ఎంగేజ్‌మెంట్ కోసం లెహెంగాలనే ప్రిఫర్ చేసేవారూ ఉన్నారు. అలాంటి వారు ఐశ్వర్య రాజేష్ కలెక్షన్స్‌పై ఓ లుక్కేయండి. ఎంగేజ్‌మెంట్ కోసం సింపుల్, మోడర్న్ లుక్ కావాలంటే ఇలాంటి డిజైనర్ వేర్ బ్లౌజ్ ట్రై చేయవచ్చు. మరీ మోడర్న్ లుక్ కావాలంటే ఇలాంటి షైనింగ్ డిజైనర్ వేర్‌ను ట్రే చేయండి. ఎంగేజ్‌మెంట్‌లో క్లాస్సీగా కనిపించాలంటే.. రొటీన్ అయినా కూడా ఈ లుక్ పర్ఫెక్ట్. హెవీగా కనిపించడం ఇష్టపడేవారు ఇలాంటి ఫుల్ వర్క్ లెహెంగా, సిల్వర్ జ్యువలరీ కాంబినేషన్ ట్రై చేయవచ్చు. డార్క్ కలర్ లెహెంగా, అటాచ్డ్ చున్నీ, హెవీ థ్రెడ్ వర్క్.. అందరి చూపు మీవైపే తిప్పేలా చేస్తుంది. లెహెంగా సింపుల్‌గా ఉన్నా.. దానిపై ఇలాంటి ఆఫ్ షోల్డర్ బ్లౌజ్ డిజైన్.. మోడర్న్ టచ్ ఇస్తుంది. All Images And Video Credit: Aishwarya Rajesh/Instagram