'మిస్‌ చెన్నై' త్రిష కృష్ణన్ బర్త్‌డే నేడు

1983 మే 4న చెన్నైలో జన్మించింది త్రిష

బ్యాచిలర్‌ ఆఫ్ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ పూర్తి చేసిన ఆమె మోడలింగ్‌లో అడుగుపెట్టింది

మోడల్‌గా ఒకే ఏడాదిలో 'మిస్‌ చెన్నై', మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో 'బ్యూటీఫుల్‌ స్మైల్‌' కీరిటాలు కైవసం చేసుకుంది

ఆ తర్వాత నటిగా సినీరంగ ప్రవేశం చేసి 25 ఏళ్ల పాటు స్టార్‌ హీరోయిన్‌గా సౌత్‌లో రాణిచింది

టాలీవుడ్‌, కోలీవుడ్‌ ఇలా సౌత్‌లో స్టార్‌ హీరోయిన్‌ రాణించిన త్రిష ఆస్తులు బాగానే కూడబెట్టుకుందట

రెండు దశాబ్ధాల పాటు ఇండస్ట్రీలో ఓ వెలుగువెలిగిన త్రిష నటిగా సుమారు రూ. 120 కోట్ల వరకు ఆస్తులు సంపాదించిందట

చెన్నైలో రూ. 15 కోట్లు విలువ చేసే విలాసవంతమైన ఇల్లు ఉంది, హైదరాబాద్‌లో రూ. 8 కోట్ల విలువ చేసే బంగ్లా ఉన్నట్టు టాక్

హైదరాబాద్‌లో కోట్లు విలువ చేసే ప్లాట్స్, రూ. 5 కోట్ల వరకు వాల్యూ లగ్జరీ కార్లు ఆమె గ్యారేజ్‌లో ఉన్నాయట

Image Source: All Images Credit: trishakrishnan/Instagram

అలా నటిగా, వివిధ కంపెనీలకు అంబాసిడర్‌గా ఉన్న త్రిష మొత్తంగా రూ. 120 కోట్లు కూడబెట్టిందని నెట్టింట ప్రచారం