ఫరియా అబ్ధుల్లా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు

'జాతిరత్నాలు' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ

తన క్యూట్‌ స్మైల్‌, డైలాగ్స్‌తో చిట్టిగా కుర్రకారు గుండెల్లో నిలిచిపోయింది

తాజాగా అల్లరి నరేష్‌ ఆ ఒక్కటి అడక్కు సినిమాతో ప్రేక్షకులను పలకిరించింది

ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్‌ జోష్‌లో ఉన్న ఫరియా తాజాగా ఓ చానల్‌కు ఇంటర్య్వూ ఇచ్చింది

ఈ సందర్భంగా పెళ్లిపై స్పందించిన ఫరియా షాకింగ్ కామెంట్స్ చేసింది

పెళ్లి చేసుకోను కానీ, పిల్లలను కంటాను అంటూ ఓపెన్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది

'నాకు పెళ్లిపై ఆసక్తి లేదు. ఒకవేళ అయితే అవ్వోచ్చు.. కాకపోవచ్చేమో అంది

కానీ తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాలని మాత్రం అనుకోవడం లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిందిక

Image Source: All Images Credit: fariaabdullah/Instagram

రానీ, నాకు పిల్లలంటే చాలా ఇష్టం. పెళ్లి చేసుకోకపోయిన పిల్లల్ని మాత్రం కంటానంటూ చెప్పుకొచ్చింది.