Mann Ki Baat: నాకు పవర్‌ కాదు.. ప్రజా సేవే ముఖ్యం: ప్రధాని మోదీ

'మన్‌ కీ బాత్'లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ముఖ్యం కాదని ప్రజలకు సేవ చేయడమే ముఖ్యమని మోదీ అన్నారు.

FOLLOW US: 

"నేను అధికారంలో ఉండాలని అనుకోలేదు.. ప్రజలకు సేవ చేయాలనుకున్నాను. నేను ప్రజా సేవకుడ్ని మాత్రమే.. ప్రజలకు సేవ చేయడంలో నాకు తృప్తి ఉంది." ఇవి మన్‌ కీ బాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన మాటలు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ల పూర్తి అవుతున్న సందర్భంగా చేయనున్న 'అమృత్ మహోత్సవ్' గురించి ప్రధాని మోదీ పేర్కొన్నారు. 

" పంచాయత్ నుంచి పార్లమెంటు వరకు 'అమృత్ మహోత్సవం' ఘనంగా జరపాలి. మన స్వాతంత్య్ర సమరయోధులను తరువాతి తరాలు కూడా గుర్తుంచుకోవాలి. అందుకోసమే ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించనున్నాం. డిసెంబర్‌లో నేవీ డే, ఆర్మ్‌డ్ ఫోర్స్ ఫ్లాగ్ డే జరపుకోనున్నాం. డిసెంబరు 16నాటికి 1971 యుద్ధం జరిగి, 50 ఏళ్లు పూర్తవనుంది. ఈ సందర్భంగా నేను సాయుధ దళాలు, మన సైనికులు, వారికి జన్మనిచ్చిన తల్లులను స్మరించుకుంటున్నాను.                                     "
-  ప్రధాని నరేంద్ర మోదీ

ఆ స్ఫూర్తితో..

" ఉత్తర్​ప్రదేశ్​లో జాలౌన్​ జిల్లాలో నూన్ నది ఉంది. ఆ నది క్రమంగా అంతరించిపోయే దశకు చేరుకుంది. దీని వల్ల ఆ ప్రాంతంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఏడాది ఆ రైతులు ఓ సంఘంగా ఏర్పడి ఆ నదిని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకున్నారు. ఇది సబ్​కా సాత్​, సబ్​ కా వికాస్​ స్ఫూర్తికి నిదర్శనం "
-                                                              ప్రధాని నరేంద్ర మోదీ

Also Read: Koo App: 'కూ'కు అంతర్జాతీయ గుర్తింపు.. నైజీరియాలో సత్తా చాటిన భారత యాప్

Also Read: Koo App: 'నచ్చిన, వచ్చిన భాషలో 'కూ'సేయండి.. స్వేచ్ఛగా, మరింత సులభంగా'

Also Read: చింపాంజీలకు మనుషుల వీర్యం.. రష్యా శాస్త్రవేత్త ప్రయోగం ఫలించిందా?

Also Read: ఆహారం తినకపోతే అంత ప్రమాదమా? మన శరీరం మనల్నే తినేస్తుందా?

Also Read: డేటింగ్, వన్ నైట్ స్టాండ్‌కు మధ్య తేడా ఏమిటీ? ఏది సేఫ్?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 28 Nov 2021 01:21 PM (IST) Tags: PM Modi Mann Ki Baat LIVE Mann Ki Baat' mannn ki baat 28 october

సంబంధిత కథనాలు

Heavy Rains In Maharashtra: మహారాష్ట్రలో వరుణుడి ధన్‌ధనాధన్‌ బ్యాటింగ్- నీట మునిగిన ముంబయి

Heavy Rains In Maharashtra: మహారాష్ట్రలో వరుణుడి ధన్‌ధనాధన్‌ బ్యాటింగ్- నీట మునిగిన ముంబయి

Ind vs Eng 5th Test: ఆ రెండు విషయాలే భారత్ కొంపముంచాయి - మాజీ కోచ్ రవిశాస్త్రి విమర్శలు

Ind vs Eng 5th Test: ఆ రెండు విషయాలే భారత్ కొంపముంచాయి - మాజీ కోచ్ రవిశాస్త్రి విమర్శలు

Telangana Congress: కాంగ్రెస్ సీనియర్లతో మాజీ ఎమ్మెల్యే లంచ్ మీటింగ్, రేవంత్ లేకుండానే - చక్రం తిప్పుతున్నారా?

Telangana Congress: కాంగ్రెస్ సీనియర్లతో మాజీ ఎమ్మెల్యే లంచ్ మీటింగ్, రేవంత్ లేకుండానే - చక్రం తిప్పుతున్నారా?

Agnipath Recruitment Scheme: 'అగ్నిపథ్‌'లో మహిళలకు 20 శాతం రిజర్వేషన్- ఇండియన్ నేవీ బంపర్ ఆఫర్!

Agnipath Recruitment Scheme: 'అగ్నిపథ్‌'లో మహిళలకు 20 శాతం రిజర్వేషన్- ఇండియన్ నేవీ బంపర్ ఆఫర్!

Swamiji Murder Case: నమ్మకంతో ఆశ్రయం ఇస్తే ఆశ్రమంలోనే స్వామీజీ హత్య - కరీంనగర్ జిల్లాలో కలకలం

Swamiji Murder Case: నమ్మకంతో ఆశ్రయం ఇస్తే ఆశ్రమంలోనే స్వామీజీ హత్య - కరీంనగర్ జిల్లాలో కలకలం

టాప్ స్టోరీస్

Chiranjeevi Vs Balakrishna: దసరా బరిలో చిరు Vs బాలయ్య - బాక్సాఫీస్ షేక్!

Chiranjeevi Vs Balakrishna: దసరా బరిలో చిరు Vs బాలయ్య - బాక్సాఫీస్ షేక్!

RK Roja Comments: జనసేన జాకీలు విరిగిపోతున్నాయ్ - పవన్‌ కల్యాణ్ పై మంత్రి రోజా సెటైర్లు

RK Roja Comments: జనసేన జాకీలు విరిగిపోతున్నాయ్ - పవన్‌ కల్యాణ్ పై మంత్రి రోజా సెటైర్లు

NPS Scheme: మరో అప్‌డేట్‌ ఇచ్చిన ఎన్‌పీఎస్‌ - ఈసారి రిస్క్‌కు సంబంధించి!!

NPS Scheme: మరో అప్‌డేట్‌ ఇచ్చిన ఎన్‌పీఎస్‌ - ఈసారి రిస్క్‌కు సంబంధించి!!

Raghurama : పరిటాల రవి తరహాలో హత్యకు కుట్ర - సైబరాబాద్ సీపీ సహకరిస్తున్నారని రఘురామ సంచలన ఆరోపణలు !

Raghurama :  పరిటాల రవి తరహాలో హత్యకు కుట్ర - సైబరాబాద్ సీపీ సహకరిస్తున్నారని రఘురామ సంచలన ఆరోపణలు !