యంగ్ బ్యూటీ అదితి రావు హైదరీ.. ఏ డ్రెస్ వేసినా పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది.

ముఖ్యంగా అదితి రావు కలెక్షన్స్‌లోని సల్వార్ సెట్స్.. సమ్మర్ వెడ్డింగ్స్‌కు సూట్ అయ్యేలా ఉంటాయి.

సల్వార్‌పై రొటీన్‌గా వేసే ప్యాంట్ కాకుండా అప్పుడప్పుడు ఇలా షరారా ట్రై చేస్తే బాగుంటుంది.

నార్త్ వెడ్డింగ్స్‌కు ఇలాంటి సల్వార్ కమీజ్‌తో స్టైలింగ్ చేస్తే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది.

పెళ్లిళ్లకు హెవీగా కనిపించాలి అనుకునేవారు ఇలాంటి వర్క్ సల్వార్ సెట్‌ను ప్రిఫర్ చేయవచ్చు.

సమ్మర్ వెడ్డింగ్స్‌లో సౌకర్యంగా ఉండాలి కానీ స్పెషల్‌గా కనిపించాలి అనుకుంటే ఇలాంటి కశ్మీరీ ట్రెడీషనల్ వేర్‌ను ఫాలో అవ్వచ్చు.

ఒకే కలర్ సల్వార్ కమీజ్.. దానిపై గోల్డ్ ప్రింట్స్. వెడ్డింగ్స్‌లో సింపుల్‌గా ఉండడం ఇష్టపడేవారికి ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్.

పెళ్లిలో మరీ సింపుల్‌గా ఉండాలనుకునే వారు ఇలా లైట్ కలర్, కాటన్ సల్వార్ కమీజ్‌ను ట్రై చేయండి.

కుర్తాలపై డీప్ నెక్ డిజైన్స్ బాగుంటాయని అదితి చెప్పకనే చెప్తోంది. (All Images Credit: Aditi Rao Hydari/Instagram)