‘సంపూర్ణ రామాయణం’ ద్వారా ఆన్ స్క్రీన్‌పై మొదటి సీతమ్మగా ప్రేక్షకులకు పరిచయమయ్యారు చంద్రకళ.

దీపికా ఛిఖాలియా.. బుల్లితెరపై సీతమ్మగా ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయారు.

1996లో విడుదలయిన ‘లవ కుశ’లో జయప్రద కూడా సీతమ్మ పాత్ర పోషించారు.

2008లో ప్రసారమయిన రామాయణ సీరియల్‌లో దెబీనా బెనర్జీ.. సీతమ్మ పాత్రలో అలరించారు.

‘బాల రామాయణం’లో చిన్నప్పటి సీతమ్మగా నటించారు స్మితా మాధవ్.

‘శ్రీ రామరాజ్యం’లో సీతగా నయనతార క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటి ఇలాంటిది కాదు.

‘సియా కే రామ్’ అనే సీరియల్‌లో మధిరాక్షి మండ్లేను క్రిటిక్స్ సైతం ప్రశంసించారు.

గతేడాది విడుదలయిన ‘ఆదిపురుష్’లో సీతగా కృతి సనన్‌ను చూడడానికి రెండు కళ్లు సరిపోలేవన్నారు ఫ్యాన్స్.

నితీష్ తివారీ ‘రామాయణ్’లో సీతగా కనిపించనుంది సాయి పల్లవి. (All Images Credit: Social Media)