అన్వేషించండి

Chinni Serial Today March 9th: చిన్ని వాళ్ల నాన్న బాలరాజును కలుసుకుందా లేదా...? తండ్రీ,కుమార్తెలిద్దరినీ చంపడానికి ధర్మ వేసిన ప్లాన్ ఏమైంది..?

Chinni Serial Today Episode  March 9th:చిన్ని వాళ్ల నాన్న బాలరాజును కలుసుకుందా లేదా...? తండ్రీ,కుమార్తెలిద్దరినీ చంపడానికి ధర్మ వేసిన ప్లాన్ ఏమైంది..?

Chinni Serial Today Episode: తన తండ్రిని చూపిస్తానని దేవా చెప్పడంతో చిన్ని అతని కారులో ఎక్కి వెళ్తుంది. ఇవాల్టితో ఇద్దిరి పీడ విరగడవుతుందని దేవా ఎంతో సంతోషపడుతుంటాడు. ఇద్దరినీ ఒకేసారి చంపేయాలని ప్లాన్ వేస్తాడు. బాలరాజును కిడ్నాప్ చేసి దాచి ఉంచిన చోటుకు తీసుకెళ్తుండగా....ఆఫీసు పనిమీద బయటకు వచ్చిన మ్యాడీ వీళ్లకు ఎదురవుతాడు. తన తండ్రి కారులో చిన్ని  ఎందుకు ఉందని అనుమానిస్తూ మ్యాడీ తన కారును వెనక్కి తిప్పుకుని వాళ్లను ఫాలో అవుతాడు. చిన్నిని తీసుకుని దేవా బాలరాజును దాచి ఉంచిన ఇంటి వద్దకు వస్తాడు. చిన్నిని తీసుకుని లోపలికి వెళ్లబోతుండగా....మ్యాడీ అక్కడికి రావడం చూసి దేవాకు ఏం చేయాలో అర్థం కాదు.ఇప్పుడు వీడుగానీ బాలరాజును చూస్తే...నా చీకటి జీవితం మొత్తం తెలిసిపోతుందని భయపడతాడు.ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తుంటాడు. అప్పుడే మ్యాడీకారు దిగి వీళ్ల దగ్గరకు వస్తాడు.
     
చిన్ని దగ్గరకు వచ్చి నువ్వేంటి మానాన్న కారులో ఉన్నావని అడుగుతాడు. ఎందుకు మానాన్నను ఇక్కడికి తీసుకొచ్చావని నిలదీస్తాడు. సరైన సమయానికి సరైన చోటకే వచ్చావని చిన్ని అంటుంది. నువ్వు దేవుడు అనుకుంటున్న మీనాన్న ఎలాంటివాడో ఇప్పటికైనా తెలుస్తుందని అంటుంది.ఆ మాటలకు మ్యాడీకి కోపం వస్తుంది. మీ ఫ్యామిలీలాంటి వాళ్లు కాదు ...మా ఫ్యామిలీ అని అంటాడు. మానాన్న ఎలాంటి వాడో నువ్వు నాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన పనిలేదని అంటాడు.అసలు ఎందుకు ఇక్కడికి వచ్చారని నిలదీయగా...మీ నాన్న మానాన్నను కిడ్నాప్ చేసి దాచి ఉంచింది ఇక్కడేనని...నువ్వు ఓసారి లోపలికి వచ్చి చూస్తే...మీ నాన్న నిజస్వరూపం బయటపడుతుందని చిన్ని అంటుంది. ఆమాటలకు దేవా చాలా భయపడిపోతాడు. ఇప్పుడు గానీ మ్యాడీ లోపలికి వచ్చాడంటే  చిన్ని చెప్పిందే నిజమవుతుందని అనుకుంటాడు.
 
మ్యాడీ ఎట్టిపరిస్థితుల్లోనూ లోపలికి రాకుండా ఉండేందుకు దేవా కొత్తనాటకం ఆడతాడు. ఈ చిన్ని నాకు ఫోన్‌చేసి టార్చర్‌ పెడుతోందని మ్యాడీతో దేవా అంటాడు.మా నాన్నను నువ్వు కిడ్నాప్ చేశావని...చూపించకపోతే పోలీసులకు చెబుతానని రోజూ బెదిరిస్తోందని అంటాడు. పార్టీ ఆఫీసు దగ్గరకు వచ్చి గొడవ చేసిందని....అందరి ముందు పరువు తీస్తానని, మీడియాను పిలిచి అల్లరి చేస్తానని బెదిరించడంతో ఏం చేయాలో తోచక ఇలా తీసుకొచ్చానని చెబుతాడు. ఆ మాటలు విన్న చిన్ని...ఎందుకు మామయ్య అబద్ధాలు చెబుతారు. మీరే కదా మానాన్ను చూపిస్తానని ఇక్కడికి తీసుకొచ్చారని అంటుంది. అయినా సరే నిజం ఏంటో తెలియాలంటే ఓసారి లోపలికి వెళ్లి చూద్దామని...ఇక్కడ మానాన్న ఉంటే ఎవరు అబద్ధం చెప్పారో తెలిసిపోతుందని చిన్ని అంటుంది.
 
మ్యాడీ చేయిపట్టుకుని లోపలికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా...మళ్లీ దేవా కొత్త నాటకం ఆడతాడు. నా కొడుకు దగ్గరే నేను నిర్దోషినని నిరూపించుకోవాల్సి వచ్చిందని....నా మాటలు నా కొడుకే  నమ్మడం లేదని ఏడుస్తున్నట్లు నటించడంతో మ్యాడీ ఆగిపోతాడు. ఇప్పుడు నీ మాటలు నమ్మి నేను లోపలికి వస్తే...మానాన్నను అవమానించినట్లేనని అంటాడు. చిన్నిని కూడా అక్కడి నుంచి లాక్కుని వెళ్తాడు. కారులో ఎక్కించుకుని వెళ్లిపోతాడు. హమ్మయ్య గండం గట్టెక్కిందని దేవా అనుకుంటాడు.
 
బాలరాజు దగ్గరకు వెళ్లి ఈరోజే నిన్ను,నీ కూతురుని చంపడానికి ముహూర్తం పెట్టానని....కానీ అది మిస్సయిపోయిందని అంటాడు. మరోసారి నీ కూతురిని ఇక్కడికే తీసుకొచ్చి నీ కళ్లముందే చంపుతానని అంటాడు. మ్యాడీ తనను కారులో ఎక్కించుకుని వెళ్లిపోవడంతో చిన్ని కంగారుపడుతుంది. మానాన్న ఎక్కడ ఉన్నాడో ఇప్పుడే తెలిసిందని...ఈ మ్యాడీని మాయచేసి వెళ్లి నాన్నను కలవాలని అనుకుంటుంది.లేకపోతే వాళ్లు మరోచోటకు నాన్నను మార్చేస్తారని భయపడుతుంది.  దీంతో మ్యాడీకి చిరాకు తెప్పించేలా చిన్ని ప్రవర్తిస్తుంది.
 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 4th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: చివరి నిమిషంలో తప్పించుకున్న సుభాష్‌! సిరి కోసం వేట మొదలు పెట్టిన విహారి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: చివరి నిమిషంలో తప్పించుకున్న సుభాష్‌! సిరి కోసం వేట మొదలు పెట్టిన విహారి!
Godavari Serial Today August 4th: 'గోదావరి' సీరియల్: నడిరోడ్డు మీద సింహాద్రికి అదిరిపోయే వార్నింగ్ ఇచ్చిన జాను! అర్ధరాత్రి నందు, మురళీ రొమాన్స్!
'గోదావరి' సీరియల్: నడిరోడ్డు మీద సింహాద్రికి అదిరిపోయే వార్నింగ్ ఇచ్చిన జాను! అర్ధరాత్రి నందు, మురళీ రొమాన్స్!
Nindu Manasulu Serial Today August 4th: నిండు మనసులు: సిద్ధూని ట్రాప్‌ చేసిన గణ, ఎమ్మెల్యే! సివిల్స్‌కి ఎసరు వేస్తారా?
నిండు మనసులు: సిద్ధూని ట్రాప్‌ చేసిన గణ, ఎమ్మెల్యే! సివిల్స్‌కి ఎసరు వేస్తారా?
Karthika Deepam 2 Serial Today August 4th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న ఉగ్రరూపం..! నేను అనాథని కాదే.. సూరజ్ సంచలన నిర్ణయం!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న ఉగ్రరూపం..! నేను అనాథని కాదే.. సూరజ్ సంచలన నిర్ణయం!

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Air India Phuket Delhi Flight: ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Embed widget