థియేటర్లలో మే మొదటి వారంలో రీ రిలీజ్, డైరెక్ట్ రిలీజ్ అవుతున్న తెలుగు సినిమాలు ఏవో చూడండి.

మే నెలలో థియేటర్లలోకి వస్తున్న మొదటి తెలుగు సినిమా 'వకీల్ సాబ్' మే 1న పవర్ స్టార్ పవన్ సినిమా రీ రిలీజ్ అవుతోంది. 

ప్రభుదేవా 'ప్రేమికుడు' సినిమాను కూడా మే 1న రీ రిలీజ్ చేస్తున్నారు. 

'అల్లరి' నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన 'ఆ ఒక్కటీ అడక్కు' రిలీజ్ మే 3న.

వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన 'శబరి' మే 3న పాన్ ఇండియా రిలీజ్ కానుంది.

సుందర్ సి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన 'అరణ్మణై 4' తెలుగు 'బాక్'గా మే 3న విడుదల కానుంది. తమన్నా, రాశీ ఖన్నా హీరోయిన్లు.

సుహాస్ హీరోగా సుకుమార్ శిష్యుడు అర్జున్ తెరకెక్కించిన 'ప్రసన్నవదనం' విడుదల కూడా మే 3నే

మే 3న 'ది ఇండియన్ స్టోరీ' అనే చిన్న సినిమా విడుదల అవుతోంది.