అన్వేషించండి

Meghasandesam Serial Today October 30th:  ‘మేఘసందేశం’ సీరియల్‌:  గగన్‌ ను ఇరికించేందుకు అపూర్వ ప్లాన్‌ – నిజం తెలుసుకున్న సుజాత పిన్ని

Meghasandesam Today Episode:  పెళ్లి ఆగిపోతుందని గగన్‌కు గొంతు మార్చి ఫోన్‌ చేసిన అపూర్వ. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా  జరిగింది.

Meghasandesam Serial Today Episode:  పెళ్లి మంటపంలో చెర్రి.. భూమి కోసం వెతుకుతుంటాడు. ఇంతలో భూమి కనిపించగానే దగ్గరకు వెళ్లి తన లవ్‌ మ్యాటర్‌ చెప్పాలి దగ్గరకు వెళ్తుంటే ప్రసాద్‌ వచ్చి భూమిని ఏదో మాట్లాడాలి అని పక్కకు తీసుకెళ్తాడు. దీంతో చెర్రి కోపంగా ప్రసాద్‌ను తిట్టుకుంటాడు. భూమిని పక్కకు తీసుకెళ్లిన ప్రసాద్‌ ఆ అపూర్వతో మాట్లాడావా ఏమంది అని అడుగుతాడు. భూమి మాట్లాడానని  అపూర్వ చెప్పిందంతా చెప్పి అసలు తప్పేంటి అని అడుగుతుందని నన్ను కూడా చంపేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టిందని నిజం తెలిస్తే నిన్ను కూడా చంపేస్తుందని భూమి చెప్పడంతో ప్రసాద్‌ షాక్‌ అవుతాడు. భూమిని జాగ్రత్తగా ఉండమని ఏ సహాయం కావాలన్నా నన్ను అడుగు అని చెప్పి వెళ్లిపోతాడు. మరోవైపు అపూర్వ కోపంగా భూమితో శోభను నేనే చంపాని అన్నప్పుడు దూరం నించి విన్న సుజాత పిన్ని అదే గుర్తు చేసుకుని బయపడుతుంది. ఇంతలో అపూర్వ రాగానే భయంతో వణికిపోతుంది.

అపూర్వ: ఏంటి పిన్ని ఏమైంది. ఏం చేస్తున్నావు..

సుజాత: ఏం లేదు అమ్మా నేనేం చూడలేదు.. నేనేం వినలేదు.

అపూర్వ: ఏంటి పిన్ని ఎందుకు నువ్వు ఇంతలా వణికిపోతున్నావు. అసలు ఏమైంది.

సుజాత: ఆ శోభాచంద్ర మంటల్లో పడి చనిపోయింది పాపం అనుకున్నాను. కానీ చంపింది నువ్వేనా..?

అపూర్వ: వినేశావా..? విన్నది చెప్పొచ్చు కదా..?

సుజాత: ఖర్మకు వినిపించింది.

అపూర్వ: భయటకు వచ్చిందంటే జాగ్రత్త..

సుజాత: అంతటి శోభాచంద్రనే చంపినదానివి.. నేను ఒక లెక్కా…?

అపూర్వ: ఆ క్లారిటీ ఉంటే చాలు..

అని సుజాతకు వార్నింగ్‌ ఇస్తుంది. దీంతో ఇంకా శత్రుశేషం ఎందుకు మిగిల్చావు అంటుంది సుజాత. దీంతో ఇప్పుడు చూడు నేను ఆడే నాటకం ఎలా ఉంటుందో అంటూ గగన్‌కు ఫోన్‌ చేసి.. గొంతు మార్చి ఇక్కడ కొంతమంది నీ చెల్లెలు పెళ్లి ఆపాలనుకుంటున్నారు అని చెప్పగానే గగన్‌ రెచ్చగొడుతుంది. దీంతో  ఆలోచిస్తుంటాడు.

సుజాత: ఒకటే దెబ్బకు రెండు పిట్టలు అన్నమాట.

అపూర్వ: అవును..

సుజాత: ప్లాన్‌ అదిరిపోయింది కానీ.. నీ ప్లాన్‌ లో ఒకడు ఉన్నాడు కదా? వాడికి ఎవరిని అనుకుంటున్నావు.

అపూర్వ: చూడాలి..

సుజాత: ఎందుకమ్మా.. అలాంటి దరిద్రపు పనులు చేయడానికి పుట్టాడా అన్నట్టు ఆ స్వర్ణ కొడుకు ఒకడున్నాడు కదా..?

అపూర్వ: ఎవడు వాడు..

సుజాత: ఊర్లో సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేస్తున్నాను అని చెప్పుకుంటాడు కదా? నీ పనికి వాడైతే సరిగ్గా సరిపోతాడు. డబ్బులిస్తే గడ్డి తినే రకం.

  అంటూ వాడికి ఫోన్‌ చేస్తుంది. అపూర్వ గురించి చెప్పి తనకు ఏదో పని చేయాలంట నువ్వు చేస్తావని చెప్పాను..అనగానే అపూర్వ ఫోన్‌ తీసుకుని నాకో పని చేసిపెట్టాలని లక్ష రూపాలు ట్రాన్స్‌ ఫర్‌ చేసి చెప్తుంది. డబ్బులు అకౌంట్‌ లో పడగానే వాడు సరే అంటాడు. ఇంతలో గగన్‌  కారులో పెళ్లి మంటపానికి వెళ్తుంటే వాడు కారు ఆపి లిఫ్ట్‌ అడిగి మంటపానికి వస్తుంటాడు.  ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS family property dispute: విజయమ్మ బహిరంగలేఖతో జగన్‌కు చిక్కులు - ఆస్తుల వివాదం మరింత ముదరడం ఖాయమేనా ?
విజయమ్మ బహిరంగలేఖతో జగన్‌కు చిక్కులు - ఆస్తుల వివాదం మరింత ముదరడం ఖాయమేనా ?
Kaleshwaram Case: కాళేశ్వరం కేసు కేసీఆర్ దగ్గరకు - నేడో రేపో పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ?
కాళేశ్వరం కేసు కేసీఆర్ దగ్గరకు - నేడో రేపో పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ?
iMac 24 inch 2024: కొత్త ఐమ్యాక్ 24 లాంచ్ చేసిన యాపిల్ - ప్రొఫెషనల్స్‌కి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్!
కొత్త ఐమ్యాక్ 24 లాంచ్ చేసిన యాపిల్ - ప్రొఫెషనల్స్‌కి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్!
Andhra Pradesh News: ఉమ్మడి ఆస్తులైతే ఎంవోయూపై ఎందుకు సంతకాలు చేశారు? విజయమ్మను ప్రశ్నించిన వైసీపీ- యాగీ చేస్తున్నారని షర్మిలపై ఫైర్
ఉమ్మడి ఆస్తులైతే ఎంవోయూపై ఎందుకు సంతకాలు చేశారు? విజయమ్మను ప్రశ్నించిన వైసీపీ- యాగీ చేస్తున్నారని షర్మిలపై ఫైర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రతన్‌ టాటా వీలునామాలో శంతను పేరు, ఏమిచ్చారంటే?మహేశ్ రాజమౌళి సినిమాకు సంబంధించి కొత్త అప్డేట్ | ABP DesamNara Lokesh Met Satya Nadella | మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో లోకేశ్ భేటీ | ABP DesamKerala CM Convoy Accident | సీఎం పినరయి విజయన్ కు తృటిలో తప్పిన ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS family property dispute: విజయమ్మ బహిరంగలేఖతో జగన్‌కు చిక్కులు - ఆస్తుల వివాదం మరింత ముదరడం ఖాయమేనా ?
విజయమ్మ బహిరంగలేఖతో జగన్‌కు చిక్కులు - ఆస్తుల వివాదం మరింత ముదరడం ఖాయమేనా ?
Kaleshwaram Case: కాళేశ్వరం కేసు కేసీఆర్ దగ్గరకు - నేడో రేపో పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ?
కాళేశ్వరం కేసు కేసీఆర్ దగ్గరకు - నేడో రేపో పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ?
iMac 24 inch 2024: కొత్త ఐమ్యాక్ 24 లాంచ్ చేసిన యాపిల్ - ప్రొఫెషనల్స్‌కి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్!
కొత్త ఐమ్యాక్ 24 లాంచ్ చేసిన యాపిల్ - ప్రొఫెషనల్స్‌కి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్!
Andhra Pradesh News: ఉమ్మడి ఆస్తులైతే ఎంవోయూపై ఎందుకు సంతకాలు చేశారు? విజయమ్మను ప్రశ్నించిన వైసీపీ- యాగీ చేస్తున్నారని షర్మిలపై ఫైర్
ఉమ్మడి ఆస్తులైతే ఎంవోయూపై ఎందుకు సంతకాలు చేశారు? విజయమ్మను ప్రశ్నించిన వైసీపీ- యాగీ చేస్తున్నారని షర్మిలపై ఫైర్
Hoax Call: శంషాబాద్‌లో 3 విమానాలకు బాంబు బెదిరింపు-అధికారుల అప్రమత్తం
శంషాబాద్‌లో 3 విమానాలకు బాంబు బెదిరింపు-అధికారుల అప్రమత్తం
Weather Updates: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు ఏపీ, తెలంగాణలో పలుచోట్ల వర్షాలు
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు ఏపీ, తెలంగాణలో పలుచోట్ల వర్షాలు
Telangana News: పోలీసులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, దశలవారీగా అన్నీ మంజూరుకు రెడీ
పోలీసులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, దశలవారీగా అన్నీ మంజూరుకు రెడీ
మహేశ్ రాజమౌళి సినిమాకు సంబంధించి కొత్త అప్డేట్ | ABP Desam
మహేశ్ రాజమౌళి సినిమాకు సంబంధించి కొత్త అప్డేట్ | ABP Desam
Embed widget