అన్వేషించండి

CSK Video on Shivam Dube | IPL 2026 కి ముందు చెన్నైలో క్రికెట్ బాల్స్ ఆందోళన | ABP Desam

 క్రికెట్ ఆడుతున్నారా..సినిమాలు తీస్తున్నారా...ఐపీఎల్ జట్లు చేస్తున్న హడావిడి చూస్తే ఇదే మాట అనుకోవాలేమో. రీజన్ చెన్నై సూపర్ కింగ్స్ తమ ప్లేయర్ల ఎలివేషన్ వీడియోలను నెక్ట్స్ లెవల్ కి తీసుకువెళ్తోంది. అన్ని టీమ్స్ హోం కమింగ్ అంటూ తమ ప్లేయర్ల ఫోటోలు, వీడియోలు పెడుతుంటే..సీఎస్కే ఈ సారి కాన్సెప్ట్ వీడియోలతో ముందుకొచ్చింది. ప్రత్యేకించి టీ20 వరల్డ్ కప్ లో డెత్ లో ఫినిషర్ గా దుమ్మురేపిన శివమ్ దూబే కోసం ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది. అదేంటంటే చెన్నై చెపాక్ స్టేడియంలో క్రికెట్ బాల్స్ అన్నీ ప్రొటెస్ట్ చేస్తున్నాయంట. ఎంఎస్ ధోని ప్రాక్టీస్ చేయటానికి క్రికెట్ బాల్స్ లేవని కంప్లైంట్ రావటంతో అసలేం జరిగిందని చూస్తే చెన్నైలో ఉన్న క్రికెట్ బాల్స్ అసోసియేషన్ పెట్టుకుని మరీ ధర్నా చేస్తున్నాయంట. ఎందుకు అంటే సీఎస్కే సీఈవో కాశీ ని కలవాలి అని. సరే రమ్మని అంటే క్రికెట్ బాల్స్ వెళ్లి కాశీ ముందు తమ డిమాండ్ ను ఉంచాయి. అదేంటంటే శివమ్ దూబే తమపై దయతో ఉండాలని...మెల్లిగా కొట్టాలని వేడుకుంటున్నట్లు...దూబే బాదితే బాల్స్ వెళ్లి కిటీకీ గాజు అద్దాలకి తగలటం అవి బ్రేక్ అవటం తము డ్యామేజ్ అవటం జరుగుతున్నాయని బాల్స్ రిక్వెస్ట్ చేసుకుంటున్నట్లు వీడియో రిలీజ్ చేశారు. చివర్లో ఐ యామ్ డేంజర్ అని దూబేని చూపించారు. సో ఇది దూబే ఎలివేషన్ వీడియో. రజినీకాంత్ ఇంట్రో సాంగ్స్ ధోనికి వాడొద్దని SRH తమకు చెందిన జెమినీ సంస్థ ద్వారా నోటీసులు పంపటంతో ఇలా కాన్సెప్ట్ వీడియోలతో బరిలోకి దిగిందన్న మాట సీఎస్కే.

క్రికెట్ వీడియోలు

Harshit Rana Ruled Out IPL 2026 | హర్షిత్ దూరం, పతిరణ రాక ఆలస్యం. కష్టాల్లో కేకేఆర్ | ABP Desam
Harshit Rana Ruled Out IPL 2026 | హర్షిత్ దూరం, పతిరణ రాక ఆలస్యం. కష్టాల్లో కేకేఆర్ | ABP Desam
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

హార్దిక్ పాండ్యా గ్యారేజీలోకి 'ఫెరారీ 12 సిలిండ్రి': రూ. 8.5 కోట్ల లగ్జరీ కారుకు దేశీ స్టైల్‌లో గ్రాండ్ వెల్కమ్!
హార్దిక్ పాండ్యా గ్యారేజీలోకి 'ఫెరారీ 12 సిలిండ్రి': రూ. 8.5 కోట్ల లగ్జరీ కారుకు దేశీ స్టైల్‌లో గ్రాండ్ వెల్కమ్!
IPL 2026 తరువాత బిజీబిజీగా టీమిండియా.. కొత్త సిరీస్‌ల షెడ్యూల్ విడుదల.. రోహిత్, కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
IPL 2026 తరువాత బిజీబిజీగా టీమిండియా.. కొత్త సిరీస్‌ల షెడ్యూల్ విడుదల
Laxman Sivaramakrishnan: క్రికెట్ కామెంటరీకి లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ వీడ్కోలు; ముంబై మాఫీయా, వర్ణ వివక్ష అంటూ సంచలన ఆరోపణలు!
క్రికెట్ కామెంటరీకి లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ వీడ్కోలు; ముంబై మాఫీయా, వర్ణ వివక్ష అంటూ సంచలన ఆరోపణలు!
Top 10 Batsman: ఐపీఎల్ కెరీర్‌లో మొదటి బంతికే సిక్స్ కొట్టిన బ్యాట్స్‌మెన్‌లు వీళ్లే! భారతీయ ప్లేయర్లు ఎంతమంది ఉన్నారంటే? 
ఐపీఎల్ కెరీర్‌లో మొదటి బంతికే సిక్స్ కొట్టిన బ్యాట్స్‌మెన్‌లు వీళ్లే! భారతీయ ప్లేయర్లు ఎంతమంది ఉన్నారంటే? 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Late Marriage Effect on Women | 40ఏళ్లు దాటినా పెళ్లంటే ఇష్టపడని మహిళలు, ఆరోగ్యంపై ఊహించని ప్రభావం
Harshit Rana Ruled Out IPL 2026 | హర్షిత్ దూరం, పతిరణ రాక ఆలస్యం. కష్టాల్లో కేకేఆర్ | ABP Desam
Laxman Sivaramakrishnan Commentary BCCI | కామెంటరీకి శివరామకృష్ణన్ గుడ్ బై | ABP Desam
SRH Players Injury IPL 2026 Jack Edwards | గాయంతో సన్‌రైజర్స్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం | ABP Desam
MS Dhoni Injured in CSK Practice Camp IPL 2026 | ధోనీ మోకాలి గాయం ? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Rythu Bharosa Funds: నేడు రైతు భరోసా నిధుల విడుదల.. సిద్దిపేటలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
నేడు రైతు భరోసా నిధుల విడుదల.. సిద్దిపేటలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Mid Day Meals Scheme: గరికపాటి వ్యాఖ్యలు బాధాకరం, మధ్యాహ్న భోజనం పేద పిల్లల హక్కు: ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్
గరికపాటి వ్యాఖ్యలు బాధాకరం, మధ్యాహ్న భోజనం పేద పిల్లల హక్కు: ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్
LPG VS PNG: హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
Cyber Fraud:మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
EPFO ​​3.0: పీఎఫ్ విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
PF విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
Bhadrachalam Temple: 3 దశలలో భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధి.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
3 దశలలో భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధి.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
AP Rains Alert: ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
Embed widget