అన్వేషించండి

Charitha Kamakshi OTT : ఓటీటీలోకి వచ్చేసిన 'చరిత కామాక్షి' - నాలుగేళ్ల తర్వాత స్ట్రీమింగ్ అవుతోన్న రొమాంటిక్ డ్రామా

Charitha Kamakshi OTT Platform : దివ్య శ్రీపాద హీరోయిన్‌గా నటించిన లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'చరిత కామాక్షి'. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.

 Divya Sripada's Charitha Kamakshi OTT Streaming : 'కలర్ ఫోటో', 'మిడిల్ క్లాస్' మూవీస్ ఫేం దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలో నటించిన మూవీ 'చరిత కామాక్షి'. దాదాపు 4 ఏళ్ల తర్వాత డై‌రెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.

ఎందులో స్ట్రీమింగ్ అంటే?

గురువారం నుంచి 'చరిత కామాక్షి' మూవీ ప్రముఖ తెలుగు ఓటీటీ 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ అవుతోంది. చందు సాయి దర్శకత్వం వహించిన ఈ మూవీలో... నవీన్‌కు జోడీగా శ్రీపాద నటించారు. వీరితో పాటే బబ్లూ పృథ్వీరాజ్, మణికంఠ వారణాసి, సతీష్ పారిపల్లి, అంజి మామ తదితరులు కీలకపాత్రలు పోషించారు. 'హార్ట్ టచింగ్ ఎమోషన్స్, బెస్ట్ మూమెంట్స్‌తో నిండిన ఆత్మీయ ప్రేమ కథ' అంటూ స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు. మూవీకి అబు మ్యూజిక్ అందించగా... రజినీ రెడ్డి నిర్మించారు. సంప్రదాయ చీరకట్టులో, గృహిణిగా శ్రీపాద నటించారు. 

Also Read : మగాడి మీద జాలిపడేదెవ్వడు... 'పురుషః'లో ఆస్కార్ విన్నర్ కీరవాణి పాడిన సాంగ్ లిరిక్స్

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Sshhh Season 3 OTT : ఓటీటీలోకి బోల్డ్ రొమాంటిక్ సిరీస్ సీజన్ 3 - సరికొత్తగా ష్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి బోల్డ్ రొమాంటిక్ సిరీస్ సీజన్ 3 - సరికొత్తగా ష్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Dhurandhar 2 OTT : ధురంధర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ - థియేటర్లో మిస్ అయితే ఇప్పుడే చూసెయ్యండి
ధురంధర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ - థియేటర్లో మిస్ అయితే ఇప్పుడే చూసెయ్యండి
Ugly Story OTT : అగ్లీ స్టోరీ ఓటీటీ స్ట్రీమింగ్ - 15 రోజుల్లోపే ఓటీటీలోకి నందు, అవికా గోర్ రొమాంటిక్ థ్రిల్లర్
అగ్లీ స్టోరీ ఓటీటీ స్ట్రీమింగ్ - 15 రోజుల్లోపే ఓటీటీలోకి నందు, అవికా గోర్ రొమాంటిక్ థ్రిల్లర్
Maa Behen Telugu OTT : మాధురి దీక్షిత్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఓటీటీ - కీ రోల్‌లో స్పిరిట్ బ్యూటీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
మాధురి దీక్షిత్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఓటీటీ - కీ రోల్‌లో స్పిరిట్ బ్యూటీ... తెలుగులోనూ స్ట్రీమింగ్

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kesineni Nani: విజయవాడలో కేశినేని నాని పొలిటికల్ బాంబ్ - ఎంపీ చిన్నిపై రూ.27 కోట్ల బ్లాక్ మనీ, యాసిడ్ దాడి ఆరోపణలు.. సీఎం చంద్రబాబుకు ట్వీట్!
విజయవాడలో కేశినేని వర్సెస్ కేశినేని - ఎంపీ చిన్నిపై నాని బ్లాక్ మనీ, యాసిడ్ దాడి ఆరోపణలు.. సీఎం చంద్రబాబుకు ట్వీట్!
Metro Pillar 1043 Crack: అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
Dhee Show Pandu Accident : పండు మాస్టర్‌ సర్జరీకి టీడీపీ ఎమ్మెల్యే సాయం - లేటెస్ట్ హెల్త్ బులెటిన్
పండు మాస్టర్‌ సర్జరీకి టీడీపీ ఎమ్మెల్యే సాయం - లేటెస్ట్ హెల్త్ బులెటిన్
Rajesh Exports SEBI Interim Order 2026: దలాల్ స్ట్రీట్‌లో మరో హర్షద్ మెహతా? - రూ. 15.15 లక్షల కోట్ల రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ మాయాజాలం.. బుక్కయిన ఎల్ఐసీ!
దలాల్ స్ట్రీట్‌లో మరో హర్షద్ మెహతా? - రూ. 15.15 లక్షల కోట్ల రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ మాయాజాలం.. బుక్కయిన ఎల్ఐసీ!
Foods to Reduce Gas : గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని సహజంగా తగ్గించే ఆహారాలు ఇవే.. ప్రతీసారి మాత్రలే అవసరం లేదు
గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని సహజంగా తగ్గించే ఆహారాలు ఇవే.. ప్రతీసారి మాత్రలే అవసరం లేదు
Hyderabad Fire Accident: హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
Lalit Modi :
"సోనియాగాంధీ సహా అప్పటి ప్రభుత్వ పెద్దలు టార్గెట్ చేశారు" బాంబులు పేలుస్తున్న లలిత్ మోడీ!
Breaking News: అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
Embed widget