తెలుగమ్మాయి అయిన ఐశ్వర్య రాజేశ్.. ప్రస్తుతం కోలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది.

తెలుగులో అవకాశాలు లేకపోయినా.. తమిళంలో మాత్రం దాదాపు అరడజను చిత్రాలతో బిజీగా ఉంది ఈ భామ.

‘డియర్’ అనే మూవీతో 2024ను గ్రాండ్‌గా స్టార్ట్ చేసింది ఐశ్వర్య రాజేశ్.

2024లోనే దాదాపు మరో మూడు చిత్రాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్దమయ్యింది.

సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోషూట్స్‌ను పోస్ట్ చేసే ఐశ్వర్య.. తాజాగా కూల్ సమ్మర్ వేర్ ఫోటోషూట్‌ను షేర్ చేసింది.

కాటన్ ప్రింట్ ఫుల్ ఫ్రాక్‌తో ట్రెండీగా ఐశ్వర్య రాజేశ్ చేసిన ఫోటోషూట్.. ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటోంది.

సినిమాలతో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్‌లతో కూడా ఐశ్వర్య ఫుల్ బిజీగా గడిపేస్తోంది.

All Images And Video Credit: Aishwarya Rajesh/Instagram