మరీ భయంకరంగా ఉండి, ప్రేక్షకులు చూడలేరు అనిపించే కొన్ని సినిమాలు ఇండియాలో బ్యాన్ అయ్యాయి. అవేంటో చూసేయండి.

ది ఎగ్జార్సిస్ట్ - 1973

ది టెక్సాస్ చైన్ సా మసాక్రే - 1974

ఏ సెర్బియన్ ఫిల్మ్ - 2010

ఐ స్పిట్ ఆన్ యువర్ గ్రేవ్ - 1978

ది డెవిల్స్ రిజెక్ట్స్ - 2005

క్యానిబల్ హోలోకాస్ట్ - 1980

ది హ్యూమన్ సెంటిపేడ్ (ఫస్ట్ సీక్వెన్స్) - 2009

ది ఈవిల్ డెడ్ - 1981