సమ్మర్ హీట్‌ను బీట్ చేయడానికి ఎక్కువమంది ప్రిఫర్ చేసే డ్రస్ కలర్ వైట్. సామ్ కూడా అంతే!

వైట్ కలర్ డ్రస్‌లలో ఎక్కువ ఆప్షన్స్ ఉండవని అనుకుంటున్నారా? అయితే సమంత వార్డ్ రోబ్ మీద ఒక లుక్ వేయండి.

వైట్ షర్ట్... సమ్మర్ అని కాదు, ఏ సీజన్ అయినా ఎటువంటి అకేషన్ అయినా, ప్యాంటు మీదకు అయినా బావుంటుంది.

వైట్ కలర్ మోడ్రన్ డ్రసెస్ కూడా సమ్మర్ కి మంచి ఆప్షన్. ట్రెండీ జ్యువెలరీ వేస్తే అదుర్స్ అంతే!

వైట్ చుడిదార్ మీద చిన్నపాటి కలర్ ఫుల్ డిజైన్ వచ్చేలా చూస్తే డ్రస్ అందం పెరుగుతుంది. మీది కూడా!

సమంత సమ్మర్ స్టైల్ వైట్ కలర్ డ్రస్ కలెక్షన్లలో ఇదొకటి. 

ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే కాదు... బయటకు వెళ్లడానికీ ఇటువంటి వైట్ కలర్ టాప్స్ బావుంటాయి. 

వైట్ లో ఎక్కువ ఆప్షన్స్ లేవని అనుకోవద్దు. వెతికితే ఇటువంటి మోడ్రన్ అవుట్ ఫిట్స్ చాలా ఉంటాయి. 

సమ్మర్ కలెక్షన్ లో వైట్ లేదా క్రీమ్ కలర్ శారీ లేకపోతే ఎలా?

సమంత (all images courtesy: samantharuthprabhuoffl / Instagram)