అన్వేషించండి

Meghasandesam Serial Today October 14th: ‘మేఘసందేశం’ సీరియల్‌: భూమికి నిజం చెప్పిన ప్రసాద్‌ – గగన్‌ ఆఫీసుకు వచ్చిన నక్షత్ర

Meghasandesam Today Episode: తన ఫోటోతో ఉన్న షర్టును శారద ద్వారా గగన్‌ కు పంపిస్తుంది నక్షత్ర. ఈ విషయాన్ని తెలుసుకున్న భూమి గగన్‌తో పాటు ఆఫీసుకు వెళ్లడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ చాలా ఫన్నీగా జరిగింది.  

Meghasandesam Serial Today Episode:  గగన్‌ ఆఫీసుకు  వెళ్తుంటే తాను కూడా గగన్‌ వెనకే నడుస్తూ ఎవ్వరికీ ఫోటో  కనబడకుండా కవర్‌  చేస్తుంది భూమి. అయినా ఇవాళ రోజంతా ఇలా చేయాలంటే కష్టమే చాలా మంది వస్తుంటారు ఏం చేయాలని అనుకుంటుంది. ఇంతలో గగన్‌ ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. నేను అదే ఆలోచిస్తున్నాను అంటూ పక్కనే ఉన్న పెయింట్‌ లోని బ్రష్‌ విదిలిస్తుంది. పెయింట్‌ గగన్‌ షర్ట్‌ మీద పడుతుంది. ఏంటిది ఇలా చేశావు అని గగన్‌ అడగ్గానే అయ్యో ఏదో అలా పడిపోయింది. మీ షర్ట్‌ ఇలా ఇవ్వడం ఉతికి ఆరేస్తాను అని అడుగుతుంది. గగన్‌ షర్ట్‌ తీసి ఇస్తాడు. మరోవైపు పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ప్రసాద్‌ భూమి కోసం ఎదురుచూస్తుంటాడు. ఇంతలో భూమి వస్తుంది. భూమిని చూసిన ప్రసాద్‌ ఏడుస్తూ భూమి కాళ్లపై పడతాడు.

భూమి: అయ్యో  అంకుల్ ఏం చేస్తున్నారు. అంకుల్‌ ఏంటి అంకుల్‌ లేవండి అంకుల్‌.. ఫ్లీజ్‌ అంకుల్‌.

ప్రసాద్‌: అమ్మా భూమి నేను నా  చెల్లెలు శోభాచంద్ర అన్నయ్యా అని పిలుస్తున్నా కాపాడుకోలేకపోయాను. తన ప్రాణం పోవడానికి కారణం నేను మీ అమ్మను నీకు లేకుండా చేశాను. నన్ను క్షమించు అమ్మా..

భూమి: అంకుల్‌ మీరు లేవండి. ముందు మీరు లేవండి.

ప్రసాద్‌: భూమి ఇంతకాలం నా చెల్లితో పాటుగా లోకం చూడని ఓ పసిప్రాణం తీశానని బాధపడుతుండేవాడిని. కానీ ఆ తల్లి శోభాచంద్ర రూపంలో నువ్వు ఉన్నావని తెలిశాక నా మనసు కాస్త తేలికపడింది అమ్మా.

భూమి: అంకుల్‌ ఈ విషయం మీకు..

 ప్రసాద్‌: నువ్వు అపూర్వ మాట్లాడుకుంటుంటే విన్నాను అమ్మా.. నిన్ను చూసినప్పుడల్లా ఏవరో బాగా కావాల్సిన మనిషి అన్నా ఫీలింగ్‌. నువ్వు కనిపించినప్పుడల్లా ఏదో తెలియని అభిమానం ఎందుకో అప్పుడు అర్థం అయ్యేది కాదు. కానీ ఈరోజు అర్థం అయింది అమ్మా..

అంటూ నీకు నిజం తెలిసినప్పుడు అందరికీ నిజం ఎందుకు చెప్పలేదు అంటూ అడుగుతాడు. దీంతో భూమి తాను గగన్‌ ను ప్రేమిస్తున్నానని. అందుకే నేను ఆ ఇంటి బిడ్డను అని చెప్పలేకపోతున్నాను అని చెప్తుంది భూమి. దీంతో నీకేం సాయం కావాలన్నా చేస్తానమ్మా అంటాడు ప్రసాద్‌. మరోవైపు ఆఫీసులో బనీయన్‌తో ఉన్న గగన్‌ భూమి కోసం వెయిట్‌ చేస్తుంటాడు. ఇంతలో నక్షత్ర, గగన్‌ ఆఫీసుకు వస్తుంది. బావా అంటూ గగన్‌ చాంబర్‌లోకి వెళ్తుంది. గగన్‌ ను చూసి నేను ఇచ్చిన షర్ట్‌ వేసుకుంటాడనుకుంటే ఇలా ఉన్నాడేంటి అనుకుంటుంది. నక్షత్రను చూసిన గగన్‌ ఈ మినీ అపూర్వ ఆఫీసుకు వచ్చిందేంటి అని కోటు వేసుకుంటాడు.

నక్షత్ర: బావ షర్ట్ వేసుకోకుండా బనీన్‌ పైన ఉన్నావేంటి? షర్ట్‌ ఏమైంది.

గగన్: అదంతా తర్వాత నువ్వేంటి ఇక్కడ నా ఆఫీసులో నీకు పనేంటి?

నక్షత్ర: నీ కోసమే వచ్చాను బావ.

గగన్‌: ఇంటికి వచ్చి విసిగించింది చాలలేదా? ఆఫీసుకు కూడా రావాలా?

నక్షత్ర: ఏంటి బావా ఆలా మాట్లాడుతున్నావు. నువ్వు ఆ షర్ట్‌ ఇంకా చూడలేదా?

గగన్‌: ఏ షర్ట్‌

నక్షత్ర: ఉదయం వేసుకున్నావు కదా? వైట్‌ షర్ట్‌ ..

గగన్‌: ఆ షర్ట్‌ మా అమ్మ ఇచ్చింది కదా?

నక్షత్ర: కానీ ఆ షర్ట్‌ అత్తయ్యకు ఇచ్చిందే నేను. నేను ఇస్తే తీసుకోవని అత్తయ్య హెల్ప్‌ తీసుకున్నాను. ఆ షర్ట్‌ వెనకాల చూస్తే నేను చెప్పకుండానే నీకే అర్తం అవుతుంది. ఆ షర్ట్‌ వెనకాల చూశాక నీ రియాక్షన్‌ ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాను. ఇంతకీ ఆ షర్ట్‌ ఏదీ

గగన్‌: భూమి తీసుకెళ్లింది.

నక్షత్ర: భూమి ఎందుకు తీసుకెళ్లింది.

అని అడగ్గానే షర్ట్‌ మీద ఇంకు పడింది అందుకే అని గగన్‌ చెప్పగానే నక్షత్ర ఇరిటేటింగ్‌ గా ఫీలవుతుంది. గగన్‌ ను తిట్టి వెళ్లిపోతుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ:  ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: గౌరిని  సేవ్‌ చేసిన శంకర్‌ – వినయ్ ని అరెస్ట్ చేసిన పోలీసులు

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 21th:ఒక్కరోజులోనే కేదార్ ఆనందం ఆవిరి...పద్మతల్లిని గన్‌తో కాల్చివేసిన మినిస్టర్‌ మనుషులు
జగద్ధాత్రి సీరియల్: ఒక్కరోజులోనే కేదార్ ఆనందం ఆవిరి...పద్మతల్లిని గన్‌తో కాల్చివేసిన మినిస్టర్‌ మనుషులు
Illu Illalu Pillalu Serial Today August 21st: ఇల్లు ఇల్లాలు పిల్లలు: అల్లుడి వెనక పరుగులు పెట్టిన వేద! చందు దగ్గర లక్షలు కొట్టేసిన భాగ్యం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: అల్లుడి వెనక పరుగులు పెట్టిన వేద! చందు దగ్గర లక్షలు కొట్టేసిన భాగ్యం!
Life Of Suma: బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్షలో లైఫ్ ఆఫ్ సుమ.. బిగినర్ నుండి బిగ్ బాస్ వరకు!
బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్షలో లైఫ్ ఆఫ్ సుమ.. బిగినర్ నుండి బిగ్ బాస్ వరకు!
Nindu Manasulu Serial Today August 21st: నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని అరెస్ట్ చేయించిన సిద్ధూ! షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే!
నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని అరెస్ట్ చేయించిన సిద్ధూ! షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget