'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'తో మే 31న విశ్వక్ సేన్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన లాస్ట్ ఫైవ్ ఫిలిమ్స్ కలెక్ట్ చేశాయో చూడండి.

గామి - రూ. 11.82 కోట్లు

దాస్ కా ధమ్కీ - రూ. 11.76 కోట్లు

ఓరి దేవుడా - రూ. 5.72 కోట్లు

అశోక వనంలో అర్జున కళ్యాణం - రూ. 4.83 కోట్లు

పాగల్ - రూ. 5.45 కోట్లు

విశ్వక్ సేన్ లాస్ట్ 5 మూవీస్ టోటల్ కలెక్షన్స్... రూ.39.58 కోట్లు! ఒక్కో మూవీ ఏవరేజ్ కలెక్షన్ - రూ. 7.91 కోట్లు! 

మరి, 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో చూడాలి.

'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' తర్వాత 'మెకానికా రాకీ' మూవీతో విశ్వక్ సేన్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.