సంగీత్‌ పార్టీలో ప్రత్యేకంగా కనిపించాలంటే తేజస్వి ప్రకాశ్‌ లెహంగా చూసి నేర్చుకోండి

యాష్ కలర్ అండ్ గ్రీన్ జూవెల్లరి కాంబినేషన్ ఎవర్ గ్రీన్, మీరూ ఇలా ట్రై చేసి సంగీత్ లో మెరిసిపోండి

ఫుల్ వైట్ అండ్ వైట్ ఎంబ్రాయిడరి లెహంగా ఎంత రాయల్ గా ఉంది కదా

ఈ స్కై బ్లూ లెహంగా వేశారంటే సంగీత్ లో అందరి చూపు మీపైనే

సింపుల్ డిజైన్ లెహెంగా నైట్ సంగీత్ పార్టీకి పర్పెక్ట్ ఛాయిస్

ఆరెంజ్ ప్రింట్ అండ్ క్రీం కలర్ లెహంగా విత్ ఎంబ్రాయిడరి డిజైన్ ఏం ఉంది కదా

ఇలా సిల్వర్ అండ్ యాష్ మిక్స్ లెహెంగా ఎలాంటి పార్టీకి అయినా బాగుటుంది, సంగీత్ లో మరింత స్పెషల్

పింక్ అండ్ క్రిం మిక్స్ లెహంగా చూస్తుంటే కళ్లు చెదిరిపోతుంది. మీరూ ఇలా ట్రై చేయండి

గ్రీన్ కలర్ ఫ్లోరల్ లెహంగా స్పెషల్ గా ఉంది కదా, సంగీత్ పార్టీలో వేశారంటే చూపు తిప్పుకోలేరంతే

Image Source: All Image Credit: tejasswiprakash/Instagram

సీ గ్రీన్ లెహంగాకి లైట్ థ్రెడ్ వర్క్ జోడిస్తే ఎలిగెంట్ లుక్ వస్తుంది