Salaar Venu Swamy: వేణు స్వామి ఎక్కడ? - ప్రభాస్ కెరీర్ కష్టం అన్నాడే, హిట్ రాదని చెప్పాడే!
Salaar Collection Day 1: 'సలార్' సినిమాకు వస్తున్న వసూళ్లు చూస్తుంటే... వేణు స్వామి చెప్పిన మాటలు అసత్యమని మరోసారి రుజువైంది.
Salaar response prabhas fans targets Venu Swamy: 'సలార్' సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. రెబల్ స్టార్ అభిమానులు సంతోషంగా ఉన్నారు. అభిమాన కథానాయకుడిని దర్శకుడు ప్రశాంత్ నీల్ చూపించిన తీరు వాళ్ళకు ఎంతో బాగా నచ్చింది. బాక్సాఫీస్ బరిలో కూడా 'సలార్' వసూళ్ళ రికార్డులు క్రియేట్ చేస్తోంది. దాంతో అందరూ హ్యాపీ! ఈ తరుణంలో ప్రభాస్ ఫ్యాన్స్ కొందరు ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఎక్కడ? అంటూ ప్రశ్నిస్తున్నారు.
వేణు స్వామి... నువ్ బయటకు రా!
'ఇప్పుడు వేణు స్వామి ముఖ చిత్రం ఎలా ఉందో చూడాలని ఉంది' అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. దీనికి కారణం ఏమిటంటే... జీవితంలో ప్రభాస్ హిట్ కొట్టలేరని ఓ ఇంటర్వ్యూలో వేణు స్వామి వ్యాఖ్యానించారు. 'ప్రభాస్ పని అయిపొయింది. లైఫ్‌లో ఆయన హైట్స్ అయిపోయాయి. కెరీర్ కష్టమే. ప్రభాస్ హీరోగా సినిమాలు తీస్తున్న నిర్మాతలు జాతకాలు చూపించుకోవడం మంచిది. ఆయనకు హిట్ రాదు' అని వేణు స్వామి చెప్పారు.
Also Read: సలార్ రివ్యూ: ప్రభాస్, ప్రశాంత్ నీల్ సినిమా హిట్టా? ఫట్టా?
Arey Venu Swamy ga nuvvu itu ra raa 🤬 #Prabhas #Salaar #SalaarCeaseFire pic.twitter.com/exyflEeCv4
— EPIC (@Koduri_526) December 22, 2023
కట్ చేస్తే... 'సలార్' థియేటర్లలోకి వచ్చింది. సినిమాకు విమర్శకుల నుంచి సూపర్ రేటింగ్స్ రాలేదు. కానీ, సినిమాలో ప్రభాస్ కటౌట్ వాళ్ళకు నచ్చింది. హీరోయిజం బావుందన్నారు. ఇంకేముంది? వసూళ్ళ సునామీ సిద్ధమైంది. దాంతో ప్రభాస్ హిట్ కొట్టలేదని చెప్పిన వేణు స్వామి ఎక్కడ? అంటూ సోషల్ మీడియాలో ఓ ఆట ఆదుకోవడం మొదలు పెట్టారు. 'నువ్ బయటకు రా', 'జాతకాలు చెప్తావ్ రా జాతకాలు' అంటూ ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు.
Also Read: ప్రభాస్‌కు జన్మలో పెళ్లి కాదు - బాంబు పేల్చిన వేణు స్వామి, మండి పడుతున్న ఫ్యాన్స్!
#Prabhas career aipoindi.. ika prabhas tho chese producers andharu shed ke anna aa VENU SWAMY gaadni itu teeskurandra
— పెద్ద రాయుడు 🌶️ (@imRishi_dhfm) December 22, 2023
Monna brs gelusthadi annadu congress gelichindi#Prabhas shed ke annadu #Salaar tho strong comeback 🔥#SalaarReview pic.twitter.com/RsxEHC0C8R
తెలంగాణా రాష్ట్రంలో మూడోసారి కెసిఆర్ నేతృత్వంలోని భారతీయ రాష్ట్ర సమితి (తెలంగాణ రాష్ట్ర సమితి) అధికారంలోకి వస్తుందని, కెసిఆర్ తనయుడు కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని గతంలో వేణు స్వామి చెప్పారు. ఆ మాటలు నిజం కాలేదని, ఇప్పుడు ప్రభాస్ విషయంలో కూడా ఆయన జాతకం తప్పు అయ్యిందని కొందరు గుర్తు చేస్తున్నారు. మరి, ఈ విమర్శల పట్ల వేణు స్వామి ఏ విధంగా స్పందిస్తారో?
Also Read: వరుణ్ తేజ్, లావణ్య కలిసుండే అవకాశాల్లేవ్ - వాళ్ళిద్దరి జాతకాలపై వేణు స్వామి సంచనల వ్యాఖ్యలు
#Venuswamy Ni abba jatakalu cheptav ra jatakalu #salaar #Prabhas𓃵 pic.twitter.com/Y7tgTKjmKi
— 𝑺𝒂𝒊 𝑺𝒂𝒍𝒂𝒂𝒓 🦖 (@saiDHFPB) December 22, 2023
Rey venu swamy nuv ittu rara nitho matladali#Salaar #Prabhas pic.twitter.com/uuRPI1MeEc
— PraCash🪓 (@PraCashVK18) December 22, 2023
Prabhas fans to venu swamy after watching SALAAR 🔥 Be Like #Salaar #SalaarCeaseFire
— Relangi Mavayya (@RelangiMavayya6) December 22, 2023
Evaraina ah venu swamy gadi I'd unte dengandi bro pic.twitter.com/slxUdUKcjQ
Prabhas fans to venu swamy after watching SALAAR 🔥 Be Like #Salaar #SalaarCeaseFire
— Relangi Mavayya (@RelangiMavayya6) December 22, 2023
Evaraina ah venu swamy gadi I'd unte dengandi bro pic.twitter.com/slxUdUKcjQ
• #Bahubali tharwatha #Prabhas pani aipoindee.
— Cinemania (@The_Cinemania) December 22, 2023
- Venu Swamy
Now #Salaar is getting UNANIMOUS POSITIVE reviews from all over the world 🌍#SalaarReview pic.twitter.com/3TFbJBNdXm
1)Venu swamy
— Fan Of PRABHAS ™ ˢᵃˡᵃᵃʳ (@FanOFPB007) December 23, 2023
2) inko Prabhas unnadu sets ki vella ani cheppinodu
Villa iddaru dorikithe lepestaru rebels
PraBOSS not finished 🤙🏻🤙🏻
— 🏴☠️ 𝐁𝐔𝐃𝐃𝐔 𝐒𝐀𝐋𝐀𝐀𝐑 🏴☠️ (@Hussain_Sk786) December 23, 2023
Venu Swamy.. Nuv kanipisthe neeku untadhi ra fans chethullo Inkoka saari #Prabhas joliki vasthe 🤬🤬
Nothing to Prove ... He is India's Biggest Super Star ⭐⭐⭐
Christmas winner Salaar #Salaar #BlockbusterSalaar #RecordBreakingSalaar 💥💥💥 pic.twitter.com/1HsDDO00cb
Where is #venuswamy ? UnGulam
— G.muralee krishnan RT fans Abba (@BavisettiChaya) December 23, 2023
Dhavadlu pagilipoyayi asalu interviews endhukura vaadivi mikuuuu #Salaar #SalaarCeaseFire Blockbuster Every Where #Prabhas𓃵 @PrashanthNeel2 👏
#Venuswamy Mukha Chitram Ela vundo..#Prabhas #Salaar 🦖🔥 pic.twitter.com/68tkrmtUAN
— AdityaVarma (@AdityaVarma45_) December 22, 2023
#VenuSwamy Bayataki Rara Naaa Kodakaaaa #BlockbusterSalaar #Prabhas #Salaar pic.twitter.com/VZRGwxlktF
— Pavan Keerthy (@KeerthyPavan) December 22, 2023
గమనిక: సామజిక మాధ్యమాలలో కొందరు వ్యక్తం చేసిన అభిప్రాయాలను పాఠకుల ముందుకు తీసుకు రావడమే ఈ కథనం ముఖ్య ఉద్దేశం. అంతే తప్ప... ఆయా వ్యక్తులు పేర్కొన్న భావాలకు, ఏబీపీ దేశానికి ఎటువంటి సంబంధం లేదు. ఏబీపీ దేశం బాధ్యత వహించదు. దయచేసి గమనించగలరు.