Regina Cassandra: చిరు కోసం ఒప్పుకున్నా.. ఇంకెప్పటికీ అలా చేయను.. రెజీనా వ్యాఖ్యలు..

చిరంజీవి గారి పక్కన సాంగ్ చేయాలని చెప్పినప్పుడు ఏ మాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పేశానని తెలిపింది రెజీనా కసాండ్ర.

FOLLOW US: 

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రెజీనా.. తెలుగులో చివరిగా 'ఎవరు' అనే సినిమాలో కనిపించింది. ఆ తరువాత కోలీవుడ్ లో వరుస అవకాశాలు రావడంతో అక్కడికి షిఫ్ట్ అయింది. తెలుగులో ప్రస్తుతం ఒకట్రెండు సినిమాలు చేస్తోంది. ఇదిలా ఉండగా.. తాజాగా విడుదలైన 'ఆచార్య' సినిమా ఐటెం సాంగ్ లో రెజీనా కనిపించింది. మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్టెప్పులేసింది. 

అయితే ఈ ఐటెం సాంగ్ కేవలం చిరు కోసమే చేశానని చెబుతోంది రెజీనా. ఇదివరకు ఎప్పుడు ఇలాంటి పాటల్లో నటించలేదని.. కానీ కొణిదెల ప్రొడక్షన్స్ నుంచి కాల్ వచ్చి చిరంజీవి గారి పక్కన సాంగ్ చేయాలని చెప్పినప్పుడు ఏ మాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పేశానని తెలిపింది. తన లైఫ్ లో ఐటెం సాంగ్ చేయడం ఇదే మొదటిసారి అని.. అలానే ఆఖరిసారి అని క్లారిటీగా చెప్పేసింది. 

ఇంతకముందు ఎప్పుడూ చిరంజీవి గారిని కలవలేదని.. సెట్ లో మొదటిసారి కలిసినప్పుడు కొంచెం భయపడ్డానని చెప్పింది. కానీ.. ఆయన యంగ్ జెనరేషన్ వాళ్లతో చాలా బాగా కలిసిపోతారని.. చాలా గ్రేస్ ఫుల్ గా డాన్స్ చేస్తారని చెప్పుకొచ్చింది. చిరంజీవి గారితో కలిసి పని చేయడం చాలా అద్భుతమైన అనుభవమని చెప్పుకొచ్చింది. 

ఇక ఈరోజు సాయంత్రం విడుదలైన ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొరటాల శివ డైరెక్ట్ చేసిన 'ఆచార్య' సినిమా ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ మరో హీరోగా కనిపించనున్నారు. కాజల్ అగర్వాల్, పూజాహెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు.  

Also Read: 'నాయట్టు' రీమేక్.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా..?

Also Read: రోజుకి కోటి రూపాయలా..? నిర్మాతకు షాకిచ్చిన విజయ్ సేతుపతి..

Published at : 03 Jan 2022 08:23 PM (IST) Tags: Acharya chiranjeevi Regina Cassandra Koratala siva Regina Cassandra item song

సంబంధిత కథనాలు

NTR: ‘ఈ గుండెని ఒక్కసారి తాకిపో తాతా’ - జూనియర్ ఎన్టీఆర్‌ ఎమోషనల్‌ ట్వీట్‌

NTR: ‘ఈ గుండెని ఒక్కసారి తాకిపో తాతా’ - జూనియర్ ఎన్టీఆర్‌ ఎమోషనల్‌ ట్వీట్‌

Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!

Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!

The Warriorr: రామ్ 'ది వారియర్' షూటింగ్ పూర్తి - రిలీజ్ కు ఏర్పాట్లు 

The Warriorr: రామ్ 'ది వారియర్' షూటింగ్ పూర్తి - రిలీజ్ కు ఏర్పాట్లు 

Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?

Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?

RRR in Netflix: రామ్, భీమ్ ఫుట్‌బాల్ - ఏందయ్య ఇది మేమెక్కడా సూడలే!

RRR in Netflix: రామ్, భీమ్ ఫుట్‌బాల్ - ఏందయ్య ఇది మేమెక్కడా సూడలే!

టాప్ స్టోరీస్

Mahanadu Chandrababu : నేను వస్తా.. దోచినదంతా కక్కిస్తా - మహానాడులో చంద్రబాబు హెచ్చరిక !

Mahanadu Chandrababu :  నేను వస్తా.. దోచినదంతా  కక్కిస్తా - మహానాడులో చంద్రబాబు హెచ్చరిక !

Vijayashanthi: విజయశాంతి - వీకే శశికళ రహస్య భేటీ! మూడేళ్ల క్రితం సాధ్యంకానిది ఇప్పుడవుతుందా?

Vijayashanthi: విజయశాంతి - వీకే శశికళ రహస్య భేటీ! మూడేళ్ల క్రితం సాధ్యంకానిది ఇప్పుడవుతుందా?

Amalapuram Violence: కొనసాగుతున్న అరెస్టుల పర్వం - మరో 7 రోజులపాటు 144 సెక్షన్ పొడిగింపు, మరో కీలక నిర్ణయం

Amalapuram Violence: కొనసాగుతున్న అరెస్టుల పర్వం - మరో 7 రోజులపాటు 144 సెక్షన్ పొడిగింపు, మరో కీలక నిర్ణయం

Boy Smoking: KGF 2 రాకీ భాయ్‌లా ట్రై చేసిన స్టూడెంట్, వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేసిన పేరెంట్స్

Boy Smoking: KGF 2 రాకీ భాయ్‌లా ట్రై చేసిన స్టూడెంట్, వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేసిన పేరెంట్స్