సమ్మర్ వెడ్డింగ్‌కి ఏ టైప్ చీరలు, లెహంగా వేయాలాని ఆలోచిస్తున్నారా? రకుల్ చూస్తే బోలేడు ఆప్షన్స్ మీ క్లోజ్ ఫ్రెండ్స్ పెళ్లయితే ఇలా ట్రెండీ కలర్, నెట శారీస పర్ఫెక్ట్ మ్యాచ్ అండ్ ఈజీ క్యారీ చెయొచ్చు నైట్ వెడ్డింగ్ లో బ్రైయిట్ గ్రీన్ లెహంగా వేశారంటే మెరిసిపోతారంతే బంధువుల పెళ్లయితే ఇలా ట్రెడిషన్ లెహంగా వేయండి, బెస్ట్ ఆప్షన్ ఎలాంటి అకేషన్ కైనా వైట్ కలర్ శారీ పర్ఫెక్ట్ ఛాయిస్, దానికి ఎంబ్రాయిడరీ డిజైన్ యాడ్ చేస్తే రాయల్ గా ఉంటుంది సిల్వర్ అండ్ షైనింగ్ లెహంగా పెళ్లికి, సంగీత్ నైట్ పార్టీకి బెస్ట్ ఆప్షన్ బెస్ట్ ఫ్రెండ్ పెళ్లయితే ఇలా ఫ్యాన్సీ డిజైనర్ శారీతో రెడీ అయిపోండి! నైట్ రిసెప్షన్ ఇలాంటి బ్రైయిట్ కలర్స్ వేశారంటే అందరి చూపు మీపైనే దగ్గరి బంధువుల పెళ్లయితే ఇలా రాయల్ సల్వార్ సూట్ తో ముస్తాబవ్వండి ఎల్లో అండ్ గ్రీన్ మిక్స్ కలర్ స్పెషల్ అట్రాక్షన్ ఇస్తుంది. ఈ కలర్ లెహంగా మీకు ఎలిగెంట్ లుక్ ఇస్తుంది