడల్‌గా పనిచేస్తున్న రోజుల్లో రూ.5000 మొదటి జీతాన్ని అందుకుందట.