‘భూతద్ధం భాస్కర్ నారాయణ’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది రాశి సింగ్.

రాశి సింగ్ లెహెంగా కలెక్షన్స్ చూస్తుంటే ఇవి వెడ్డింగ్ సీజన్‌కు పర్ఫెక్ట్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది.

సింపుల్ లెహెంగాపై ఇలాంటి స్లీవ్ లెస్ థ్రెడ్ వర్క్ బ్లౌజ్.. సమ్మర్ సీజన్‌లో సౌకర్యంగా ఉంటుంది.

డార్క్ కలర్ లెహెంగా.. దానిపై సిల్వర్ కలర్‌లో చిన్న డిజైన్ వర్క్ వెడ్డింగ్స్‌కు చాలా బాగుంటుంది.

ఇలాంటి క్లాత్ లెహెంగాలు సమ్మర్‌లో ఈవెంట్స్‌కు వెళ్లడానికి బాగుంటాయి.

సమ్మర్ అయినా పర్వాలేదు కాస్త హెవీ లుక్ కావాలి అనుకునేవారు ఈ లెహెంగా లుక్ ట్రై చేయవచ్చు.

పెళ్లి అంటే రెడ్, పింక్ కలర్స్‌నే ప్రిఫర్ చేసేవారు కూడా ఉంటారు. అలాంటి వారికోసమే ఈ లెహెంగా సెట్.

బ్లాక్ కలర్ ఇష్టపడే వారు ఇలాంటి డిజైనర్ వేర్ డ్రెస్‌ను వెడ్డింగ్స్ కోసం ప్రిఫర్ చేయవచ్చు. (All Images Credit: Rashi Singh/Instagram)