శారీ ఏదైనా దానికి మరింత అందం ఇచ్చేది మాత్రం బ్లౌజసే.

మరి బ్లౌజ్ డిజైన్స్ ఎంత సొంపుగా ఉంటే మగువల అందం అంతే రెట్టింపు అవుతుంది.

మరీ అందమైన బ్లౌజ్ డిజైన్స్ కావాలంటే హీరోయిన్ నిక్కీ గల్రానీ కలెక్షన్స్‌ చూడండి.

పెళ్లి వేడుకైతే ఇలా గోల్డ్ కలర్ శారీకి అదే సీక్వెన్స్ బ్లౌజ్ ట్రై చేయండి, సింపుల్ గా ఉన్న రాయల్ గా ఉంటుంది.

ఫ్లోరల్ శారీ అయితే సింపుల్ గా స్లీవ్ లెస్ బ్లౌజ్ వేయండి, క్లోజ్ ఫ్రెండ్స్ అకేషన్ కి పర్ఫెక్ట్ ఛాయిస్.

నెట్టెడ్ శారీపైకి ఇలా స్లీవ్ లెస్ డీప్ వీ నెక్ బ్లౌజ్ వేశారంటే అందంగా కనిపిస్తారు.

ఇలా పట్టు లేదా సిల్క్ చీరలకు సింపుల్ వర్క్ స్లీవ్ లెస్ బ్లౌజ్ జత చేశారంటే కొత్తగా స్పెషల్ గా ఉంటుంది.

ఫ్రంట్ డిజైన్ తో బ్యాక్ నెక్ కూడా ఇంపార్టెంటే.. ఇలా బ్రాడ్ అండ్ డీప్ బ్యాక్ ఒపెన్ డిజైన్ సోగసుగా ఉంటుంది.

ప్లెయిన్ శారీపైకి ప్రింటెడ్ బోట్ నెక్ అండ్ ఎల్ బో స్లీవ్స్ బ్లౌజ్ పర్పెక్ట్ మ్యాచ్.

Image Source: all Image Credit: nikkigalrani/Instagram

ప్లయిన్ శారీపై ఇలాంటి ప్రింటెడ్ స్లీవ్ లెస్ బ్లౌజ్ జతచేసిన అందంగా ఉంటుంది.