అన్వేషించండి

Trinayani November 28th Episode : 'త్రినయని' సీరియల్: తాళపత్రం చదివిన పెద్దబొట్టమ్మ - పాత శత్రుత్వంతోనే ప్రాణగండం!

Trinayani Serial Today Episode సుమనకు తెలీకుండా పెద్దబొట్టమ్మ తాళపత్రాలు చదవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది

Trinayani Serial Today November 28th Episode 

నయని: నాగయ్యకు ఎవరి వల్ల శాపం కలిగింది
పెద్దబొట్టమ్మ: ఇప్పుడు ఆ ప్రస్తావన వద్దు నయని
నయని: పెద్దమ్మ కాసేపు ఉలూచిని ఎత్తుకుంటావని పిలిచాను
పెద్దబొట్టమ్మ: అలాగా రా అమ్మా రా.. ఉలూచి.. అమ్మని వచ్చాను చూడు.. 
నయని: పెద్దమ్మ అయితే నువ్వు ఒక సాయం చేయాలి నాగులాపురం నుంచి తెచ్చిన పెట్టెలోని తాళపత్రాలు నువ్వు చదవాలి
వల్లభ: దూరం నుంచి చాటుగా.. అమ్మనా పెద్ద మరదలూ పెద్ద స్కెచే వేశావ్  
పెద్దబొట్టమ్మ: చదువుతానుగానీ జరగబోయేది తెలుసుకునే కొద్ది బాధగా ఉంటుంది అమ్మ
నయని: పర్లేదు కానీ అందులో ఏముందో తెలియాలి

వల్లభ తన తల్లి దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చి జరిగిన విషయం చెప్తాడు. మరోవైపు హాల్‌లో విశాల్, విక్రాంత్, హాసిని, పావనామూర్తి, డమ్మక్క కంగారుగా పెద్దబొట్టమ్మ ఎదురు చూస్తారు. సుమన వచ్చేలోపు ఆ తాళపత్రాలు చదవమని చెప్తారు. ఇంతలో తిలోత్తమ కూడా అక్కడికి వచ్చి బాగానే మ్యానేజ్ చేశారురా..
తిలోత్తమ: ఉలూచిని నయని ఎత్తుకొని వచ్చి పెద్దబొట్టమ్మకు ఇవ్వడం ఆమె వచ్చి తాళపత్రాలు చదవడం గ్రేట్.. మీ పనులు పూర్తి చేసుకోవడానికి చిన్న కోడల్ని వాడుకుంటారా.. అది కూడా తన కళ్లకు గాయం చేసి
విశాల్: అమ్మ వేరే దారిలేక ఇలా చేశాం. మానవమాత్రులు ఎవ్వరూ ఆ పెట్టెలోని తాళపత్రాలు చదవలేరు అని తెలిసినప్పుడు పాము రూపంలో ఉన్న పెద్ద బొట్టమ్మ చదవగలదు అని సలహా ఇచ్చింది విక్రాంతే. నయని పెట్టె తెరువు.

మరోవైపు వల్లభ సుమనను లేపుతాడు. తన తింగరి మాటలతో సుమనను కంగారు పెడతాడు. 
వల్లభ: కళ్లు మంటతో నువ్వు ఇక్కడ ఉంటే నీ కూతురు ఉలూచి ఆ పెద్దబొట్టమ్మ ఒడిలో ఉంది. 
సుమన: అదేంటి పాప గదిలో లేదా.. ఉయ్యాల్లో పడుకొని ఉంది కదా
వల్లభ: నువ్వు ఇంకా ఆ భ్రమలోనే ఉన్నావు. నిన్ను ఇలా ఉంచి మీ అక్క ఉలూచిని తీసుకెళ్లి పెద్ద బొట్టమ్మకు ఇచ్చింది
సుమన: పాప.. పాప.. 
పెద్దబొట్టమ్మ: ఒక్క రోజుకు ఒకటి మాత్రమే చదవగలను
విక్రాంత్: అదేంటి.. 
పెద్దబొట్టమ్మ: నియమనిబంధనలు అలాగే ఉన్నాయి
డమ్మక్క: సరే పెద్దబొట్టమ్మ ఒక్కటైనా చదివేసే.. టైం అవుతుంది
పెద్దబొట్టమ్మ: ఆ తాళపత్రాన్ని గాయత్రి పాప చేతిలో పెట్టండి చదువుతాను
తిలోత్తమ: తన చేతిలో ఎందుకు పెట్టాలి 
విశాల్: అమ్మా పసిపిల్లలు అంటే దేవుడితో సమానం కదా అందుకే ముందు వాళ్ల చేతిలో నైవేద్యంగా ఉంచి చదవాలి
పెద్దబొట్టమ్మ: అంతే బాబు

ఇక నయని గాయత్రి చేతికి ఆ తాళపత్రాన్ని ఇస్తుంది. మరోవైపు వల్లభ సుమనను హాల్‌లోకి తీసుకెళ్తాడు. పెద్దబొట్టమ్మ తాళపత్రం చదువుతుంది.
"జన్మ మారినా శత్రుత్వం మారదు. దాని వల్లే గాయత్రీ దేవికి ప్రాణ గండం సంభవిస్తుంది. నెత్తుటి కష్టమే ఇష్టాన్ని సంరక్షించుకోగలదు" 
ఇది చదివేలోపు సుమన హాల్ లోకి వచ్చి మళ్లీ ఎందుకు వచ్చావ్ అని పెద్దబొట్టమ్మని అడుగుతుంది. 
సుమన: ఎక్కడ ఉన్నావ్.. మాట్లాడు.. 
నయని: చెల్లి ఎందుకు ఆవేశపడుతున్నావ్. నువ్వు విరుచుకుపడితే ఉలూచిని ఎత్తుకున్న పెద్దబొట్టమ్మ కింద పడుతుంది. 
సుమన: నా బిడ్డ కింద పడి ఏదైనా జరిగితే తనకు ప్రాణ గండం అని చేతులు దులుపుకుందాం అనుకున్నావా అక్కా
నయని: ఏయ్.. ఏం మాట్లాడుతున్నావ్ చెల్లి.. ప్రాణ గండం నీ బిడ్డకు కాదు నా బిడ్డకి. 
సుమన: ఇలాంటి కబుర్లు బాగానే చెప్తావ్. ఎక్కడో ఉన్న బిడ్డకు గండం అని నా బిడ్డని పాము చేతిలో పెడతావా
విశాల్: సుమన మా అమ్మని అనే ముందు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది
సుమన: న్యాయం చెప్పే బావగారు నా కళ్లును మండించి ఈ జన్మలో మీ అమ్మ ఆయుష్షను పెంచుకోవాలి అనుకునే స్వార్థపరులు అయిపోయారా
నయని: అమ్మగారు పునర్జన్మలోనూ సంతోషంగా ఉండకూడదు అనుకున్నారా
తిలోత్తమ: గండం వస్తే దాన్ని ఆడిపోసుకోక మమల్ని అంటే లాభం ఏముంది నయని
సుమన: అక్కా నీ పెద్ద బిడ్డకు గండం వస్తుందో పిండం పెడతారో 
విశాల్: విక్రాంత్ నీ పెళ్లం నోరు అదుపులో పెట్టుకోమని చెప్పు
విక్రాంత్: రెండు పీకినా పర్లేదు
సుమన: భార్యను వేరే వారితో కొట్టాలి అని చెప్పే భర్త ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే
పెద్దబొట్టమ్మ: అమ్మా దయచేసి కొట్టుకోకండి ఇక్కడ ఎవరి స్వార్థంతో వాళ్లు ఉన్నారు. నేను కూడా కాసేపు అయినా ఉలూచిని ఎత్తుకోవచ్చు అని పెట్టెలో ఉన్న గాయత్రీ దేవి పునర్జన్మని ఎత్తుకోడానికి వచ్చాను
డమ్మక్క: వచ్చావు.. చదివేశావు..ఇక బిడ్డను ఇచ్చి వెళ్లిపో 

ఇక ఉలూచిని హాసిని తీసుకొని తిలోత్తమకు ఇస్తుంది. తిలోత్తమ సుమనకు ఇవ్వడంతో మంటతో కళ్లు తెరవలేని సుమన అది పెద్దబొట్టమ్మ అనుకొని తిలోత్తమ గొంతు పట్టుకుంటుంది. అందరూ విడిపించడానికి తెగ ప్రయత్నిస్తారు. దీంతో తిలోత్తమ సుమన చెంప మీద కొడుతుంది. దీంతో ఇవాళ్లి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: డీప్ ఫేక్ వీడియోపై స్పందించిన రష్మిక - అలా అనేసింది ఏమిటీ?

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: జనసేన విస్తరణ దిశగా పవన్ కల్యాణ్- తమిళ్ తంబీలే టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం
జనసేన విస్తరణ దిశగా పవన్ కల్యాణ్- తమిళ్ తంబీలే టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం
Telangna Musi Politics : మూసీ ప్రక్షాళనపై క్లారిటీ లేని పార్టీలు - క్రెడిట్ పోరాటం రివర్స్ -  రేవంత్ ట్రాప్‌లో పడ్డాయా ?
మూసీ ప్రక్షాళనపై క్లారిటీ లేని పార్టీలు - క్రెడిట్ పోరాటం రివర్స్ - రేవంత్ ట్రాప్‌లో పడ్డాయా ?
Swag Twitter Review - 'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
PM Kisan Yojana: రైతులకు కేంద్రం శుభవార్త- రేపు పీఎం కిసాన్ యోజన డబ్బులు విడుదల- ఈ పని చేయకుంటే నిరాశ తప్పదు!
రైతులకు కేంద్రం శుభవార్త- రేపు పీఎం కిసాన్ యోజన డబ్బులు విడుదల- ఈ పని చేయకుంటే నిరాశ తప్పదు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rupai Village Story | ఈ ఊరి పేరు వెనుక స్టోరీ వింటే ఆశ్చర్యపోతారు | ABP DesamThalapathy69 Cast Reveal | తలపతి విజయ్ ఆఖరి సినిమా కథ ఇదేనా.? | ABP DesamRohit Sharma on Virat Kohli | టెస్ట్ క్రికెట్ లో టీమిండియా ప్రభంజనం..ఓపెన్ అయిన రోహిత్ | ABP Desamఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: జనసేన విస్తరణ దిశగా పవన్ కల్యాణ్- తమిళ్ తంబీలే టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం
జనసేన విస్తరణ దిశగా పవన్ కల్యాణ్- తమిళ్ తంబీలే టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం
Telangna Musi Politics : మూసీ ప్రక్షాళనపై క్లారిటీ లేని పార్టీలు - క్రెడిట్ పోరాటం రివర్స్ -  రేవంత్ ట్రాప్‌లో పడ్డాయా ?
మూసీ ప్రక్షాళనపై క్లారిటీ లేని పార్టీలు - క్రెడిట్ పోరాటం రివర్స్ - రేవంత్ ట్రాప్‌లో పడ్డాయా ?
Swag Twitter Review - 'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
PM Kisan Yojana: రైతులకు కేంద్రం శుభవార్త- రేపు పీఎం కిసాన్ యోజన డబ్బులు విడుదల- ఈ పని చేయకుంటే నిరాశ తప్పదు!
రైతులకు కేంద్రం శుభవార్త- రేపు పీఎం కిసాన్ యోజన డబ్బులు విడుదల- ఈ పని చేయకుంటే నిరాశ తప్పదు!
Pawan Kalyan BJP : పవన్ కల్యాణ్ సనాతన ధర్మం వెనుక జాతీయ వ్యూహం - అంతా బీజేపీ కనుసన్నల్లోనే జరుగుతోందా ?
పవన్ కల్యాణ్ సనాతన ధర్మం వెనుక జాతీయ వ్యూహం - అంతా బీజేపీ కనుసన్నల్లోనే జరుగుతోందా ?
Mohan Raj: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, గుండెపోటుతో ప్రముఖ విలన్‌ కన్నుమూత
సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, గుండెపోటుతో ప్రముఖ విలన్‌ కన్నుమూత
Bihar Nitish Kumar : బీహార్‌లో మారుతున్న సమీకరణాలు - నితీష్ కుమార్ తీరు అనుమానాస్పదం - బీజేపీ జాగ్రత్త పుడుతోందా ?
బీహార్‌లో మారుతున్న సమీకరణాలు - నితీష్ కుమార్ తీరు అనుమానాస్పదం - బీజేపీ జాగ్రత్త పుడుతోందా ?
Rain Updates: భారీ వర్ష సూచనతో పలు రాష్ట్రాలకు IMD ఆరెంజ్ అలర్ట్- ఏపీ, తెలంగాణలో వెదర్ ఇలా
భారీ వర్ష సూచనతో పలు రాష్ట్రాలకు IMD ఆరెంజ్ అలర్ట్- ఏపీ, తెలంగాణలో వెదర్ ఇలా
Embed widget