అన్వేషించండి

Vijay Deverakonda: రౌడీ హీరోతో సినిమాపై క్లారిటీ ఇచ్చిన సుకుమార్..

'పుష్ప' సినిమా షూటింగ్ పూర్తయిన తరువాతే విజయ్ దేవరకొండ సినిమాను మొదలుపెట్టగలనని అన్నారు సుకుమార్.   

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు దర్శకుడు సుకుమార్. కానీ ఆయన 'పుష్ప' సినిమాను ఎప్పుడైతే రెండు భాగాలుగా తీయాలని నిర్ణయించుకున్నారో.. ఇక విజయ్ దేవరకొండ సినిమా ఉండదేమోననే మాటలు వినిపించాయి. మరోపక్క విజయ్ కూడా వేరే ప్రాజెక్ట్ లు ఒప్పుకుంటుండడంతో వీరి కాంబినేషన్ లో సినిమా ఆగిపోయిందంటూ ప్రచారం జరిగింది. కానీ అందులో నిజం లేదని తెలుస్తోంది. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు సుకుమార్. 

ఆయన డైరెక్ట్ చేసిన 'పుష్ప' సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ.. భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు ఈ సినిమా రూ.71 కోట్ల గ్రాస్ ను సాధించినట్లు నిర్మాతలు అధికారికంగా వెల్లడించారు. ఒక్క నైజాంలోనే 11.44 కోట్ల రూపాయల షేర్ ని రాబట్టినట్లు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. ఈ సినిమాను మరింత ప్రమోట్ చేస్తుంది చిత్రబృందం. ఇందులో భాగంగా సుకుమార్ ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. 

'పుష్ప' సినిమా సెకండ్ పార్ట్ గురించి మాట్లాడిన ఆయన వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుందని.. 2022 దసరా కానుకగా సినిమాను విడుదల చేయబోతున్నట్లు చెప్పారు.

Vijay Deverakonda: రౌడీ హీరోతో సినిమాపై క్లారిటీ ఇచ్చిన సుకుమార్..  

ఇదే సమయంలో ఆయనకు విజయ్ దేవరకొండ సినిమాకి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. 'పుష్ప' సినిమా షూటింగ్ పూర్తయిన తరువాతే విజయ్ దేవరకొండ సినిమాను మొదలుపెట్టగలనని అన్నారు. నిజానికి జనవరి 2022 నుంచి విజయ్ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని అన్నారు. కానీ ఇప్పుడు 'పుష్ప' పార్ట్ 2 విడుదలైతేనే గానీ విజయ్ దేవరకొండ సినిమాను మొదలుపెట్టే ఛాన్స్ లేదని తేల్చి చెప్పారు సుకుమార్. ప్రస్తుతం విజయ్.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' సినిమాలో నటిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా 2022 ఆగస్టులో విడుదల కానుంది. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో మైక్ టైసన్ కీలకపాత్రలో కనిపించనున్నారు. 

Also Read: ఉనికి... మహిళా ఐఏఎస్ స్ఫూర్తితో తీసిన సినిమా!

Also Read: నిర్మాతగా పవన్.... మేనల్లుడితోనా? అబ్బాయితోనా?

Also Read: లక్ష్మీ మంచుకు యాక్సిడెంట్... అసలు ఏమైందంటే?

Also Read: రాజమౌళి తర్వాత రవితేజతో... బాలకృష్ణ జోరు ఎక్కడా తగ్గట్లేదుగా!

Also Read: 'ఆర్ఆర్ఆర్'కు కరోనా అలా కలిసొచ్చింది. లేదంటేనా...

Also Read: రాజమౌళి తర్వాత రవితేజతో... బాలకృష్ణ జోరు ఎక్కడా తగ్గట్లేదుగా!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Akka Series Trailer : ఇద్దరి మహిళల మధ్య వార్ - కీర్తి సురేశ్ 'అక్క' వయలెన్స్ యాక్షన్ వేరే లెవల్... సిరీస్ ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
ఇద్దరి మహిళల మధ్య వార్ - కీర్తి సురేశ్ 'అక్క' వయలెన్స్ యాక్షన్ వేరే లెవల్... సిరీస్ ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
Nindu Noorella Saavasam Serial Today October 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు బతికే ఉన్నాడన్న వైజయంతి – షాక్‌లో చంభా  
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు బతికే ఉన్నాడన్న వైజయంతి – షాక్‌లో చంభా  
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - బోల్డ్ మూవీ To సస్పెన్స్ థ్రిల్లర్స్... ఒకే రోజు 10 సినిమాలు స్ట్రీమింగ్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - బోల్డ్ మూవీ To సస్పెన్స్ థ్రిల్లర్స్... ఒకే రోజు 10 సినిమాలు స్ట్రీమింగ్
Brahmamudi Serial Today October 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజుకు నిజం చెప్పిన వెంకీ – ఐషుకు వార్నింగ్‌ ఇచ్చిన రాజు  
‘బ్రహ్మముడి’ సీరియల్: రాజుకు నిజం చెప్పిన వెంకీ – ఐషుకు వార్నింగ్‌ ఇచ్చిన రాజు  

వీడియోలు

Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Backs Struggling Rishabh Pant | రిషబ్ పంత్‌కు రవిశాస్త్రి కీలక సూచన
Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Vs Sharmila: షర్మిల కూతురు పెళ్లి అక్కడ చేస్తే, మాజీ సీఎం జగన్ ప్రాణాలకు ముప్పు! షాకింగ్ విషయాలు
షర్మిల కూతురు పెళ్లి అక్కడ చేస్తే, మాజీ సీఎం జగన్ ప్రాణాలకు ముప్పు! షాకింగ్ విషయాలు
AP Local Elections: ఏపీలో స్థానిక పోరు- తీవ్ర ఉద్రిక్తతల మధ్య నామినేషన్లు.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ!
ఏపీలో స్థానిక పోరు- తీవ్ర ఉద్రిక్తతల మధ్య నామినేషన్లు.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ!
AP Odisha Cyclone Alert: తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఆ ముగ్గురు గోట్స్! దేబ్జానీ, నీతూలకు బిగ్‌బాస్ ప్రసంశలు! ఆట మార్చేసిన బాస్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఆ ముగ్గురు గోట్స్! దేబ్జానీ, నీతూలకు బిగ్‌బాస్ ప్రసంశలు! ఆట మార్చేసిన బాస్!
Vijayashanti : రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?
రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?
Teja Sajja : US అమ్మాయితో పెళ్లి - కన్ఫర్మ్ చేసిన తేజ సజ్జా... డెస్టినేషన్ వెడ్డింగ్ ఎప్పుడంటే?
US అమ్మాయితో పెళ్లి - కన్ఫర్మ్ చేసిన తేజ సజ్జా... డెస్టినేషన్ వెడ్డింగ్ ఎప్పుడంటే?
Nadendla Manohar Janasena: నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
IND VS NZ Result Update: :  టీమిండియా స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. కివీస్ పై తొలి టీ20లో ఘ‌న విజ‌యం.. స‌త్తా చాటిన సంజూ, శ్రేయ‌స్, న‌మ‌న్,  
టీమిండియా స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. కివీస్ పై తొలి టీ20లో ఘ‌న విజ‌యం.. స‌త్తా చాటిన సంజూ, శ్రేయ‌స్, న‌మ‌న్,  
Embed widget