ఇటీవల దర్శకుడు శంకర్ కూతురు ఐశ్వర్య పెళ్లిలో చీరలో మెరిసింది కీర్తి సురేశ్.

తరుణ్ తహిలియానీ డిజైన్ చేసిన శారీలో కీర్తి లుక్స్‌కు ఫ్యాన్స్ మరోసారి ఫిదా అయ్యారు.

ఫుల్కారీ శారీలో కీర్తి సురేశ్ చాలా అందంగా ఉందంటూ నెటిజన్లు తన గురించి, తన చీర గురించే మాట్లాడుకున్నారు.

ఐశ్వర్య శంకర్ పెళ్లిలో కీర్తి సురేశ్ కట్టుకున్న చీర ధర రూ.2,99,900 అని బయటికొచ్చింది.

ఆ ధర చూసి చాలామంది షాకవుతున్న తమకు కూడా అలాంటి చీర కావాలని అమ్మాయిలు కోరుకుంటున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. కీర్తి నటించిన ‘సైరెన్’ తాజాగా ఓటీటీలో విడుదలయ్యింది.

త్వరలోనే ‘బేబీ జాన్’ అనే చిత్రంతో బాలీవుడ్ డెబ్యూకు సిద్ధమయ్యింది ఈ బ్యూటీ.

All Images Credit: Keerthy Suresh/Instagram