అల్లరి నరేష్‌, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన లేటెస్ట్‌ మూవీ 'ఆ ఒక్కటి అడక్కు'

చాలా గ్యాప్‌ తర్వాత ఈ అల్లరోడు మళ్లీ కామెడీ జానర్‌లో నటించిన చిత్రమిది

'బ్యాక్‌ టూ బ్యాక్'‌ సీరియస్ పాత్రలు చేసిన నరేష్‌ ఈ చిత్రంతో మళ్లీ నవ్వించాడు

మే 3న రిలీజైన ఈ సినిమా ఆడియన్స్‌ నుంచి మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది

అయినా కానీ, ఫస్ట్‌డే రూ.1.62 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌తో పర్వాలేదు అనిపించిది

ఇక రెండో రోజు ఫస్ట్‌డే కంటే ఎక్కువగా వసూళ్లు చేసి సర్‌ప్రైజ్‌ చేసింది

మొత్తంగా రెండు రోజుల్లో ఆ ఒక్కటి అడక్కు రూ.3.34 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది

లాంగ్‌ గ్యాప్‌ తర్వాత నరేష్‌ కామెడీ జానర్‌తో రావడంతో మూవీ అంచనాలు నెలకొన్నాయి

పెళ్లి కాని అబ్బాయిలని మ్యాట్రిమోనీ వాళ్లు ఎలా మోసం చేస్తున్నారనే కాన్సెప్ట్‌తో తీసిన చిత్రమిది



అయితే ఇందులో కామెడీ కంటే సీరియస్‌నెస్‌ ఎక్కువ ఉందని ఆడియన్స్‌ అంటున్నారు



Thanks for Reading. UP NEXT

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సమ్మర్‌ వెడ్డింగ్‌ కలెక్షన్‌‌‌‌ మీకోసం!

View next story