సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం

బయట మహేష్‌ కనిపిస్తే చాలు ఫ్యాన్స్‌ ఉత్సహం రెట్టింపు అవుతుంది

తాజాగా ఈ సూపర్‌ స్టార్‌ హైదరాబాద్‌లో సందడి చేశారు

తాజాగా తాజ్ కృష్ణ హోటల్లో జరిగిన ఓ ఈవెంట్‌కు హాజరయ్యాడు

ఈవెంట్‌ అనంతరం తిరిగి వెళుతున్న వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతుంది

ఇందులో మహేష్‌ లుక్‌, మ్యానరిజంకు ఫ్యాన్సని బాగా ఆకట్టుకుంటుంది

చూస్తుంటే మహేష్‌ ఓ కమర్షియల్‌ యాడ్‌లో నటించినట్టు తెలుస్తోంది

ఈ హోటల్‌ బయటకు పాన్‌ బహర్‌ బ్రాండ్‌ హోడింగ్‌లో మహేష్‌ కనిపించాడు

ఈ బ్రాండ్‌ ప్రమోషనల్‌ ఈవెంట్‌కు మహేష్‌కు హాజరైనట్టు తెలుస్తోంది

కాగా ప్రస్తుతం మహేష్‌ రాజమౌళి #SSMB29 మూవీ ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌లో బిజీగా ఉన్నాడు