అన్వేషించండి

Ram Gopal Varma: బాలయ్యకు వర్మ రిక్వెస్ట్.. 'అన్ స్టాపబుల్' షోలో ఛాన్స్ దొరుకుతుందా..?

ఏ విషయాన్నైనా ఓపెన్ గా మాట్లాడే వర్మ.. అంతే ఓపెన్ గా ప్రశ్నించే బాలయ్య 'అన్ స్టాపబుల్' షోలో కనిపిస్తే రచ్చ మాములుగా ఉండదు.

నందమూరి బాలకృష్ణ వెండితెరపైనే కాదు.. బుల్లితెరపై కూడా సత్తా చాటుతున్నారు. 'ఆహా' యాప్ లో 'అన్ స్టాపబుల్' షోకి ఆయన హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. సెలబ్రిటీలను తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేసే రెగ్యులర్ కాన్సెప్ట్ అయినప్పటికీ.. బాలయ్య తన హోస్టింగ్ స్కిల్స్ తో షోని ఎంటర్టైనింగ్ గా మార్చేశారు. దీంతో ఈ ఒక్క షోకి మిలియన్లలో వ్యూస్ వస్తున్నాయి. ఇప్పటివరకు టెలికాస్ట్ అయిన ఎపిసోడ్స్ అన్నీ హిట్టే. 

అందుకే ఈ షోలో పాల్గొనాలని ఉందంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ వేశాడు. బాలయ్య హోస్ట్ చేసే ఈ షో అంటే తనకు చాలా ఇష్టమని.. ఛాన్స్ ఇస్తే ఈ షోలో పాల్గొనాలనుందంటూ ట్విట్టర్ వేదికగా బాలయ్యను కోరారు. దీంతో ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ అయింది. కానీ వెంటనే తన ట్వీట్ ను డిలీట్ చేశారు వర్మ. బాలయ్య-వర్మ కలిస్తే ఈ షో ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. 

ఏ విషయాన్నైనా ఓపెన్ గా మాట్లాడే వర్మ.. అంతే ఓపెన్ గా ప్రశ్నించే బాలయ్య 'అన్ స్టాపబుల్' షోలో కనిపిస్తే రచ్చ మాములుగా ఉండదు. కానీ వర్మను పిలవడానికి బాలయ్య ఒప్పుకుంటారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్టీఆర్ జీవితం ఆధారంగా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను తీశారు వర్మ. ఈ సినిమా ఎన్టీఆర్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసేలా ఉందనేది బాలయ్య అభిప్రాయం. 

కానీ వర్మపై తన కోపాన్ని ఎప్పుడూ ప్రదర్శించలేదు బాలయ్య. ఈ లెక్కన చూస్తే వర్మను షోకి పిలిచే ఛాన్స్ లేదనిపిస్తుంది. కానీ అల్లు అరవింద్ కి ఈ ఐడియా నచ్చితే మాత్రం కచ్చితంగా రామ్ గోపాల్ వర్మ తీసుకొస్తారు. అదే జరిగితే వ్యూవ‌ర్ షిప్ ఎక్కడికో వెళ్లిపోతుంది. 

Ram Gopal Varma: బాలయ్యకు వర్మ రిక్వెస్ట్.. 'అన్ స్టాపబుల్' షోలో ఛాన్స్ దొరుకుతుందా..?

Also Read: వరుణ్ తేజ్ బర్త్ డే స్పెషల్.. 'గని' పవర్ ప్యాక్డ్ పంచ్..

Also Read: ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో.. 60 ఏళ్ల వృద్ధుడిగా బాలయ్య..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Embed widget