Balakrishna: 'అన్ స్టాపబుల్' రివైండ్.. అల్లరి బాలయ్య..

బాలయ్య హోస్ట్ చేసిన ఎపిసోడ్స్ అన్నింటినీ రెండు నిమిషాల నిడివి గల ప్రోమోలో చూపించారు.

FOLLOW US: 
నందమూరి బాలకృష్ణ ఆహా యాప్ లో 'అన్ స్టాపబుల్' షోని హోస్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ షోకి మోహన్ బాబు, నాని, రానా, విజయ్ దేవరకొండ, రాజమౌళి, అల్లు అర్జున్, రవితేజ ఇలా పేరున్న సెలబ్రిటీలు చాలా మంది గెస్ట్ లుగా వచ్చారు. వారిని తన ప్రశ్నలతో ఓ ఆట ఆడుకున్నారు బాలయ్య. ఇప్పటివరకు విడుదలైన ఎపిసోడ్స్ అన్నింటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. 
 
ఇప్పటివరకు ఏ టాక్ షోకి రానన్ని వ్యూస్ ఈ షో రాబడుతోంది. తాజాగా 'ఆహా' ఈ షోకి సంబంధించిన ప్రోమోను వదిలింది. అదొక రివైండ్ ప్రోమో. ఇప్పటివరకు బాలయ్య హోస్ట్ చేసిన ఎపిసోడ్స్ అన్నింటినీ రెండు నిమిషాల నిడివి గల ప్రోమోలో చూపించారు. ఇందులో బాలయ్య అల్లరికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 
 
ఈ ప్రోమోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఈ షోకి సంబంధించిన స్పెషల్ ఎపిసోడ్ రాబోతుందంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో అందరూ మహేష్ బాబు ఎపిసోడ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. మరికొన్ని రోజుల్లో ఈ ఎపిసోడ్ ని టెలికాస్ట్ చేయనున్నారని సమాచారం.  
 
ఇక సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గా బాలయ్య నటించిన 'అఖండ' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ హీరో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.  
 
View this post on Instagram
 
A post shared by ahavideoin (@ahavideoin)

Also Read: సిరి బాయ్ ఫ్రెండ్ కి క్రేజీ ఆఫర్.. ఛాన్స్ నిలబెట్టుకుంటాడా..?

Also Read: బాలయ్యకు వర్మ రిక్వెస్ట్.. 'అన్ స్టాపబుల్' షోలో ఛాన్స్ దొరుకుతుందా..?

Also Read: వరుణ్ తేజ్ బర్త్ డే స్పెషల్.. 'గని' పవర్ ప్యాక్డ్ పంచ్..

Also Read: ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో.. 60 ఏళ్ల వృద్ధుడిగా బాలయ్య..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి
 
Published at : 19 Jan 2022 03:31 PM (IST) Tags: Mahesh Babu Nandamuri Balakrishna Balakrishna Aha Unstoppable Show

సంబంధిత కథనాలు

RRR in Netflix: రామ్, భీమ్ ఫుట్‌బాల్ - ఏందయ్య ఇది మేమెక్కడా సూడలే!

RRR in Netflix: రామ్, భీమ్ ఫుట్‌బాల్ - ఏందయ్య ఇది మేమెక్కడా సూడలే!

Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?

Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?

Ashoka Vanamlo Arjuna Kalyanam: 'అశోకవనంలో అర్జున కళ్యాణం' స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Ashoka Vanamlo Arjuna Kalyanam: 'అశోకవనంలో అర్జున కళ్యాణం' స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Escaype Live Review: ‘ఎస్కేప్ లైవ్’ రివ్యూ - వాస్తవాలను కళ్లకు కట్టేలా సిద్ధార్థ్ వెబ్‌ సీరిస్, ఇదో ‘వైరల్’ ఆట!

Escaype Live Review: ‘ఎస్కేప్ లైవ్’ రివ్యూ - వాస్తవాలను కళ్లకు కట్టేలా సిద్ధార్థ్ వెబ్‌ సీరిస్, ఇదో ‘వైరల్’ ఆట!

Ilaiyaraaja: ‘స్ట్రేంజర్ థింగ్స్’ సీజన్-4కు ఇళయరాజా సంగీతం, ఫిదా చేస్తున్న థీమ్ మ్యూజిక్, ఇదిగో వీడియో!

Ilaiyaraaja: ‘స్ట్రేంజర్ థింగ్స్’ సీజన్-4కు ఇళయరాజా సంగీతం, ఫిదా చేస్తున్న థీమ్ మ్యూజిక్, ఇదిగో వీడియో!

టాప్ స్టోరీస్

LG Rollable TV: ఈ టీవీ రేటుకి ఇల్లే కొనేయచ్చుగా - ఎల్జీ కొత్త టీవీ స్పెషాలిటీ ఏంటంటే?

LG Rollable TV: ఈ టీవీ రేటుకి ఇల్లే కొనేయచ్చుగా - ఎల్జీ కొత్త టీవీ స్పెషాలిటీ ఏంటంటే?

3 Years of YSR Congress Party Rule : జగన్ మూడేళ్ల పాలనలో టాప్ టెన్ హైలెట్స్ ఇవే !

3 Years of YSR Congress Party Rule :   జగన్ మూడేళ్ల పాలనలో టాప్ టెన్ హైలెట్స్ ఇవే !

TSRTC Water Bottle : టీఎస్ఆర్టీసీ వాటర్ బాటిల్స్ కు పేరు, డిజైన్ సూచించండి, ప్రైజ్ మనీ గెలుచుకోండి

TSRTC Water Bottle : టీఎస్ఆర్టీసీ వాటర్ బాటిల్స్ కు పేరు, డిజైన్ సూచించండి, ప్రైజ్ మనీ గెలుచుకోండి

Viral Video Impact : సోషల్ మీడియా పవర్, బిహార్ బాలికకు కృత్రిమ కాలు

Viral Video Impact : సోషల్ మీడియా పవర్, బిహార్ బాలికకు కృత్రిమ కాలు