డబ్‌స్మాషర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి.. సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకుంది అషు రెడ్డి.

టిక్ టాక్, రీల్స్ లాంటివి వచ్చిన తర్వాత సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కేటగిరిలోకి వెళ్లిపోయింది.

ముఖ్యంగా బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా కనిపించిన తర్వాత అషు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

అషు రెడ్డి క్రేజ్ సోషల్ మీడియా వరకే పరిమితం అవ్వకుండా తనకు సినిమా అవకాశాలను కూడా తెచ్చిపెట్టింది.

ప్రస్తుతం వెండితెరపై తన మార్క్ కోసం ప్రయత్నిస్తున్న అషు రెడ్డి.. గ్లామర్ డోస్‌ను విపరీతంగా పెంచేసింది.

తాజాగా ఆఫ్ షోల్డర్ డ్రెస్‌లో అషు చేసిన ఫోటోషూట్.. ఫాలోవర్స్‌ను షాక్‌కు గురిచేసింది.

అషు రెడ్డి ఇలాంటి బోల్డ్ లుక్‌లో ఫోటోషూట్ చేయడం ఇదేమీ మొదటిసారి కాదు.

దీంతో అషు.. మరీ బోల్డ్‌గా మారిందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. (All Images And Video Credit: Ashu Reddy/Instagram)

Thanks for Reading. UP NEXT

40 ఏళ్ల వయసులోనూ క్రేజీ ఆఫర్స్‌తో దూసుకుపోతున్న త్రిష

View next story