అన్వేషించండి

Meghasandesam Serial Today August 7th: ‘మేఘసందేశం’ సీరియల్‌: భూమికి యాక్సిడెంట్‌ చేయించిన కావ్య – చంపేయమని చెప్పిన అపూర్వ

Meghasandesam serial today episode August 7th: రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న భూమిని యాక్సిడెంట్‌ అవుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది      

Meghasandesam Serial Today Episode: శరత్‌ చంద్ర వాళ్లు టిఫిన్‌ చేసి అందరూ వెళ్లిపోతుంటే అప్పుడే గగన్‌ తన కారులో ఉదయ్‌ని డ్రాప్‌ చేసి వెళ్లిపోతాడు. ఉదయ్‌ ఇంట్లోకి వెళ్లి శరత్‌ చంద్రను విష్‌ చేస్తాడు. శరత్‌ చంద్ర కూడా ఉదయ్ ని విష్‌ చేస్తాడు.

శరత్‌: ఒకమాట ముందే చెప్పి ఉంటే మీ కోసం వెయిట్‌ చేసేవాళ్లం కదా అందరం కలిసి టిఫిన్‌ చేసేవాళ్లం.

ఉదయ్‌: భూమితో కలిసి టిఫిన్‌ టైం ఇంకా రాలేనట్టు ఉంది అంకుల్‌ అందుకే నేను చెప్పలేదు. హాయ్‌ భూమి మై నేమ్‌ ఈజ్‌ ఉదయ్‌. ఇందాక మీతో ఫోన్‌లో మాట్లాడింది నేనే..

భూమి: నమస్తే అండి..

ఉదయ్‌: వావ్‌ ఐయామ్‌ ఇంప్రెస్డ్‌. మీరు పెట్టిన నమస్కారంలో మీ సంస్కారం. అంకుల్‌ గారి పెంపకం నాకు తెలుస్తున్నాయ భూమి. హాయ్‌ అంటే హాయ్‌ అనే ఈ రోజుల్లో హాయ్‌ అటే నమస్కారం పెట్టే నీ లాంటి అమ్మాయి భార్యగా దొరకడం నా అదృష్టం.

శరత్‌: ఏంటి భూమి అల్లుడు గారు అలా మాట్లాడుతుంటే నువ్వు కూడా మాట్లాడాలి కదా..? ఏదో ఒకటి మాట్లాడు.

ఉదయ్‌: ఫోర్స్‌ చేయోద్దు అంకుల్‌. కల్చర్‌ ట్రెడిషన్‌ ఫాలో అయ్యే భూమి లాంటి అమ్మాయి అంత త్వరగా ఎవరితోనూ కలవదని నాకు అర్థం అవుతుంది. ఇప్పుడేగా జర్నీ స్టార్ట్‌ చేశాం. కలిసి నడుస్తుంటే నెమ్మదిగా కలిసిపోతుంది.

శరత్‌: అబ్బా ఎంత బాగా చెప్పావు ఉదయ్‌. ఒకే ఒక్క చూపుతో మా భూమిని చదివేశారు. ఫ్యూచర్‌లో మీరిద్దరు బెస్ట్‌ కపుల్‌ అవుతారు.

ఉదయ్‌: భూమి అంకుల్‌ నీకు చెప్పారో లేదో కానీ నేనైతే నీ డాన్స్‌కు పెద్ద ఫ్యాన్‌ను

శరత్‌: అవును అవును చెప్పడం మర్చిపోయాను.

ఉదయ్‌: భూమి కాంపిటీషన్‌లో నువ్వు పార్టిసిపేట్‌ చేసిన ప్రతి ఫ్రోగ్రాంలో నేను అటెండ్‌ అయ్యాను. సో ఐయామ్‌ ఇంప్రెస్డ్‌.

శరత్‌: ఉదయ్‌ నీ గురించి అంత గొప్పగా చెప్తుంటే.. నిన్ను అంతగా అభిమానిస్తుంటే..కనీసం కర్టసీకైనా థాంక్స్‌ చెప్పాలి కదా..?

భూమి: థాంక్స్‌ అండి..

ఉదయ్‌: మరి నేను నీకు పెద్ద ఫ్యాన్‌ అన్నాను కదా..? నాకు ఆటోగ్రాఫ్‌ ఇవ్వవా..? ఫ్లీజ్‌.

శరత్‌: అమ్మా భూమి చేయమ్మా..

ఉదయ్‌: ప్లీజ్‌ భూమి..

భూమి: చేతి మీదా..?

ఉదయ్‌: అవును..

భూమి: ఏదైనా పేపర్‌ మీద రాసిస్తాను.

ఉదయ్‌: నో.. నీ చేతి రాత స్పర్శ నా చేతి మీద పడుతున్నప్పుడు నా గుండె ఎలా కొట్టుకుంటుందో నాకు చెక్‌ చేయాలని ఉంది.

అపూర్వ: ఏంటి భూమి అంతలా ఆలోచిస్తున్నావు. మన ఇంటకి కాబోయే అల్లుడే కదా..?

అని అపూర్వ చెప్పగానే.. భూమి పెన్ను తీసుకుని భూమి అని రాస్తుంది.

ఉదయ్‌: అదేంటి ఉత్తి భూమి అనే రాశావు. ఎవరైనా విత్‌ లవ్‌ అని చేస్తారు. భూమి నీ పేరుపైన విత్‌ లవ్‌ అని రాయి.

శరత్‌: ఫార్మాలిటీ కదమ్మా రాయి..

భూమి: అంటే.. నాన్నా..

అంటూ విత్‌ లవ్‌ అని రాస్తుంది భూమి.

ఉదయ్: థాంక్యూ భూమి నువ్వు రెడీ అయి వస్తే మనం షాపింగ్‌కు వెళ్దాం.

భూమి: అదేంటి ఇప్పుడు షాపింగ్‌ ఏంటి..?

శరత్‌: షాపింగ్‌కు వెళ్లమని చెప్పాను కదా భూమి వెళ్లండి.. అపూర్వ నువ్వు ఉదయ్‌కి టిఫిన్‌ పెట్టు.

అనగానే సరేనని వెళ్తుంది. తర్వాత కావ్య పేపర్‌లో వచ్చిన శోభాచంద్ర నాట్య కళాశాల ప్రారంభం అనే న్యూస్‌ చూసి కోపంతో రగిలిపోతుంది. ఇంతలో అక్కడకు అపూర్వ వస్తుంది. కావ్య, భూమిని చంపేయాలనుకుంటున్నట్టు చెప్తుంది. అపూర్వ సపోర్టు చేస్తానంటుంది.  తర్వాత భూమి, శివతో కలిసి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే కావ్య రౌడీలతో వచ్చి కారుతో యాక్సిడెంట్‌ చేయిస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 23rd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: భక్తవత్సలాన్ని కాపాడిన మహా! హరికృష్ణ మర్డర్ మిస్టరీని మహా ఛేదిస్తోందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: భక్తవత్సలాన్ని కాపాడిన మహా! హరికృష్ణ మర్డర్ మిస్టరీని మహా ఛేదిస్తోందా!
Nindu Manasulu Serial Today October 23rd: నిండు మనసులు: ప్రేరణలో మార్పు! తల పట్టుకున్న సిద్ధూ, ఇందిర! నిజం చెప్పేస్తుందా!
నిండు మనసులు: ప్రేరణలో మార్పు! తల పట్టుకున్న సిద్ధూ, ఇందిర! నిజం చెప్పేస్తుందా!
Godavari Serial Today October 23rd: 'గోదావరి' సీరియల్: జాను, సంజయ్‌ల ఫస్ట్‌నైట్! అగ్రిమెంట్ పక్కన పెట్టేసి కలిసిపోయారుగా!
'గోదావరి' సీరియల్: జాను, సంజయ్‌ల ఫస్ట్‌నైట్! అగ్రిమెంట్ పక్కన పెట్టేసి కలిసిపోయారుగా!
Meghasandesam Serial Today October 23rd: ‘మేఘసందేశం’ సీరియల్‌: అపూర్వను పూల్‌ను చేసిన ఆకాష్‌ - కొత్త ప్లాన్‌ చెప్పిన భూమి  
‘మేఘసందేశం’ సీరియల్‌: అపూర్వను పూల్‌ను చేసిన ఆకాష్‌ - కొత్త ప్లాన్‌ చెప్పిన భూమి  

వీడియోలు

Harbhajan Singh Comments On Greg Chappell | గ్రేగ్ చాపెల్‌పై భజ్జీ తీవ్ర ఆరోపణలు
Arshdeep Singh Football-Style Run Out vs NZ | అర్ష్‌దీప్ సింగ్ కళ్లు చెదిరే రనౌట్
Sanju Samson 67 Runs vs New Zealand | న్యూజిలాండ్‌పై సంజూ శాంసన్ ధనాధన్ బ్యాటింగ్
Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
చైనా‌తో ఘర్షణపై ITBP డీజీ కీలక ప్రకటన.. ప్రధాని మోదీని టార్గెట్ చేసిన కాంగ్రెస్ పార్టీ
చైనా‌తో ఘర్షణపై ITBP డీజీ కీలక ప్రకటన.. ప్రధాని మోదీని టార్గెట్ చేసిన కాంగ్రెస్ పార్టీ
CM Revanth Reddy: వేగంగా మారుతున్న నేరాల స్వరూపం.. రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి
వేగంగా మారుతున్న నేరాల స్వరూపం.. రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి
Jio Platforms IPO: చరిత్ర సృష్టించిన జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ.. కోటి పైగా సబ్‌స్క్రిప్షన్లతో వరల్డ్ రికార్డు
చరిత్ర సృష్టించిన జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ.. కోటి పైగా సబ్‌స్క్రిప్షన్లతో వరల్డ్ రికార్డు
ED Raids: తెలుగు రాష్ట్రాల్లో 15 చోట్ల ఈడీ మెరుపు దాడులు.. ఆన్‌లైన్ బెట్టింగ్, హవాలా గ్యాంగ్‌లపై ఫోకస్
తెలుగు రాష్ట్రాల్లో 15 చోట్ల ఈడీ మెరుపు దాడులు.. ఆన్‌లైన్ బెట్టింగ్, హవాలా గ్యాంగ్‌లపై ఫోకస్
Vidadala Rajini: పోలీసులతో తీవ్ర వాగ్వాదం.. కింద పడిపోయిన విడదల రజిని!
పోలీసులతో తీవ్ర వాగ్వాదం.. కింద పడిపోయిన విడదల రజిని!
AP Local Body Elections: 15 చోట్ల చైర్మన్ అభ్యర్థులు లేకుండా చేశారు.. సుప్రీంకోర్టు చెప్పినా మార్పులేదు: వైఎస్ జగన్
15 చోట్ల చైర్మన్ అభ్యర్థులు లేకుండా చేశారు.. సుప్రీంకోర్టు చెప్పినా మార్పులేదు: వైఎస్ జగన్
Jo Jo Caution 2 Video : మ‌నోభావాల బ్యాచ్‌కు మ‌రోసారి 'జో జో' షాక్ - రూరల్ రొమాంటిక్ కామెడీ కాషన్ 2 వీడియో
మ‌నోభావాల బ్యాచ్‌కు మ‌రోసారి 'జో జో' షాక్ - రూరల్ రొమాంటిక్ కామెడీ కాషన్ 2 వీడియో
Hyderabad Air Pollution: హైదరాబాద్ సహా పలు నగరాల్లో తీవ్ర వాయుకాలుష్యం.. జాతీయ పరిమితి కంటే అధికం
హైదరాబాద్ సహా పలు నగరాల్లో తీవ్ర వాయుకాలుష్యం.. జాతీయ పరిమితి కంటే అధికం
Embed widget