అన్వేషించండి

Rakasa OTT : రాకాస ఓటీటీ డీల్ ఫిక్స్ - హారర్ ఫాంటసీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

Rakasa OTT Platform : సంగీత్ శోభన్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ హారర్ ఫాంటసీ రాకాస. ఇప్పటికే మూవీపై హైప్ క్రియేట్ అవుతుండగా మంచి ధరకు ఓటీటీ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది.

Sangeeth Sobhan's Rakasa OTT Deal Locked : టాలీవుడ్ యంగ్ హీరో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన రీసెంట్ హారర్ ఫాంటసీ మూవీ 'రాకాస'. ఇప్పటికే రిలీజ్ చేసిన లుక్స్, గ్లింప్స్ హైప్ క్రియేట్ చేయగా రీసెంట్ టీజర్ ఆ హైప్ పదింతలు పెంచేసింది. సాంగ్స్ సైతం ఆకట్టుకుంటున్నాయి. మూవీ క్రేజ్ దృష్ట్యా మంచి ఓటీడీ డీల్ కుదిరింది.

ఆ ఓటీటీకి రైట్స్

ఈ మూవీ డిజిటల్ రైట్స్ ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.10 కోట్లకు డీల్ కుదిరిందని తెలుస్తోంది. ఈ మూవీకి నాన్ థియేట్రికల్ బిజినెస్ మంచి డీలే కుదిరిందంటూ సినీ వర్గాలు చెబుతున్నాయి. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ మూవీస్‌లో తన కామెడీ టైమింగ్‌తో నవ్వించిన సంగీత్ శోభన్... ఫస్ట్ టైం నవ్వులు పూయించడం సహా భయపెట్టనున్నారు. ఇదివరకూ చూడని ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కినట్లు టీజర్‌ను బట్టి అర్థమవుతోంది.

Also Read : టికెట్ రేట్స్ హైక్... పవన్ ఉస్తాద్ భగత్ సింగ్‌కు లైన్ క్లియర్!... ఆ ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే

ఈ మూవీకి మానస శర్మ దర్శకత్వం వహిస్తుండగా... సంగీత్ శోభన్, నయన్ సారికలతో పాటు వెన్నెల కిశోర్, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మాజీ, గెటప్ శ్రీను, ఆశిష్ విద్యార్థి, సుక్విందర్ సింగ్, అన్నపూర్ణ, అమన్, అనూప్ సింగ్ ఠాకూర్, రమణ భార్గవ్, వాసు ఇంటూరి, జబర్దస్త్ ఫేం రోహిణి, 90s సిరీస్ ఫేం రోహన్ కీలకపాత్రలు పోషించారు. 'కమిటీ కుర్రోళ్లు' మూవీతో జాతీయ స్థాయిలో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్‌గా గుర్తింపు పొందిన నిహారిక కొణిదెల ఈ మూవీని నిర్మిస్తున్నారు.

జీ స్టూడియోస్ సమర్ఫణలో తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సల్‌తో కలిసి మూవీని నిర్మిస్తున్నారు. అనుదీప్ దేవ్ మ్యూజిక్ అందిస్తున్నారు. శాపం ఉన్న ఊరిలో అమెరికా నుంచి వచ్చిన యువకుడు ఎందుకు ఉండాల్సి వచ్చింది? అసలు ఆ ఊరికి ఉన్న శాపం ఏంటి? ఊరి బంగ్లాలో చిక్కుకున్న హీరో ఆ సమస్యను ఎలా సాల్వ్ చేశాడు? అనేదే ఈ మూవీ స్టోరీ అని తెలుస్తోంది. కామెడీ ఎలిమెంట్స్‌తో పాటు హారర్ కూడా ప్రధానాంశంగా మూవీ రూపొందించారు. ఏప్రిల్ 3న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lechindi Mahila Lokam OTT: ఓటీటీలోకి లేచింది మహిళా లోకం... స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ - థియేటర్లోకి ఎప్పుడు వచ్చిందబ్బా?
ఓటీటీలోకి లేచింది మహిళా లోకం... స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ - థియేటర్లోకి ఎప్పుడు వచ్చిందబ్బా?
Second Case Of Seetharam OTT : ప్రశాంతమైన ఊరిలో వరుస మర్డర్స్ - సైకో మిస్టరీ ఏంటి?... ఓటీటీలోకి రీసెంట్ క్రైమ్ థ్రిల్లర్
ప్రశాంతమైన ఊరిలో వరుస మర్డర్స్ - సైకో మిస్టరీ ఏంటి?... ఓటీటీలోకి రీసెంట్ క్రైమ్ థ్రిల్లర్
Inspiration Movies OTT : పరీక్షల్లో ఫెయిల్ అయితే జీవితం ఆగిపోతుందా? - ఫెయిల్యూర్ To సక్సెస్... టాప్ ఇన్‌స్పైర్డ్ మూవీస్
పరీక్షల్లో ఫెయిల్ అయితే జీవితం ఆగిపోతుందా? - ఫెయిల్యూర్ To సక్సెస్... టాప్ ఇన్‌స్పైర్డ్ మూవీస్
Suyodhana OTT : ప్రియదర్శి లేటెస్ట్ థ్రిల్లర్ సుయోధన - రెండు ఓటీటీల్లో సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ప్రియదర్శి లేటెస్ట్ థ్రిల్లర్ సుయోధన - రెండు ఓటీటీల్లో సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Advertisement

వీడియోలు

IPL 2026 GT vs KKR Highlights | గుజ‌రాత్ హ్యాట్రిక్ విజ‌యం
IPL 2026 KKR vs Gujarat Titans Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
IPL 2026 KKR vs GT Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
Shubman Gill GT vs KKR IPL 2026 | అదరగొట్టిన కెప్టెన్ శుభమన్ గిల్
Shubman Gill Success Secret Revealed IPL 2026 | శుబ్మన్ గిల్ సక్సెస్ సీక్రెట్ ఇదే
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prakash Raj: రాముణ్ణి వెక్కరించలేదు... ఇది మతోన్మాద రాజకీయ నాయకులు ఏడుపు -  ప్రకాష్ రాజ్ రియాక్షన్
రాముణ్ణి వెక్కరించలేదు... ఇది మతోన్మాద రాజకీయ నాయకులు ఏడుపు -  ప్రకాష్ రాజ్ రియాక్షన్
IPL 2026: CSK బ్యాటర్ ఔటవ్వాలని SRH ఫ్యాన్ చేతబడి.. రిజల్ట్ చూస్తే షాక్
CSK బ్యాటర్ ఔటవ్వాలని SRH ఫ్యాన్ చేతబడి.. రిజల్ట్ చూస్తే షాక్ Viral Video
US Iran War Updates: హర్మూజ్‌పై మరోసారి ఉద్రిక్తత- ఇరాన్ బ్లాక్ మెయిల్ చేసే స్థితిలో లేదన్న డొనాల్డ్ ట్రంప్
హర్మూజ్‌పై మరోసారి ఉద్రిక్తత- ఇరాన్ బ్లాక్ మెయిల్ చేసే స్థితిలో లేదన్న డొనాల్డ్ ట్రంప్
Shruti Haasan: ఎవర్రా మమ్మీ... శృతి హాసన్‌కు కోపం వచ్చింది
ఎవర్రా మమ్మీ... శృతి హాసన్‌కు కోపం వచ్చింది
Love Failure: అమ్మను బాగా చూసుకోండి బాబాయ్.. ప్రేమ విఫలమై తిరుపతిలో విద్యార్థి ఆత్మహత్య
అమ్మను బాగా చూసుకోండి బాబాయ్.. ప్రేమ విఫలమై తిరుపతిలో విద్యార్థి ఆత్మహత్య
6 ఎయిర్ బ్యాగ్స్, 30 కి.మీ మైలేజ్‌.. Maruti Suzuki Baleno Facelift అతి తక్కువ ధరకే.. త్వరలో మార్కెట్లోకి
6 ఎయిర్ బ్యాగ్స్, 30 కి.మీ మైలేజ్‌.. Maruti Baleno Facelift అతి తక్కువ ధరకే.. త్వరలో మార్కెట్లోకి
Koratala Siva: దేవర 2 కాదు... ఎన్టీఆర్ సినిమాకు ముందు కొరటాల నుంచి మరో సీక్వెల్
దేవర 2 కాదు... ఎన్టీఆర్ సినిమాకు ముందు కొరటాల నుంచి మరో సీక్వెల్
PM Modi Speech: మహిళలకు జరిగిన అవమానాన్ని మర్చిపోం - పాపాలకు శిక్ష తప్పదు - విపక్షాలకు ప్రధాని మోదీ హెచ్చరిక
మహిళలకు జరిగిన అవమానాన్ని మర్చిపోం - పాపాలకు శిక్ష తప్పదు - విపక్షాలకు ప్రధాని మోదీ హెచ్చరిక
Embed widget