Telugu TV Movies Today: సోమవారం స్మాల్ స్క్రీన్‌పై సందడి చేసే సినిమాలివే.. ఈ మూవీస్ డోంట్ మిస్
Monday TV Movies List: వీకెండ్ ముగిసింది. సండే నుండి మండేలోకి వచ్చేశాం. మళ్లీ బిజీ బిజీ లైఫ్. ఇంత బిజీ లైఫ్‌లోనూ మనిషి కోరుకునే ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇచ్చే టీవీ ఛానళ్లలో.. సోమవారం వచ్చే సినిమాలివే.

Telugu TV Movies Today (09.03.2026) - Monday TV Movies: థియేటర్లలోకి సినిమాలు వస్తుంటాయ్.. పోతుంటాయ్. అలాగే ఓటీటీలలోకి ప్రతి వారం సినిమాలు, సిరీస్‌లు వస్తూనే ఉంటాయి. కానీ, ప్రతి రోజూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేవి మాత్రం టీవీలే అని చెప్పుకోవడంలో అస్సలు అతిశయోక్తే లేదు. కొందరు థియేటర్లలో వచ్చే సినిమాలు ఇష్టపడితే.. మరికొందరు ఓటీటీలలో సినిమాలు, సిరీస్‌లను ఇష్టపడుతుంటారు. టీవీలలో సినిమాలను ఇష్టపడే వారి కోసం ఈ సోమవారం (మార్చి 09) తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ, స్టార్ మా మూవీస్, ఈటీవీ సినిమా వంటి వాటిలో బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. మరెందుకు ఆలస్యం షెడ్యూల్ చూసేయండి.
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘అడవి రాముడు’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘శివమణి’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ధమాకా’
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఒక్కడే’
ఉదయం 5 గంటలకు- ‘రైల్’
ఉదయం 9 గంటలకు- ‘జాక్’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘అక్కమొగుడు’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’
ఉదయం 3.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘భగవంత్ కేసరి’
ఉదయం 9 గంటలకు- ‘సాహో’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘వెల్కమ్ ఒబామా’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఎంతవాడు గాని’
ఉదయం 7 గంటలకు- ‘సినిమా చూపిస్త మావ’
ఉదయం 9 గంటలకు- ‘చంద్రముఖి’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘సన్నాఫ్ సత్యమూర్తి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘మన్మధుడు’
సాయంత్రం 6 గంటలకు- ‘భద్రకాళి’
రాత్రి 9 గంటలకు- ‘జులాయి’
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘నోటా’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ధర్మ యజ్ఞం’
ఉదయం 6 గంటలకు- ‘క్రేజీ’
ఉదయం 8 గంటలకు- ‘సాఫ్ట్ వేర్ సుధీర్’
ఉదయం 11 గంటలకు- ‘అందమైన జీవితం’
మధ్యాహ్నం 1.30 గంటలకు- ‘నువ్వంటే నాకిష్టం’
సాయంత్రం 5 గంటలకు- ‘నాయకుడు’
రాత్రి 8 గంటలకు- ‘కాలా’
రాత్రి 11 గంటలకు- ‘సాఫ్ట్ వేర్ సుధీర్’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘శుభలగ్నం’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘శంబు’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘పట్టాభిషేకం’
ఉదయం 7 గంటలకు- ‘దొర బిడ్డ’
ఉదయం 10 గంటలకు- ‘వాసు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘గౌతమ్ నంద’
సాయంత్రం 4 గంటలకు- ‘ఇంద్రసేన’
సాయంత్రం 7 గంటలకు- ‘బొబ్బిలి సింహం’
రాత్రి 10 గంటలకు- ‘రిపోర్టర్’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘మా ఆయన సుందరయ్య’
రాత్రి 9 గంటలకు- ‘పిన్ని’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘మయూరి’
ఉదయం 7 గంటలకు- ‘బెట్టింగ్ బంగార్రాజు’
ఉదయం 10 గంటలకు- ‘అదృష్టవంతుడు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘రిక్షావోడు’
సాయంత్రం 4 గంటలకు- ‘తారక రాముడు’
సాయంత్రం 7 గంటలకు- ‘రుద్రమదేవి’
రాత్రి 10 గంటలకు- ‘పోలీస్’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఓదెల 2’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘రాట్చాసి’
ఉదయం 7 గంటలకు- ‘అహ నా పెళ్లంట’
ఉదయం 9 గంటలకు- ‘సంతోషం’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘శివాజీ’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘జయం మనదేరా’
సాయంత్రం 6 గంటలకు- ‘దమ్ము’
రాత్రి 9 గంటలకు- ‘కాష్మోరా’
ట్రెండింగ్ వార్తలు




















