వెడ్డింగ్ సీజన్‌లో ఎలాంటి లెహెంగాలు బాగుంటాయా అని కన్‌ఫ్యూజ్ అవుతుంటే ప్రగ్యా కలెక్షన్స్‌పై ఓ లుక్కేయండి. పెళ్లిళ్లలో మోడర్న్ లుక్ కావాలనుకునేవారు ఇలాంటి స్టైలిష్ బ్లౌజ్ డిజైన్‌ను ప్రిఫర్ చేయవచ్చు. ఈరోజుల్లో లెహెంగాపై కోట్ వేసుకోవడం కామన్ అయిపోయింది. అలాంటి డిజైన్ ఇష్టపడేవారు ఈ సెట్ ట్రై చేయవచ్చు. యెల్లో కలర్ లెహెంగా.. హల్దీ ఈవెంట్‌లో మాత్రమే కాదు వెడ్డింగ్‌కు కూడా బాగా సూట్ అవుతుంది. పూసలతో హెవీ వర్క్ లెహెంగా.. పెళ్లిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారేలా చేస్తుంది. మోడర్న్ లుక్ కావాలంటే రెడ్ కలర్‌లో ఇలాంటి డిజైనర్ వేర్ ట్రై చేయండి. ఎప్పుడూ థ్రెడ్, పూసల వర్క్ మాత్రమే కాకుండా అప్పుడప్పుడు అద్దాల వర్క్‌తో లెహెంగా కూడా బాగుంటుంది. డార్క్ కలర్ లెహెంగా, దానిపై డీప్ నెక్ బ్లౌజ్.. వెడ్డింగ్స్‌లో మోడర్న్‌గా కనిపించడానికి హెల్ప్ అవుతాయి. రెడ్ కలర్ షిమ్మరింగ్ లెహెంగా లేకుండా వెడ్డింగ్స్ పూర్తవ్వవు. (All Images Credit: Pragya Jaiswal/Instagram)