News
News
వీడియోలు ఆటలు
X

Omicron Variant: 'ఒమిక్రాన్‌'పై ప్రస్తుత వ్యాక్సిన్లు పనిచేయవా? నిపుణులు ఏమంటున్నారు?

కరోనా కొత్త వేరియంట్‌పై వ్యాక్సిన్లు సమర్థంగా పనిచేస్తాయా? అనేది ప్రస్తుతం పెద్ద సందేహం. మరి దీనిపై నిపుణులు ఏమంటున్నారు.

FOLLOW US: 
Share:

దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వైరస్‌పై భారత్‌లోనూ తీవ్ర ఆందోళన నెలకొంది. అయితే ఈ ఒమిక్రాన్ కొత్త వేరియంట్‌పై ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు సమర్థంగా పనిచేయలేవని చాలామంది నిపుణులు చెబుతున్నామాట. అయితే ఈ విషయంపై ఎయిమ్స్ చీఫ్ డా. రణ్‌దీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు.

" కొత్త వేరియంట్​​ స్పైక్ ప్రోటీన్​లో 30కిపైగా మ్యుటేషన్లు ఉన్నాయి. ఈ స్పైక్​ ప్రోటీన్లే రోగి కణాల్లోకి చొచ్చుకెళ్లి, వైరస్​ వ్యాప్తికి కారణమవుతాయి. స్పైక్​ ప్రోటీన్​ శక్తిని తగ్గించేందుకు చాలా టీకాలు యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తాయి. స్పైక్​ ప్రోటీన్లలో మ్యుటేషన్లు పెరిగిపోతే టీకాల సామర్థ్యం తగ్గిపోతుంది. స్పైక్ ప్రోటీన్ల ఎక్కువగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి నుంచి తప్పించుకునే సామర్థ్యం వైరస్​కు లభిస్తుంది.                                        "
-డా. రణ్‌దీప్ గులేరియా, ఎయిమ్స్ చీఫ్

ఆందోళన అవసరమా?

ప్రస్తుత కరోనా వ్యాక్సిన్లు వైరస్‌పై సమర్థంగా పని చేస్తున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కానీ కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌పై వ్యాక్సిన్లు ఏ మేరకు పనిచేస్తాయో చూడాలి. ఒమిక్రాన్​పై ప్రస్తుత వ్యాక్సిన్ల సామర్థ్యాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని గులేరియా స్పష్టం చేశారు.

వైరస్​ వ్యాప్తి, రోగనిరోధక శక్తిపై కొత్త వేరియంట్​ పోరాడే తీరుపైనే భవిష్యత్​ కార్యాచరణ ఆధారపడి ఉంటుందని గులేరియా అన్నారు. ప్రస్తుతానికి ఒమిక్రాన్​ వేరియంట్​ను భారత్​లో గుర్తించలేదని, ఐఎన్​ఎస్​ఏసీఓజీ తాజా పరిస్థితులను పర్యవేక్షిస్తోందని స్పష్టం చేశారు. అయితే అంతర్జాతీయ ప్రయాణికులు, ముఖ్యంగా కొవిడ్​ కేసులు అనూహ్యంగా పెరిగిన దేశాల నుంచి వచ్చే ప్రజలతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

Also Read: Omicron Scare: కొత్త వేరియంట్ ఎఫెక్ట్.. విమాన సేవల పునరుద్ధరణపై కేంద్రం సమీక్ష

Also Read: International News: 'ఆవు.. మహిళ.. ఓ భర్త..' ట్రయాంగిల్ లవ్‌స్టోరీ.. ట్విస్ట్ అదిరింది!

Also Read: Omicron Variant: కొత్త వేరియంట్‌పై కేంద్రం కీలక సూచనలు.. సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలకు లేఖ

Also Read: Covid New Variant: 'దేవుడా.. ఓ మంచి దేవుడా.. దయచేసి కొత్త వేరియంట్‌ను నా రాష్ట్రానికి రానివ్వకు'

Also Read: Mann Ki Baat: నాకు పవర్‌ కాదు.. ప్రజా సేవే ముఖ్యం: ప్రధాని మోదీ

Also Read: Koo App: 'కూ'కు అంతర్జాతీయ గుర్తింపు.. నైజీరియాలో సత్తా చాటిన భారత యాప్

Also Read: Koo App: 'నచ్చిన, వచ్చిన భాషలో 'కూ'సేయండి.. స్వేచ్ఛగా, మరింత సులభంగా'

Also Read: చింపాంజీలకు మనుషుల వీర్యం.. రష్యా శాస్త్రవేత్త ప్రయోగం ఫలించిందా?

Also Read: ఆహారం తినకపోతే అంత ప్రమాదమా? మన శరీరం మనల్నే తినేస్తుందా?

Also Read: డేటింగ్, వన్ నైట్ స్టాండ్‌కు మధ్య తేడా ఏమిటీ? ఏది సేఫ్?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 28 Nov 2021 08:12 PM (IST) Tags: Vaccines Omicron omicron variant 30+ mutations protein region AIIMS chief

సంబంధిత కథనాలు

Sleeping Disorder: నిద్రలో కేకలు వేస్తూ గట్టిగా అరుస్తున్నారా? ఇది కూడా ప్రమాదకరమైన నిద్ర రుగ్మతే

Sleeping Disorder: నిద్రలో కేకలు వేస్తూ గట్టిగా అరుస్తున్నారా? ఇది కూడా ప్రమాదకరమైన నిద్ర రుగ్మతే

ఈ జీవులతో జాగ్రత్త - కరవడమే కాదు, చర్మంలో గుడ్లు కూడా పెట్టేస్తాయ్!

ఈ జీవులతో జాగ్రత్త - కరవడమే కాదు, చర్మంలో గుడ్లు కూడా పెట్టేస్తాయ్!

Diabetes: డయాబెటిస్‌‌ బాధితులకు వేసవి చాలా డేంజర్ - ఇలా అదుపులో ఉంచుకోండి

Diabetes: డయాబెటిస్‌‌ బాధితులకు వేసవి చాలా డేంజర్ - ఇలా అదుపులో ఉంచుకోండి

ఆర్టిఫిషియల్ ఇంటలెజెన్స్‌తో హార్ట్ ఫెయిల్యూర్‌ ముప్పును ముందే తెలుసుకోవచ్చట!

ఆర్టిఫిషియల్ ఇంటలెజెన్స్‌తో హార్ట్ ఫెయిల్యూర్‌ ముప్పును ముందే తెలుసుకోవచ్చట!

World No Tobacco Day: సిగరెట్ ఊపిరితిత్తులనే కాదు మీ కంటి చూపుని కాల్చేస్తుంది, తస్మాత్ జాగ్రత్త!

World No Tobacco Day: సిగరెట్ ఊపిరితిత్తులనే కాదు మీ కంటి చూపుని కాల్చేస్తుంది, తస్మాత్ జాగ్రత్త!

టాప్ స్టోరీస్

Telangana New Party : తెలంగాణలో కొత్త పార్టీ ఖాయమా ? బీఆర్ఎస్ ను ఓడించడానికా ? గెలవడానికా ?

Telangana New Party :  తెలంగాణలో కొత్త పార్టీ ఖాయమా ? బీఆర్ఎస్ ను ఓడించడానికా ? గెలవడానికా ?

AP Flexi War : ఫ్లెక్సీల వార్ చేసుకుంటున్న ఏపీ రాజకీయ పార్టీలు - వైసీపీ పోస్టర్లకు టీడీపీ, జనసేన కౌంటర్లు !

AP Flexi War :  ఫ్లెక్సీల వార్ చేసుకుంటున్న ఏపీ రాజకీయ పార్టీలు -  వైసీపీ పోస్టర్లకు టీడీపీ, జనసేన కౌంటర్లు !

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Road Accident News : తెలుగు రాష్ట్రాలో ఘోర రోడ్డు ప్రమాదాలు - వేర్వేరు ఘటనల్లో తొమ్మిది మంది మృతి!

Road Accident News : తెలుగు రాష్ట్రాలో ఘోర రోడ్డు ప్రమాదాలు - వేర్వేరు ఘటనల్లో తొమ్మిది మంది మృతి!