Yash Bday Celebration: యశ్ బర్త్ డే సెలబ్రేషన్స్... వాళ్లిద్దరి కోసమే!
'కె.జి.యఫ్' ఫేమ్ యశ్ తనకు పుట్టినరోజు వేడుకలు అంటే ఇష్టం లేదని చెప్పారు. అయితే... వాళ్లిద్దరి కోసం, చుట్టుపక్కల వారి కోసం సెలబ్రేట్ చేసుకున్నట్టు తెలిపారు. ఇంతకీ, వాళ్లిద్దరూ ఎవరో తెలుసా?
'కె.జి.యఫ్' సినిమాతో జాతీయ స్థాయిలో యశ్ పేరు గట్టిగా వినపడింది. ఆ సినిమా సాధించిన విజయం అటువంటిది మరి! నేడు యశ్ పుట్టినరోజు. కుటుంబ సభ్యుల మధ్య ఆయన సెలబ్రేట్ (Yash Birthday Celebrations) చేసుకున్నారు. యశ్ కుమారుడు యథర్వ యశ్ (Yatharv Yash) కేక్ కట్ చేశారు. అబ్బాయిని ఓ వైపు, అమ్మాయి ఐరా (Ayra)ను మరోవైపు ఎత్తుకుని ఉన్న ఫొటోను యశ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫొటోలో యశ్ వైఫ్ రాధికా పండిట్ కూడా ఉన్నారు.
View this post on Instagram
"పుట్టినరోజులు నన్ను అంత ఎగ్జైట్ చేయవు. చుట్టుపక్కల వారిలో సంతోషాన్ని నేను చూస్తాను. ముఖ్యంగా నా చిన్నారుల్లో! వాళ్లు నేను సెలబ్రేట్ చేసుకునేలా చేస్తారు. ఈ సందర్భంగా నాపై ప్రేమ, అభిమానం, ఆశీర్వాదం చూపిస్తున్న ప్రతి ఒక్క అభిమానికి, శ్రేయోభిలాషికి థాంక్యూ. అందరూ సేఫ్‌గా ఉన్నారని ఆశిస్తున్నాను" అని యశ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. యశ్ పుట్టినరోజు సందర్భంగా 'కె.జి.యఫ్ 2' టీమ్ కొత్త పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
Also Read: డేంజర్ ముందుంది... ఆ డేంజర్ పేరు రాకీ భాయ్... వేసవిలో!
Also Read: 'చచ్చిపో.. నీకు నరకంలో కూడా చోటుండదు..' కోవిడ్‌తో బాధపడుతున్న హీరోయిన్‌కు శాపనార్థాలు..
Also Read: నా మైండ్ పని చేయలేదు.. గుర్తుపట్టలేనంతగా మారిపోయా.. స్టార్ హీరోయిన్ కామెంట్స్..
Also Read: మగాళ్లకు మంచి టిప్... అదీ పెళ్లి తర్వాత భార్యతో బాలకృష్ణ చేసుకున్న అగ్రిమెంట్!
Also Read: తరుణ్ ఎందుకు సినిమాలు మానేశాడు?
Also Read: చచ్చిపోతా, మంట పెట్టేస్తారనుకున్నా - రాజశేఖర్ భావోద్వేగం... జీవిత కన్నీరు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.