ఇప్పుడు రాశీ ఖన్నా పాన్ ఇండియా భాషల్లో మూవీస్ చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఆవిడ అప్‌కమింగ్ మూవీస్ ఏవో చూడండి.

మే 3న తమిళంలో'అరణ్మణై 4', తెలుగులో 'బాక్'గా విడుదలకు సిద్ధమైన హారర్ సినిమాలో రాశీ ఖన్నా ఓ హీరోయిన్.

హిందీలో 'ది సబర్మతి రిపోర్ట్' సినిమాలోనూ రాశీ ఖన్నా నటిస్తున్నారు.

తెలుగులో స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ సరసన 'తెలుసు కదా' మూవీలో రాశీ ఖన్నా ఓ హీరోయిన్.

తమిళంలో 'మేథావి' అని రాశి ఖన్నా ఒక సినిమా చేస్తున్నారు.

హిందీలో '12th fail' ఫేమ్ విక్రాంత్ జోడీగా 'టి.ఎం.ఈ' అని మరో సినిమా చేస్తున్నారు రాశీ ఖన్నా.

రాశీ ఖన్నా ప్రధాన పాత్రలో నటించిన 'ఫర్జీ' వెబ్ సిరీస్ 2023లో హిట్ అయ్యింది. సీక్వెల్ చేస్తే 'ఫర్జి 2'లో చేసే ఛాన్స్ ఉంది.

రాశీ ఖన్నాకు ఓటీటీ నుంచి ఆఫర్లు వస్తున్నాయట. (all images courtesy: raashiikhanna / instagram)

Thanks for Reading. UP NEXT

మిల్కీ బ్యూటీ శారీ కలెక్షన్స్ - ఈవెంట్స్ కోసం మీరూ ఫాలో అయిపోండి

View next story