అన్వేషించండి

Brahmamudi Serial Today march 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్: చక్రికి రేఖ వార్నింగ్‌ - ల్యాప్‌టాప్‌ మోసం చేసిన రాజు

Brahmamudi serial today episode march 9th: బిజినెస్‌ విషయంలో చక్రికి వార్నింగ్‌ ఇస్తుంది రేఖ దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Brahmamudi Serial Today Episode:  స్లిప్స్‌ చూస్తూ.. పరీక్ష రాస్తున్న ఐశ్వర్యను ఎగ్జామినర్‌ పట్టుకుని బయటకు పంపించేస్తాడు. ఇందు మాత్రం ఎగ్జామ్ కంప్లీట్‌ చేస్తుంది. మరోవైపు తన డబ్బులు తనకు ఇవ్వమని చక్రి వచ్చి భూషణ్‌, రేఖలను అడుగుతుంటాడు. 
చక్రి: బిజినెస్‌ డెవలప్‌ చేస్తానని చెప్పి పది కోట్లు అప్పు తీసుకున్నావు.. టూ ఇయర్స్‌ లో ఇస్తానని ఫైవ్‌ ఇయర్స్‌ చేశావు.. గ్యారటీ లేదు కానీ స్టోరీలు చెప్తూనే ఉన్నావు.. ఇక నీ మీద నమ్మకం పోయింది భూషణ్‌ వెయిట్‌ చేయడం కుదరదు.
భూషణ్‌: వడ్డీ టైంకు కడుతున్నాం కదా చక్రి 
చక్రి: వడ్డీ కడుతున్నాం కదా అని  అసలు వదులుకోలేను కదా 
భూషణ్‌: నాకు కొంచెం టైం ఇస్తే 
భూషణ్‌: నేను బిజినెస్‌ మ్యాన్‌ ను నాకు తెలిసింది రెండే రెండు రూల్స్.. ఒకటి కంపెనీకి ఫ్యూచర్‌ ఉందంటే ఇన్వెస్ట్‌ చేస్తాను.. లేదంటే ఆ కంపెనీని క్యాప్చర్‌ చేస్తాను. నీ కంపెనీ విషయంలో కూడా అది నమ్మే పది కోట్లు ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు నీ కంపెనీకి ఫ్యూచర్‌ లేదు కాబట్టి నీ కంపెనీని నాకు రాసి ఇవ్వమంటున్నాను.. నీ కంపెనీ నాకు రాసి ఇస్తున్నట్టుగా డాక్యుమెంట్స్‌ అన్ని రెడీ చేశాను. ఒక్క చిన్న సైన్‌ చేస్తే చాలు నీ అప్పు మొత్తం తీరిపోతుంది. సంతకం నీది.. కంపెనీ నాది 
రేఖ: ఏంటి భూషణ్‌ ఆలోచిస్తున్నావు.. సంతకం చేయ్‌.. ఇంత మంచి డీల్‌ వచ్చినప్పుడు ఫినిష్‌ చేయడమే మంచిది 
చక్రి: ఏంటి రివర్స్‌ గేమ్‌ ఆడుతున్నావా..? 
రేఖ: చక్రి నేను ఏదైనా స్ట్రెయిట్‌ గానే ఫినిష్‌ చేస్తాను. ఇప్పుడు మా భూషణ్‌ కంపెనీ లాస్‌లో ఉంది. ఇప్పుడు నువ్వు దాన్ని కొంటె.. కంపెనీతో పాటు అప్పులు కూడా నీవే అవుతాయి. నీ అప్పు తీరిపోయి నా నుంచి మాకు ఫ్రీడమ్‌ వస్తుంది. చక్రి తెలివైన బిజినెస్‌ మ్యాన్ ఎప్పుడూ లాభం తీసుకొచ్చేదాని మీదే ఇన్వెస్ట్‌ చేస్తాడు కానీ చెత్తను కొనాలి అనుకోడు.. 
చక్రి: వాట్‌ యూ మీన్‌ 
రేఖ: సింపుల్ చక్రి.. నీకు స్వరాజ్‌ గ్రూఫ్‌ ఆఫ్ కంపెనీస్‌ గురించి బాగా తెలుసు అనుకుంటా..? 
చక్రి: కొంప దీసి ఆ కంపెనీ నీది అంటావా ఏంటి..? నువ్వు దానికి జస్ట్‌ గార్డియన్ మాత్రమే అసలైన ఓనర్ ఇందు కదా..? అప్‌కోర్స్‌ తనకు ఇంకా సైన్‌ ఫవర్‌ రాలేదనుకో  
రేఖ: కొన్ని రోజుల్లోనే ఆ పవర్‌ దానికి  రాబోతుంది. ఆ పవర్‌ దానికి వచ్చి వెంటనే ఆస్థి మొత్తం నాకు రాసిస్తున్నట్టుగా సంతకం చేయడానికి ఇందు సిద్దంగా ఉంది. ఏంటి నమ్మకం కలగడం లేదా..? ఇరవై ఏళ్లుగా దాన్ని నా ఇంట్లో పెట్టుకుని మేపుతుంది ఆ రోజు కోసమే.. 
చక్రి: అయినా ఇదంతా ఎందుకు నమ్మాలి
రేఖ: నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం చక్రి కొన్ని రోజుల్లో స్వరాజ్‌ కంపెనీ నాది అవ్వడం కాయం.. ఒక్కసారి ఇమాజిన్‌ చేసుకో.. ఆ కంపెనీ నా సొంతం అయ్యాక దాన్నుంచి వచ్చే కాంట్రాక్ట్‌ అన్నీ నీకే ఇస్తాను.. వాటి నుంచి వచ్చే లాభంతో పోలిస్తే.. ఈ పది కోట్లు కేవలం చిల్లర.. చిల్లరే అని నీకు బాగా తెలుసు.. మునిగిపోతున్న భూషణ్‌ కంపెనీ  కావాలా..? ప్యూచర్‌ను ఏలబోతున్న ఈ రేఖతో పార్ట్‌నర్‌ షిప్‌ కావాలా..? అప్పులు కావాలా..? కోట్లు గుమ్మరించే కాంట్రాక్ట్స్‌ కావాలా..? ఏంటో నువ్వే తేల్చుకో చక్రి (చక్రి ఆలోచిస్తుంటాడు) భూషణ్ ఈజ్‌ వెయిటింగ్‌.. సంతకం చేయాలా వద్దా..? ఏంటో చెప్పు.. భూషణ్‌ చేసేయ్‌.. 
భూషణ్‌ సంతకం చేయబోతుంటే..
చక్రి:  నో.. సంతకం చేయోద్దు.. నేను నిన్ను నమ్ముతున్నాను రేఖ 
రేఖ: నమ్మడమే కాదు ఇన్వెస్ట్ మెంట్‌ చేయాలి 
చక్రి: వాట్‌ ఇన్వెస్ట్‌ మెంట్‌ ఏంటి..? 
రేఖ: ఇన్వెస్ట్‌ మెంట్‌ చేయకుండా ఎక్కడైనా కంపెనీ వస్తుందా..? 
అని తన ప్లాన్‌ మొత్తం వివరిస్తుంది రేఖ. దీంతో కన్వీన్స్‌ అయిన చక్రి, రేఖకు రెండు కోట్లకు చెక్‌ ఇస్తాడు. చెక్‌ తీసుకుని రేఖ వెళ్లిపోతుంది. 
ఇక రాజు డబ్బుల కోసం పనికిరాని లాప్‌ట్యాప్‌ను ఒక వ్యక్తకి ఎక్కువ రేటు అమ్మి వెళ్లిపోతాడు. తర్వాత ఇందు ఎగ్జామ్‌ రాసి ఇంటికి వెళ్తుంటే.. రేఖ చూస్తుంది. కోపంగా ఇంటికి వెళ్లి ఇందు రాగానే కోపంగా రోడ్డు మీద ఏం చేస్తున్నావని అడుగుతుంది. దీంతో స్వాతి వచ్చి తానే పంపించానని చెప్తుంది. అయినా రేఖ నమ్మదు. ఇందును కోపంగా చూస్తుంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది. 
  
 
Brahmamudi serial today episode    
Image Credit BY: Jio Hotstar/ Star Maa.com

టాప్ హెడ్ లైన్స్

Meghasandesam Serial Today October 11th: ‘మేఘసందేశం’ సీరియల్‌: సంగీత్‌కు రెడీ అయిన భూమి, సూర్య – స్వామిజీని కొట్టిన అపూర్వ  
‘మేఘసందేశం’ సీరియల్‌: సంగీత్‌కు రెడీ అయిన భూమి, సూర్య – స్వామిజీని కొట్టిన అపూర్వ  
Nindu Noorella Saavasam Serial Today October 11th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కోమాలోకి వెళ్లిన సీతారాం – అయోమయంలో వైజయంతి   
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కోమాలోకి వెళ్లిన సీతారాం – అయోమయంలో వైజయంతి   
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 10th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: మహా నువ్వే కనకం అని నాకు తెలుసు.. మహాకి షాక్ ఇచ్చిన విహారి! క్రిష్‌ కోసం మళ్లీ గొడవ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: మహా నువ్వే కనకం అని నాకు తెలుసు.. మహాకి షాక్ ఇచ్చిన విహారి! క్రిష్‌ కోసం మళ్లీ గొడవ!
Nindu Manasulu Serial Today October 10th: నిండు మనసులు: ప్రేరణకి విడాకుల నోట్! సిద్ధూ నిజంగానే విడిపోవాలని అనుకుంటున్నాడా! విజయ్‌ కుట్రేనా!
నిండు మనసులు: ప్రేరణకి విడాకుల నోట్! సిద్ధూ నిజంగానే విడిపోవాలని అనుకుంటున్నాడా! విజయ్‌ కుట్రేనా!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Maremma OTT : మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
Embed widget